blogspot hit counter

Friday, October 1, 2010

ఒకే కాంతి ఒకే శాంతి

ప్రతి ఆలయం పక్కనా ఒక మసీదు ఉండే పద్దతి ఎప్పటికీ మంచిది కాదు. ఇది భవిష్యత్తులో గొడవలకు కారణం అవుతుంది అని ఎన్నోచోట్ల అనుభవాలు నిరూపిస్తున్నాయి.





14 comments:

Anonymous said...

>>అరవై ఏళ్ళ వివాదానికి పూర్తిగా తెరపడేవిధంగా ఈ తీర్పు ఉండకపోవచ్చు.

ఇది ఊహించినట్లే జరిగింది. ఈ వివాదానికి పూర్తిగా తెరపడేవిధంగా ఏకపక్షమైన పరిపూర్ణమైన తీర్పు రాలేదు. రామజన్మభూమిని ముక్కలు చేసి ముగ్గురికి పంచడం జరిగింది. కనుక వివాదం ఇంకా కొనసాగుతున్నది. ప్రతి ఆలయం పక్కనా ఒక మసీదు ఉండే పద్దతి ఎప్పటికీ మంచిది కాదు. ఇది భవిష్యత్తులో గొడవలకు కారణం అవుతుంది అని ఎన్నోచోట్ల అనుభవాలు నిరూపిస్తున్నాయి.

Counter for this?

Then what about

>>సామాన్య ప్రజలకు సూచకుడగు రవి తన శత్రువగు శనితో కలసి ఉన్నందువల్ల, ఈ తీర్పువల్ల సామాస్య ప్రజలకు బాధలు తప్పవు.

ఇవి కూడా త్వరలోనే కనిపిస్తాయి. ఇప్పటికే కొన్ని వర్గాల మధ్యన రహస్య మంతనాలు జరుగుతున్నందున వీరి ప్లానులు ఫలించిన రోజున సామాన్య ప్రజలు పడే బాధలు కనిపిస్తాయి (ఇవి సఫలం కాకూడదని దేవుని ప్రార్ధిద్దాం).

తిరు said...

తలా తోకా లేని పనికిమాలిన ఆలోచనా తరంగాల గురించి ఒక టపా రాయడం వృధా.

ఐనా పంచనామాలు చేసుకునే వాడికి భవిష్యత్ గురించి ఎందుకో?

Anonymous said...

నిన్న మీరు ఇచ్చిన బిరుదులు చూసి ఏదో అనుకున్నాను కానీ ఇప్పుడు అవి సరిగ్గానే ఇచ్చారు అనిపిస్తున్నది..

హ్యాపీగా ఏ గొడవలు జరగలేదు అనుకుంటే, కొన్ని వర్గాలు గొడవలకి ప్లానులు వేస్తున్నాయా, ఈయనకి ఎట్టా తెలుసునట, ఈయన కూడా ఆ వర్గంలో ఉన్నాడా.
ఉన్న ప్రశాంతతని చెడగొట్టేదాకా నిద్రపోడు కామోసు.

Anonymous said...

శనితో రవి కలిశాడని యుద్ధం అవుతుంది అన్నారు. సుపీంకోర్ట్ రాహువులా వాయిదా వేసింది. వారం వాయిదా పడ్డా ఋఅవి శనులు భీకర యుద్ధం చేస్తారనుకుంటే అంతా ప్రశాంతత వుందని వార్తలొస్తున్నాయి.
నా వివరణ (కాదు రీచెచ్చి? )- రవి శనులు ఎంత శతృవులైనా తండ్రీ కొడుకులుకాదుటండి? ఎంత శనిలాంటి కొడుకైనా గుండెలమీదికెక్కి ఆడుకుంటానంటే తండ్రి వద్దాంటాడా! ... ఇలా అనుకోవచ్చు. :D
తన ఇంట్లో తిష్ట వేసిన రవి(అఖారా నిర్మోహి), శని(వక్ఫ్) లకు 1/3 ఇచ్చి, ఇంటివోనరు బుధుడికి కూడా 1/3 భాగం వుదారంగా పంచారు, ఏడవకుండా - రీచెచ్చి బాగుంది :P

సూపరో సూపర్! :))

cornea :-) said...

>> ఇది భవిష్యత్తులో గొడవలకు కారణం అవుతుంది అని ఎన్నోచోట్ల అనుభవాలు నిరూపిస్తున్నాయి.

citations please.

Anonymous said...

http://teluguyogi.blogspot.com/2010/09/blog-post_30.html

సుజాత వేల్పూరి said...

హమ్మ, పోనీలే, మూడుతోనో నాలుగుతోనో గుణించమన్నారు కాదు! ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చి వదిలి పెట్టారు.

Anonymous said...

Sujatha gaaru,

October 2, 2010 9:58, if you add this, then sum is divisible by 3 (=6)...

See the coincidence..

Its all written before, every thing is numerology ..

..nagarjuna.. said...

@తార : :)

Anonymous said...

జ్యోతిష్యం పోస్ట్లు రాసేవాళ్ళు తీర్పు తర్వాత యుద్ధమే వస్తుంది అన్నట్లు రాసారు .ఈ రోజు న్యూస్ షియా హుస్సేన్ యూత్ రామ మందిర నిర్మాణానికి 15 లక్షలు విరాళం గ ఇచ్చింది.గతం లో జరగని ఒక మంచి విషయం ,దీనికి వారెం జవాబు చెప్తారో మరి?

తిరు said...

ఏమీ చెప్పరు.

కావాలంటే విశ్లేషిస్తారు:
"15 లక్షలు, అన్నీ కూడితే 6 వస్తుంది చూడండి" అని!

దీనికింకో రిప్లై వస్తుంది:

శర్మగారు

మీ విశ్లేషణ బాగుంది. అలాగే కామెంట్లలో చేసిన అంకెల చమత్కారం కూడా బాగుంది.

తిరు said...

ఆ, ఇంకో విషయం మరిచితిని. ఇలా చెప్పొచ్చు:

ఈ రోజున విరాళం వచ్చినంత మాత్రాన (షియాల నుంచి!) రామాలయానికి ఏమీ ఇబ్బంది లేదని భావించటం సరికాదు. దీని పరిణామాలు ముందు ముందు కనిపించటం జరుగుతుంది. అవి కనిపించినప్పుడు మళ్లీ ఈ ప్రస్తావన తెచ్చి ఈ జోస్యం కూడా నిజమేనని రుజువులతో చూపిస్తాను.

సుజాత వేల్పూరి said...

tiru..,
కెవ్!

Anonymous said...

తిరు :) నిజమే