blogspot hit counter

Saturday, October 23, 2010

విగ్రహం నుండి వీభూది రావడం సాధ్యమేనా?

లా ఆఫ్ కంజర్వేషన్ ఆఫ్ మాస్ మనకి తెలిసిందే, దాని ప్రకారం.
The mass of an isolated system cannot be changed as a result of processes acting inside the system.

కాబట్టి, వీభూది వస్తే అక్కడ ఉన్న ఏదైనా వస్తువు రూపాంతరం చెంది ఉండాలి. (Hard Substance to powder)




వీభూది కుడా ఎక్కువగానే ఉన్నది కొద్ది మొత్తంగా లేదు.

విగ్రహం, ఫొటోలు మాత్రమే దగ్గిర్లో కనిపిస్తున్నాయి (పెట్టిన ఫొటోలలో కనిపించిన విధంగా).
ఫొటో దూరంగా ఉన్నది, అదీ పాలథీన్ కవర్ కనిపిస్తున్నది, కాబట్టి, దాన్ని పరిగణలోకి తీసుకోలేము.

ఇక విగ్రహం లోపల ఉన్న పధార్ధమా అనుకోవడానికి వీభూది రాశి మధ్యలో విగ్రహం ఉండాలి అప్పుడు, వీభూది రాశి ఉన్నదాన్ని బట్టి వీభూది విగ్రహం నుండి వచ్చే అవకాశం లేదు. అందులోనూ అంత వీభూది విగ్రహం నుండి వస్తే, పైన చెప్పుకున్న ఫిజిక్సు సిద్ధాంతం బట్టి, విగ్రహం సిధిలమై ఉండాలి, కానీ విగ్రహాం అలా లేదు కావున, అసైన్సు ప్రకారం, వీభూది విగ్రహం నుండి వచ్చింది అనుకోవడం అపొహ మాత్రమే.

ఇంక మరి అక్కడకి ఎలా వచ్చింది అన్న ప్రశ్నలకి జవాబులు ఆ ఫొటోలను చూసి చెప్పలేను, కావున ఇతర కారణాలను గురించి ఫొటోలను చూసి చెప్పడం కష్టం.

శ్రీనుగారి టపా చాలా లేటుగా చదివాను,(అది వ్రాసినప్పుడు నేను బ్లాగుల్లోనే లేను) అందుకే కొద్దిగా లేటుగా స్పందన.

43 comments:

Anonymous said...

సాధ్యమే! నేను ఇటువంటివి చూసాను.

SRI

Anonymous said...

Here the question is not about the source of ash. The question is whether the ash is because of divine powers of Sai Baba or not.

Anonymous said...

http://www.youtube.com/watch?v=7FOe_7y_TL8&feature=fvsr

Anonymous said...

ఈ టపాలో హార్డ్‌నెస్ లేదేమి చెప్మా?

Anonymous said...

మరే, మనోడి నమ్మకం కదా. ఇంతకంటే ఎక్కువ కెలుకితే బాగోదు

Anonymous said...

ఇది కూడా క్షుద్రమే

Apparao said...

:)

Anonymous said...

అప్పిగా.. నన్ను నీ బలాగు లో కూకోబెట్టి నువ్వీడ తిరుగుతుండావా?

వాకే... మనమూ ఇక్కడే కెలుకుదాం.

ఓ పై అగ్గాతా.. క్షుద్రం అంటే?

ఈల్లు బాణామతో, సేతపొడో సేత్తే ఆ బూడిద మిగిలిందంటావా?

Anonymous said...

Well,

When I said, its not scientific Sreenu never came with abuses so, he reacted in decent manner, the same from me.

Even you can see the same tone in Oats post, where Jyothy garu replied in humble to my mail.

Second anon, I will write about that too, give me some time, I am in travel.
--

Taara.

Anonymous said...

అర్రెర్రె... యీబూతట్టుకిని బూడిదనేసా.. అపచారం.. లెంపలయినాయి...

కానీ అప్పిగా.. ఈ తారా గాడు సానా మరియాదగా యీబూతి అని రాసాడెంటి సెప్మా???? బూడిద అని ఎందుకన్లేదంటావ్?

దీన్ని మనం కొంచెం కెలకాల్సిందే

Anonymous said...

ఇంతకీ ఆ వీభూది ఏ సాయిబాబా గుళ్లోది ?

Anonymous said...

ఈడెవడండీ బాబూ.. ఆ బూడిడ ఎక్కండ్నించి రాలిందొ తార టెస్టింగ్ సేత్తావుంటే... మధ్యనొచ్చి గుడీ బడీ అంటాడేటీ

జంగం జంగం రాసుకొనుంటారు....అంటే అప్పిగాడు శరత్తో, తారా తిరు నో..

Anonymous said...

తార

వీలయితే ఒంగోలు శీను బ్లాగులో ఉన్న మిగతా రెండు ఫోటోలు కూడా పక్క పక్కనే పెట్టి పోస్టు అప్డేట్ చెయ్యి. నా అనుమానం ప్రకారం మూడు ఫోటోలు వేరు వేరు యాంగిల్స్ లో తీశారు. మొదటి ఫోటో హై అల్టిట్యూడు నుంచి తీసారు. అందుకని విగ్రహం పెద్దగా, కుప్ప చిన్నగా అనిపిస్తుంది. చివరి ఫోటో లో అల్టిట్యూడు నుంచి తీయడం ద్వారా కుప్ప పెద్దగా, సాయిబాబా చిన్నగా కనిపించేతట్టుగా ట్రిక్కు చేశారు.

Anonymous said...

నాకెబ్లాస (నారద కెబ్లాస) నుంచి అధికారిక పెకటన:

మా శాస్త్రి (అదే అప్పిగాడు) శర్మకి తారా సేత్తున్న అన్యాయానికి నిరసనగా నిరహార దీచ్చ మొదలెట్టాడహో!!

అర్జెంటుగా, ఈ పోస్టుని ఘాటు గా సెయ్యాలని డిమాండంట...

కనీసం ఈ పోస్ట్ టైటిల్లో యీబూతి ని బూడిద గా మార్చేటంతవరకు మందు, బువ్వ ముట్టుకోడంట...

అప్పి జిందాబాద్!

Apparao said...

boodidani process cheste veebhoodi vacchuddi

Apparao said...

ఒక రొట్టేని గిన్నెలో పెట్టి కాఫీ పొడి వేసి వారం రోజులు మూతెడితే రెండు రొట్టెలు వత్తాయ్

Anonymous said...

రెండు రొట్టెలు వత్తాయా?

దేన్ని వత్తాయి బాబూ? ఇదేమైనా మస్సాజింగ్ పార్లరా వత్తటానికి?

ఐనా నిరాహార దీచ్చ లో ఇలా కామెంట్లట్టకూడదు...

Apparao said...

వోత్తాయి కాదు వత్తాయి

krishna said...

source link please !

Pramida said...

మా ఊళ్ళో ఒక ఆమె ఇలానే ఫోటో లనుంచి విభూది రాలుతుంది.... అంతా బాబా మహత్యం అని చెప్తే.... జనాలు తండోప తండాలుగా తరలి వెళ్లి కానుకలు సమర్పించుకున్నారు.. రెండో రోజో కొంత మంది వెళ్లి భండారం బట్ట బయలు చేసారు... అదంతా మోసమని... ఈ ఫోటో లో ఎలా రాలిందో తెలిదు కాని... ఆమె మాత్రం ఫొటోలకి ఏదో ప్రోసుస్సేడ్ గంజి పొడి రాస్తే అది ఏందీ పోయాక ఇలా విభూది లా రాలి పదిన్దన్నమాటా.. ఇది కూడా అలంటి ఏదో ఒక ట్రిక్ అయ్యుండా

krishna said...

బాబాయి తార ,
నా సిన్నప్పడి సంగతి ఒకటి సెప్పనా !
మరీ ఈ రేంజులో కాదు కాని మా ఇంట్లో బాబా విగ్రహం నుండి కొంచెం విభూధి రావడం , మా వీధి జనాలు తండోపతండాలుగా రావడం జరిగింది. అది జరిగిన సాయంత్రం నేను స్కూలు నుండి వచ్చి గేటు దగ్గర నుండే మ్యాటరు అర్ధం కాగానే నేను వెనక్కు తిరిగి ఒకటే లగెత్తా! ఎందుకంటే పొద్దున్న బడికెళతా బొట్టు పెట్టుకుందామని సేతిలోకి తీసుకున్న విబూధి ఎక్కువయ్యి విగ్రహం అరచెయ్యి మీద పోసి ఎళ్లిపోయా! ఎవరికి అయినా ఈ విషయం తెల్సితే తాట తీస్తారని భయమేసింది.
ఇది కాదు గాని, మా బంధువులు చేసిన యజ్ఞం లో వెండి విగ్రహాలు దొరికాయి అంట ! నమ్మేవారికి మహిమలు , నమ్మనివారికి కనికట్టు! సాక్ష్యాలు ఆధారాలు అసంపూర్తిగానే వుంటాయి .

Anonymous said...

మా నారద బ్లాగులోకి రండి పెద్దలు. అక్కడ ఫుల్ గా తన్నుకోండి.
http://appi-boppi.blogspot.com/

పిల్లల కాకి కిష్ణ,నీకు మలక్కు మీద బాగా కోపము కదా. నువ్వ్వు,మలక్కు వచ్చి మా బ్లాగులో తన్నుకోండి. మేము సూసి ఆనందిస్తాము.

krishna said...

@ appi-boppi
:)
funny guys.

Apparao said...

ఇనప ముక్క నుంచీ తుప్పు రాలడం సాధ్యమేనా ?

Anonymous said...

http://appi-boppi.blogspot.com/2010/10/blog-post_8298.html

అన్న,ఇక్కడకి రాండి. కొంచెము ఒంగోలును కూడా తీసుకొని రారాదే. నీకు పుణ్యము ఉంటుంది. వచ్చి మా బ్లాగులో కొట్టుకోండి.

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

సారీ అన్న. నా బ్లాగులో కొత్తబోయ్యి నీ బ్లాగులో కొట్టాను

Anonymous said...

ఆర్య,
సందర్భము లేని వాఖ్యను ప్రచురిస్తున్నందుకు క్షమించగలరు.ఈ తెలుగు బ్లాగు లోకములో మేము కూడా ఒక చర్చా వేదికను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని రాజకీయాలు ఉన్నాయో,తెలుగు బ్లాగు లోకములో కూడా అన్ని రాజకీయాలు ఉన్నాయని మేము భావిస్తున్నాము.మీరు ఎప్పుడన్నా ఈ తెలుగు బ్లాగు లోకములో చర్చా వేదిక కావాలంటే మా బ్లాగు ఉపయోగించుకోవచ్చు. మా దగ్గర స్వేచ్చ బాగా ఎక్కువ. మేము చాలా లిబరల్.మీరు ఎప్పుడన్నా,ఎవడితో అయినా కెలుకుడు(వాదన) మొదలు పెట్టాలి అనుకుంటే మా బ్లాగుని ఉపయోగించుకోగలరు. మేము కావాల్సిన ఫ్యూయల్ అందించగలము.
మా బ్లాగు http://appi-boppi.blogspot.com/

ఇట్లు,
సదా మీ సేవలో, మీ
అప్పి-బొప్పి

Anonymous said...

అన్నాయ్ తార.నిన్ను ఎవడో రాజేష్ అంట, నా బ్లాగులో విమర్శిస్తున్నాడు. కొంచెం సూడోచ్చుగా.

Anonymous said...

ఆచితూచి స్పందించారు. శిథిలమైన విగ్రహాలు బూడిద ఇస్తాయా? దాన్ని బూడిద అనడమే సరియైనది. ఇదంతా ప్రచారం కోసమో, డబ్బుకోసమో చిల్లర జనాలు చేసుకునే చిల్లర ట్రిక్ అని నా అభిప్రాయము. తమకోసం ఓ ప్రశాంత చావును కూడా కల్పించుకోలేని అశక్తులు ఈ వీల్చేర్ బాబాలు. ఈ బాబాల గొడవ ఎక్కువైందీమధ్య, వీళ్ళను నమ్మే మూర్ఖజనాలూ తక్కువేం లేరు. బూడిద బదులు బంగారు పొడి కురిపిస్తే ఆసైన్సొదిలేసి ఆ బాబా వెంట తిరగడం లాభదాయకమే. అసైన్సు కాదన్నా అర్థికసైన్సు ఔననే అంటుంది. :)

Anon said...

ఇంతకీ ఎవడన్నా అసలు పోస్టుకి లింకు ఇవ్వండ్రా బాబూ.

Anonymous said...

http://ongoluseenu.blogspot.com/2010/04/blog-post_25.html

మంచు said...

SNKR :-)
బాబు తారా...నువ్వు ఎవర్నీ వదలవా :-))

..nagarjuna.. said...

@krishna:
:))

ఆ.సౌమ్య said...

good, i liked the impartiality!

Anonymous said...

అయ్యలు, అమ్మలూ,
మీలో ఎవురైనా పూజ గదిలో దేవుడి పటాల ముందు న్యూస్ పేపర్ పరుస్తారా? పొరపాట్న ఇగ్రహాల నుంచి బూడిద రాలితే, నేల పాడు కాకుండా ఉండుద్దని ? నేనైతే, ఎక్కడా సూడ్లేదబ్బా.
http://ongoluseenu.blogspot.com/2010/04/blog-post_25.html
పక్కన దీపం నుంచి నూనె కారితే పనికొచ్చుద్దని పెట్టారు అనుకుందాం అంటే, కాగితం నూనె ని పీల్చినా, నెలకి నూనె ఎలాగో అంటూతుంది. అంటే ఇక్కడ బూడిద కోసమే న్యూస్ పేపర్ పరచినట్టు అనిపించట్లా ఎవురికీ ?

నేను said...

అజ్ఞాతా,
భలే ప్రశ్న ఆడిగావు. కానీ అర్ధం కాని విషయమేంటంటే, ఆ న్యూస్ పేపర్ ఆ విగ్రహం ముందు మాత్రమే కాకుండా విగ్రహం, మిగిలిన ఫోటోస్ వున్న బల్ల మొత్తంగా పరిచుంది. చాలా ఇళ్లల్లో ఇలా పరిచే అలవాటు వుంది.

@కృష్ణ, నువ్వు కేక బాసు.

Anonymous said...

Thx every one for your comments, sorry for the delay in response.

Appi-Boppi as far as logic goes, all the anon comments are mine right :-).

And Badri thx for the response, my response is also the same.

Krishna keka baabayi.

Anonymous said...

అవునప్పా బద్రీ.నేనూ సూసినా బల్ల మొత్తం గా పరిచుందని.కానీ, నేను ఎక్కడా అలా న్యూస్ పేపర్ లు చూడలా పూజ గదిలో.

బూడిద కోసమే అన్నట్టు పరిచారేమో అన్నట్టు అనిపించింది. ఏమో చాల ఇళ్ళల్లో చేస్తారు అని సేప్తున్డావు గందా.ఈ సారికి ఇలాగే కానిద్దాం.నా అజ్ఞానానికి సిన్తిస్తున్నా.

Anonymous said...

తారగారూ

సైన్స్ ప్రకారం దేవుడు లేడు - అంటే అసైన్స్ ప్రకారం ఉండాలి కదా. సైన్స్ ప్రకారం విభూది రాలలేదు - అసైన్స్ ప్రకారం అది సాధ్యమే కదా.

Apparao said...

తార గారు
మా బాత్ రూం లో ఉన్న ప్లాస్టిక్ బక్కెట్ కి తుప్పు పట్టింది

సైన్స్ ప్రకారం ఇది సాధ్యమేనా

ఇలా ప్లాస్టిక్ కి తుప్పు పట్టకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి ?

cornea :-) said...

ఓస్ రాలింది బూడిదేగా..ఇంక బంగారమేమో అమ్మకు ఇంకాస్త బాగా పూజ చేయమని చెప్దామనుకున్నా. అసలే బంగారం ధర చుక్కల్లో..నేను అప్పుల్లో వున్నాను. ఊరికే ఇంత చిన్న చిన్న వాటికి అలా పబ్లిసిటి ఇవ్వటం మీ లాంటి పెద్దాలకి ఏం బాలేదు. డోంట్ వేస్ట్ అవర్ ఎనెర్జీస్ ఇన్ దీస్ ట్రివియల్ మాటర్స్. వైదిసోవా గురించో .. అట్లాంటిక్ సముద్రం గురించో చెప్తే..

Anonymous said...

ఫ్లాష్ నూస్! ఫ్లాష్ నూస్!

APSRTC ఒంగొల్ నుంచి కరీం నగర్ కి 100 స్పెషల్ బస్సులు ఏసిందంట!

కరీం నగర్ సాయిబాబ గుల్లో ఈబూది రాలతాందంట! :)