blogspot hit counter

Friday, October 8, 2010

కామన్వెల్త్ ఆటలు - కొన్ని జ్యోతిష్య అంశాలు

అనుకున్నట్టుగానే కామన్వెల్త్ గేమ్స్ ఫలితాలు సగం వచ్చాయి. అన్ని దేశాలనీ సంతృప్తి పరచాలనే ఊహతో పతకాల వాటాలు పంచి తనపై పడ్డ మచ్చని కప్పిపుచ్చుకుందామని మనదేశం ప్రయత్నించింది. ఈ ఫలితాలపై రకరకాల గ్రహాలు, నక్షత్రాల ప్రభావాన్ని ఒక టపా రాసి మరీ నా మనసులోనే దాచుకున్నాను! ఇప్పుడు మీ సౌలభ్యం కోసం దాన్ని ఈ టపాలోనే సంధర్భానుసారంగా ఇచ్చాను.

అభిమానులపై ఈ ఫలితాలవల్ల ప్రతికూల ప్రభావం పడకూడదనే ఉద్దేశ్యంతో అందరికీ వాటాలు పంచి భారత క్రీడాకారులని అసంతృప్తికి గురిచేసింది కమిటీ. అసలు కల్మాడీ అంత కష్టపడి రచించిన వ్యూహాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేయడమెందుకన్న ప్రశ్నకి జవాబు లేదు :(
(ఆ వ్యూహం నాదంటే నాదని పిల్లకాకులు గోల చేసే సూచనలు గోచరించుచున్నవి)

కనుక దీని వెనక పతకాలొక్కటే కాకుండా పొరుగు క్రీడాకారుల ప్రాణాల యొక్క రక్షణ బాధ్యత కూడా కనిపిస్తున్నది. ఈ విధంగా ప్రభుత్వం యొక్క గోడ మీది పిల్లి వాటాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యవహారం నడుస్తుందన్న విషయాన్ని కూడా నేను క్లియర్‌గా అనుకున్నాను.

ఇప్పుడెన్ని అంశాలు సరిపోయాయో చూద్దాం.

>>చక్కని గ్రహణ సమయంలో క్రీడలు మొదలయ్యాయి. ద్వాదశాంశలో మిష్టర్ రవిగార్కి త్రయోదశ చతుర్దశ రాశుల్లో రాహుకేతువులు నీల్‌కమల్ చెయిర్స్ వేసుకుని మరీ కూర్చున్నారు. దీనివలన అయా క్రీడలని చక్కగా నిర్వహించడానికి అష్టకష్టాలూ పడి అడ్డమైన దారులూ తొక్కాలని తెలియకనే తెలుస్తున్నది.

నిజమే! నా అనన్యసామాన్య ప్రతిభకో మచ్చుతునక ఈ విషయం అని మీకు కూడా తెలియకనే తెలియట్లా? భారత కీర్తి దిగ్దిగంతాలకీ వ్యాపింపచేయడానికి కల్మాడీ యెన్నెన్ని అడ్డ దారులు తొక్కలేదు? యెన్ని అష్టకష్టాలు పడ్డాడు పాపం! మరి ఆ అపర చాణుక్యుడిని సాంబార్లో ఈగలా తీసేయలేదూ?

>>ఇంకా సెక్యూరిటీ పరంగా విశ్వప్రయత్నం అవసరం అని తెలుస్తోంది.

పైకి చూస్తే ఎంత తేలిగ్గా కనపడినా యెంత లోతైన, ఇరుకైన భావం గోచరిస్తోందో కదా? కానీ దీన్ని అర్థం చేస్కోలేని కొందరు (3 idiots) ఇది సాధారణమే కదా అని వదరుతున్నారు. నేను చెప్పేదొక్కటే: అలా అనడం సరికాదు, బేసీ కాదు. త్వరలోనే మీకు దీని పరిణామాలు కనిపించడం జరుగుతుంది. ఇంతకంటే పూర్తిగా భవిష్యత్తుని 3D లో చూపిస్తే నేనెక్కడుంటానో నాకే తెలీదు.

>>రవి (రవిగారు కాదు, సన్) అధికారులకూ, నాయకులకూ, గర్వానికీ, ప్రతిష్టకూ సూచకుడు. ఆయనకే ఈ సమయానికి గ్రహణం పట్టింది.

ఈ జోస్యం సరిగానే జరిగింది. మరి రవిలాంటి కీర్తిప్రతిష్టలున్న కల్మాడీ చతికిలబడినట్లా కాదా? పైగా ప్రీప్లాన్‌డ్ గా ఉన్నాగానీ పతకాల వాటాలో మనమెందుకు వెనకబడ్డామన్నదానికి సంతృప్తికరమైన సమాధానం లేదు.

ఇక్కడ మరికొన్ని జ్యోతిష్యపరమైన విషయాలు గమనించాలి.

>>వెయిట్ లిఫ్టింగ్ సమయానికి బుధుడు బంగారంలా మెరిసిపోతున్నందున మన బరంపురం రవి కుమార్ డోపింగ్ లేకుండా స్వర్ణ పతకం సాధించాడు.

>>గురుడి వెంట రాహు కేతువులు గన్ తో వెంటపడడం వల్ల గగన్ నారంగ్ స్వర్ణంతో మెరిసాడు.

>>కుజ గురుల మధ్యనున్న ఆస్టరాయిడ్ల శుభదృష్టి వలన రవాణా వ్యవస్థ మెరుగుపడింది.

ఈ రకంగా చూస్తే మా మనోవీధిలో మెరిసిన మెరుపులు చాలా వరకూ సరిగానే మెరిసినట్టు తెలుస్తోంది.

గమనికలు:
  1. ఫోటోషాప్ ట్రయల్ పీరియడ్ ముగిసిన కారణంగా రాశిచక్రాలు గీయుట సాధ్యపడలేదు.
  2. అసలు నీ జాతకం చూసుకోముందు అని దుండగులు కొందరు అడుగుతున్నారు. మీరు గుంటూరొస్తే మీకు నా ఫ్లైయింగ్ కిక్ రుచిచూపిస్తాను. మళ్ళీ మీకా అనుమానాలు జీవితం లో రావు.
  3. పై విశ్లేషణ సంఖ్యా శాస్త్రం తో కూడా చేశాను (నా సొంతమే! సాక్షి తోడు). భలే చమత్కారపూరితంగా వచ్చిందది. వీలు చూసుకుని దానికి టపా కడతాను.

56 comments:

శరత్ కాలమ్ said...

:))

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

అసలు కన్నా కొసరు అదిరింది (గమనికలు)
గురువుగారు కత్తులతో కాదు కరాటేతో చంపేస్తారు

ఇంకో గమనిక గురువుగారి ఫ్లాయింగ్ కిక్ కి ఎగిరి అంబులెంస్లో పడతారట, కానీ ఎవరో తెలియదు, ఎగిరాక క్రిందపడి తనమోకాలు విరుగుతుందేమో అనే అనుమానమా?

ఆ.సౌమ్య said...

హి హి హి

ఆ.సౌమ్య said...

గమనికలు మాత్రం సూపరు...కేక

Anonymous said...

Any predictions on Dooms Day Dec2012? No?!

తిరు said...

శరత్ సర్, అరవిద్య గురువులతో పరాచికాలొద్దు :)

తార గారు, అనుమానమే లేదు, అందుకే snkr మూవ్ కూడా పంపించారు!

అ.సౌమ్య గారు, పేర్లో 3 అక్షరాలున్నంతమాత్రాన పరాచికాలా, హుఁ

snkr గారు, నేను కొత్తగా పెట్టబోయే "కుంపటి" గ్రూప్ లో ఆ విషయాలు చర్చించుకుందాం.

krishna said...

>>ఆ వ్యూహం నాదంటే నాదని పిల్లకాకులు గోల చేసే సూచనలు గోచరించుచున్నవి >>
అవునవును :) అది నాది అంటే నాదే :D

cornea :-) said...

నీంగె యారప్పా? తార యెంగె?

Anonymous said...

తిరు, వేరు కుంపటి పెట్టేస్తున్నారా? సంసారంలో లుకలుక లొచ్చాయా? కష్టాలు, కలతలు పోయి కాలం కలిసిరాకమానదు, ఏదో సర్దుకుపోవాల.. :) :P

jaggampeta said...

motthanki jyothisyam panichesindantaru?

తిరు said...

క్రిష్ణ గారు, త్రికాలవేదులం, మాకు తెలియనిదా, మేం ముందే చెప్పితిమి కదా?

cornea, నండ్రి
"నీంగె యారప్పా?"
ఏం పేరు తిరు.
"తార యెంగె?"
మన్నిచిరుంగ, ఎనక్కు తెరియాదు :(

snkr గారు, నా జ్యోతిష్య ప్రతిభ మొత్తం ఇక్కడే చూపిస్తే నేనెక్కడుంటానో నాకే తెలీదు. అందుకే కుంపటి గ్రూప్!
మీకూ ఇన్విటేషన్ పంపుతాలెండి :)

శరత్ కాలమ్ said...

మీ కుంపట్లో బొగ్గులేస్తారా లేక సభ్యులను వేస్తారా? అది తేల్చండి ముందు.

Anonymous said...

హ హ హ, అదిరింది తిరు ... నేను దీన్ని ఎలా మిస్సయ్యాను చెప్మా..!? ఆ గమనికలు అయితే మరీ బాగున్నాయి. ట్రయల్ పీరియడ్ అయిపోవడానికి కారణం శని మూడవ పాదములో నుండీ, ఆరవ పాదములో ఉన్న బృహస్పతిని వక్ర దృష్టితో చూడడమే కారణమని శాస్త్రం చెబుతోంది.

అంతే కాదు, మీరు టపా రాసిన తేదీ 10-8-2010 కూడితే 12 మల్లీ కూడితే 3, కానీ మీ పేరులో ఉన్న అక్షరాలు రెండే. అందుకారణంగా సంఖ్యల్లో వచ్చిన దోషం కారంగా మీ అడోబ్ ట్రయల్ పీరియడ్ అయిపోయిందని సంఖ్యా శాస్త్రం చెబుతోంది.

తిరు said...

శరత్ సర్, :)
కుంపట్లో సభ్యుల్నేసి బొగ్గులుగా చేస్తామన్నమాట.

ఆకాశరామన్న గారు,
థాంక్స్.
ట్రయల్ పీరియడ్ ఐపోవడానికి అదన్నమాట కారణం :)
హ్మ్, నేనింకా జ్యోతిష్య, సంఖ్యా శాస్త్రాల్లో నేర్చుకోవాల్సింది ఉందన్నమాట!

ఇప్పుడు అభ్యసిస్తున్న నూటతొమ్మిదో విద్య ఐపోగానే మనం చర్చించుకుందాం :)

Apparao said...

:))
అదర కొట్టారు
తిరు గారు, తార గారు ఇద్దరూ ఇద్దరే, మంచి చమత్కారులు

krishna said...

అయా తిరు గారు,
ద్వైత్తం బాలేదు . మీ తుర్ర్ గారిని కూడా కలిపుకుంటే కపిత్రయం అదురును అని గురువు గారి ఉవాచగా మీకు చెప్పి రమ్మన్నారు. ఇంతకీ ఆయన ఎవరు చెప్మా?

krishna said...

ఆకాశ రామన్న గారి సంఖ్యా , అక్షర శాస్త్రాలు కూడా మూడు అంకె మంచి మూడు తెప్పించును అని చెప్పుచుండే..కావున మీరు ఇద్దరే కాక ఆ తుర్ర్ గారు ఎవరో ఆయనని కూడా కలుపుకుని పోదురు సుమీ!

Apparao said...

@ krishna gaaru
:))

మీరు కూడా కలవండి
అప్పుడు "త్రయం" అవుతుంది

Apparao said...

తిరు + తార + తుర్ర్ = త్రయం
భలే ఉంది

తిరు said...

క్రిష్ణ గారు, గురూగారి అభిమానానికి కృతజ్ఞతలు చెప్పానని చెప్పగలరు.
ఆయన ఈ విషయం కాకితో కబురంపిస్తే సరిపోయేది.
పిల్లకాకిని వాడినందుకు లేబర్ యాక్ట్ సహాయంతో కేస్ వెయ్యొచ్చని ధ్యానంలో తెలిసింది.
అందుకే నూటపదో విద్యగా లా అభ్యసిస్తున్నాను. పూర్తయ్యాక నా దెబ్బ రుచిచూపించెదను :)
(సరదాకి)

తుర్ర్ నేమీ అనకండి. వారి కామెంట్ల దెబ్బ తట్టుకోలేం :)
తుర్ర్ మా కుంపటి కి అధ్యక్షుడు.

రౌడీ గారు,
:)
క్రిష్ణ కలిస్తే (దుషట) చతుషటయం అవుతుందేమోనండీ ?

జగ్గంపేట్ గారు, జ్యోతిష్యం ఇంకా చాలా చెప్పగలదు.
ఉదాహరణకి, డైనోసార్స్ ని తీస్కుందాం.
ఒక్కదాని పుట్టిన తేదీ ఐనా దొరుకుంతుందేమోనని చరిత్రంతా వెతికాను, కానీ దొరకలేదు :(
దొరికుంటే నా సామి రంగా, అసలవి ఎలా అంతరించాయనేది (తేదీలతో సహా) IMAX 3D లో చూపించేవాడిని.
ప్చ్.

karlapalem Hanumantha Rao said...

మీరే ఒప్పుకుంటున్నారు..అసైన్స్ అని..సో..పేచి లేదు. కానీ మీ రాతలో ఒక రకమైన matured satire కనిపిస్తుంది. ఈనాడు ఎడిట్ పేజి కి పంపించండి. కానీ పంపే ముందు ఎక్కడ ప్రచురించ బడి వుండకూడదు సుమా!
నా వ్యంగ్య రచనలు నచ్చినందుకు కృతజ్ఞతలు.ceb@eenadu.net chiranam

మంచు said...

:-))

గాడ్సే సీజన్ వచ్చాకా ఇది మర్చిపొయారెమో అనుకున్నా....ఇది ఇంకా నడుస్తుంది అన్నమాట... :-)
ఇంతకీ తుర్ర్ ఎవరు?

తిరు said...

హనుమంతరావు గారూ,
కృతజ్ఞతలు సర్.

మంచు గారూ,
గాడ్సేని "మహాత్మ" బిరుదాంకితుడ్ని చేసే దాకా మిగతా అభ్యాసాల్నన్నింటినీ పక్కన పెట్టేసారనుకుంటా గురుజీ. ఐనా ఇది ఎవర్‌గ్రీన్ సర్ :)

Anonymous said...

తార/తిరు,
కలరా ఈగలనుంచి ప్రబలే అంటువ్యాధి కదా, అరికట్టడానికి డి.డి.టి, సున్నంపొడి సాధారణంగా వాడటం చూశాను. పిండి చల్లడం ద్వారా కూడా దాన్ని అరికట్టవచ్చా? పిండి తిని ఈగలు ఇంకా బాగా వృద్ధిచెందితే కలరా నివారణ కష్టమవుతుందేమో కాదా?

అసలు కలరాకి తోడ్పడే క్రిములు ఏవి? పల్లెల్లో ఇప్పుడూ అడపా దడపా వస్తూ వుంటుంది. పాడైన గోధుమలు పిండిచేసి క్రిమిసమ్హారిణిగా వాడమని సుప్రీం కోర్ట్ మన్మోహన్సింగ్ గారికి ఆర్డర్ వేస్తే బాగుంటుందేమో కదా?

అసైన్సు పరంగా మీ అభిప్రాయాలేమి?

Anonymous said...

అజ్ఞాతలూ,
మీకేమైనా తెలిస్తే చెప్పండి. తార గారు బిజీగా వున్నట్టున్నారు.

Anonymous said...

Rats can SMELL light!!! An Indian is the research team leader :))

Anonymous said...

>>పిండి చల్లడం ద్వారా కూడా దాన్ని అరికట్టవచ్చా?>>
పిండి నోట్లో కొట్టాక అసైన్సుమాస్టర్లకి నోళ్ళు పెగలడం లేదు. పిండి తప్ప వేరే ఏవిషయం ఎత్తినా ఈపాటికి గోచీలు బిగించి సైన్సు పరంగా విశ్లేషించేవారే. ఎక్కడన్నా మామా అంటే సరేగాని పిండి దగ్గర మాత్రం నో. :D

Anonymous said...

జీవితమంతా అడుక్కుతిన్న బిచ్చగాడు
మాకు అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు
ఎంగిలి సిగిరెట్లు తాగటం మానుకోలేనివాడు
ఎంతో గొప్ప సద్గురువు
మేం చెప్పినదే వేదం
ఇదే అసలైన హిందూ మతం

Anonymous said...

మేం హిందువులం...
మేం హిందువులం.
మా మతం చాలా గొప్పది

మాకు వేదాలూ వద్దు ఉపనిషత్తులూ వద్దు
ఆగమాలూ నిగమాలూ వద్దు
ఆచారాలూ వద్దు విచారాలూ వద్దు
వాటిలో ఏముందో అసలే వద్దు
అయినా మేం హిందువులం

షడ్దర్శనాల పేర్లే మాకు తెలీదు
వాటికి కర్తలెవరో మాకనవసరం
మా ఋషులెవరో మాకు తెలీదు
వారేం చెప్పారో మాకసలే వద్దు
అయినా మేం హిందువులం

వేదాలు వేదాంగాలు పురాణేతిహాసాలు
యోగ తంత్రాది పరమేశ్వర ప్రోక్తాలు
ఇవన్నీ క్షుద్రపూజలు మాకొద్దు
ఇమాం భుకారీలు జాకీర్ నాయక్ లు మా గురువులు
మదర్ తెరెసా మా దైవం
మేం అసలైన హిందువులం

వారంలో ఒక్కరోజు గుడికెళ్ళొస్తాం
అక్కడ మా కోర్కెల చిట్టా చదివి వినిపిస్తాం
బేరం మాట్లాడుకుంటాం
వాడికిచ్చావ్ గా నాకెందుకివ్వవ్ అని బెదిరిస్తాం
ఇవ్వకపోతే దేవుణ్ణే మార్చేస్తాం
మేం నిజమైన హిందువులం

ఏడాదికోసారి విచిత్రవేషాలేస్తాం
దీక్షలు తీస్కుంటాం
మైకులు పెట్టి వికృత అరుపులతో
పూజలు చేస్తాం
రోడ్ల పక్కన భోజనాలుచేస్తాం
ఆ ఖర్చులకోసం అందరినీ బెదిరించి
చందాలు వసూలు చేస్తాం
ఇదే మా హిందూమతం

పరాయి రాష్ట్రాల దేవుళ్ళను తెచ్చుకుంటాం
మా వార్షిక వ్యాపారానికి వాడుకుంటాం
మాల వేస్తే ఇంత తీస్తే ఇంత
డ్రస్సుకింత డప్పుకింత
బస్సుకింత బసకింత అని
బేరాలు కుదుర్చుకుంటాం
దీక్ష ఎప్పుడైపోతుందా అని వేచి చూస్తుంటాం
మాల తీసిన రోజే బారు షాపులకు పరిగెడతాం

జీవితమంతా అడుక్కుతిన్న బిచ్చగాడు
మాకు అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు
ఎంగిలి సిగిరెట్లు తాగటం మానుకోలేనివాడు
ఎంతో గొప్ప సద్గురువు
మేం చెప్పినదే వేదం
ఇదే అసలైన హిందూ మతం

ఎవరైనా మీ అసలైన మతం
ఇది కాదురా బాబూ అని చెప్పబోతే
వాణ్ణో మాంత్రికుడని ముద్రవేస్తాం
వెకిలి కామెంట్లతో వేధిస్తాం బెదిరిస్తాం
మాకు శ్రధ్ధా సబూరీలు చాలా ఎక్కువ
రౌడీయిజం మా గురువు చెప్పిన వేదం
మేం డాబా మీద నేర్చుకున్న మంత్రం

జీసస్ ని శిలువేసిందే మేము
మీరాని రాళ్లతో కొట్టిందే మేము
చైతన్యుణ్ణి చంపిందీ మేమే
మన్సూర్ తల నరికిందీ మేమే
సమ్మద్ ను, కోపర్నికస్ ను
జునాయడ్ ను, రబియానూ,
అంతం చేసింది మేమే
ఏ ప్రవక్తనైనా ముందు తిడతాం చంపుతాం
తర్వాత పూజిస్తాం, మా కోరికలకోసం
మేం గొప్ప అభ్యుదయ వాదులం

మేమే అసలైన హిందువులం
ఇదే అసలైన హిందూమతం
మా మతం చాలా గొప్పది.
అదేం చెప్పిందో మాకస్సలు తెలీదు
అది వేరే విషయం.

అయినా సరే
మేం హిందువులం.
మా మతం చాలా గొప్పది.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది సత్య నారాయణ శర్మ వద్ద 7:39 ఉ
లేబుళ్లు: ఆధ్యాత్మికం

Anonymous said...

yes yes

అసలు రంగు బయటపడుతుంది :) చూద్దాం హిందువులు ఏ దారి ఎంచుకుంటారో

Anonymous said...

ఏ ప్రవక్తనైనా ముందు తిడతాం చంపుతాం
తర్వాత పూజిస్తాం, మా కోరికలకోసం
మేం గొప్ప అభ్యుదయ వాదులం
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

అంటే ముందు ముందు శర్మగారు పూజలు అందుకోబోతున్నారు

Anonymous said...

ఇమాం భుకారీలు జాకీర్ నాయక్ లు మా గురువులు
మదర్ తెరెసా మా దైవం
మేం అసలైన హిందువులం
------

పరాయి రాష్ట్రాల దేవుళ్ళను తెచ్చుకుంటాం
మా వార్షిక వ్యాపారానికి వాడుకుంటాం

----------

జీసస్ ని శిలువేసిందే మేము
మన్సూర్ తల నరికిందీ మేమే
సమ్మద్ ను, కోపర్నికస్ ను
జునాయడ్ ను, రబియానూ,
అంతం చేసింది మేమే
ఏ ప్రవక్తనైనా ముందు తిడతాం చంపుతాం

------

Then why he borrowed Jesus, Prophet and other religious people if gods of other states shouldn't be praised.

Is Jesus native of Guntur?

Anonymous said...

>> మదర్ తెరెసా మా దైవం>>

మదర్ ని వెక్కిరించిన ఈ ఒక్క లైన్ చాలండి శర్మ గారి మానసిక పరిస్థతి అంచనా వెయ్యడానికి. అయన ఒక పిచ్చోడు. వెకిలి ముసలోడు. మాట మాటకి పొంతాహన లేకుండా అడ్డమైన చెత్తరాసే పనికిమాలిన ఒక వృద్ధజంభూకం

Anonymous said...

1.

Malakpet Rowdy అన్నారు...
వరుణుడుగారూ

గాంధీ తో గాడ్సే లాంటీ మూర్ఖుడిని పోల్చడం ఘోరమయితే, అదే గాంధితో తెరీసా లాంటి వ్యాపారస్తురాలిని పోల్చడం ఇంకా ఘోరం

8 అక్టోబర్ 2010 8:07 ఉ

Anonymous said...

2.


Malakpet Rowdy అన్నారు...
Krishna,

Where did I say Godse was great? Can you show me one instance?

All I said (and say) is that Teresa was a businesswoman.

8 అక్టోబర్ 2010 10:49 ఉ

Anonymous said...

3.


Malakpet Rowdy అన్నారు...
and the fact remains that

Godse committed a crime and got punished for it and Teresa did business and walked away with the peace prize :))

8 అక్టోబర్ 2010 10:52 ఉ

Anonymous said...

Malakpet Rowdy అన్నారు...
Back to the discussion:

When its bad enough to compare Gandhi with Godse, its even worse to compare Gandhi with Teresa.

( I refrain from using the word Mother since that word signifies selfless service and calling Teresa a mother is an insult to that word)

8 అక్టోబర్ 2010 10:55 ఉ

Anonymous said...

కుక్కలు ముక్కలుగా శర్మగారిని అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

>>మేం హిందువులం.
మా మతం చాలా గొప్పది

మాకు వేదాలూ వద్దు ఉపనిషత్తులూ వద్దు
ఆగమాలూ నిగమాలూ వద్దు
ఆచారాలూ వద్దు విచారాలూ వద్దు
వాటిలో ఏముందో అసలే వద్దు
అయినా మేం హిందువులం>>

బాగుంది

>> షడ్దర్శనాల పేర్లే మాకు తెలీదు
వాటికి కర్తలెవరో మాకనవసరం
మా ఋషులెవరో మాకు తెలీదు
వారేం చెప్పారో మాకసలే వద్దు
అయినా మేం హిందువులం

వేదాలు వేదాంగాలు పురాణేతిహాసాలు
యోగ తంత్రాది పరమేశ్వర ప్రోక్తాలు
ఇవన్నీ క్షుద్రపూజలు మాకొద్దు>>

ఇంకా బాగుంది .

>> ఇమాం భుకారీలు జాకీర్ నాయక్ లు మా గురువులు
మదర్ తెరెసా మా దైవం
మేం అసలైన హిందువులం>>

ఇది ఒక దివాలాకోరు , దిగజారుడు లైన్

>>వారంలో ఒక్కరోజు గుడికెళ్ళొస్తాం
అక్కడ మా కోర్కెల చిట్టా చదివి వినిపిస్తాం
బేరం మాట్లాడుకుంటాం
వాడికిచ్చావ్ గా నాకెందుకివ్వవ్ అని బెదిరిస్తాం
ఇవ్వకపోతే దేవుణ్ణే మార్చేస్తాం
మేం నిజమైన హిందువులం>>

సగటు హిందువు జీవన విధానాన్ని బాగా ఎక్కిరించారు శర్మ గారు

>>ఏడాదికోసారి విచిత్రవేషాలేస్తాం
దీక్షలు తీస్కుంటాం
మైకులు పెట్టి వికృత అరుపులతో
పూజలు చేస్తాం
ఆ నలభై రోజులూ ఇంట్లో ఆడాళ్లని
నానా హింసా పెడతాం
రోడ్ల పక్కన భోజనాలుచేస్తాం
ఆ ఖర్చులకోసం అందరినీ బెదిరించి
చందాలు వసూలు చేస్తాం
ఇదే మా హిందూమతం>>

శర్మగారు ఎంత పెద్ద ఎదవ గారో అందరూ ఈ ముక్కలో బాగా వెతుక్కోవచ్చు .

>>పరాయి రాష్ట్రాల దేవుళ్ళను తెచ్చుకుంటాం
మా వార్షిక వ్యాపారానికి వాడుకుంటాం>>

దేవుడు ఎవరైతే ఏంటట?

>>మాల వేస్తే ఇంత తీస్తే ఇంత
డ్రస్సుకింత డప్పుకింత
బస్సుకింత బసకింత అని
బేరాలు కుదుర్చుకుంటాం>>
మద్యతరగతి మాస్టారు ఆమాత్రం ఉండదా ఏంటి ?


>>దీక్ష ఎప్పుడైపోతుందా అని వేచి చూస్తుంటాం
మాల తీసిన రోజే బారు షాపులకు పరిగెడతాం
మా వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ
ఇలాగే చెయ్యమని వ్రాసుంది.>>

పై లైన్ కి మెచ్చుకోవచ్చు కొందరు బేవార్స్ లని ఎండగట్టారు.

>>
జీవితమంతా మాచే చీదరించుకోబడ్డ బిచ్చగాడు
ఇప్పుడు అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు
ఎంగిలి సిగిరెట్లు తాగటం మానుకోలేనివాడు
ఎంతో గొప్ప సద్గురువు
మేం చెప్పినదే వేదం, ఇదే అసలైన హిందూ మతం
మేం హిందూమతోధ్ధారకులం.
ఇదే మా వ్యాపారం.>>

బాబాని పూజించడం మాని నన్ను పూజించుకోండి అని చెబుతున్నాడు .
>>
ఎవరైనా మీ అసలైన మతం
ఇది కాదురా బాబూ అని చెప్పబోతే
వాణ్ణో మాంత్రికుడని ముద్రవేస్తాం
వెకిలి కామెంట్లతో వేధిస్తాం బెదిరిస్తామ్
వాడేం చెబుతున్నాడో అస్సలు వినం
మాకు శ్రధ్ధా సబూరీలు చాలా ఎక్కువ
రౌడీయిజం మా గురువు చెప్పిన వేదం
మేం డాబా మీద నేర్చుకున్న మంత్రం>>

నిన్న వేరే బ్లాగ్ లొ ఈయన ని ఎండగట్టారు కదా ఆక్రోశం.

>>జీసస్ ని శిలువేసిందే మేము
మీరాని రాళ్లతో కొట్టిందే మేము
చైతన్యుణ్ణి చంపిందీ మేమే
మన్సూర్ తల నరికిందీ మేమే
సమ్మద్ ను, కోపర్నికస్ ను
జునాయడ్ ను, రబియానూ,
గురుగోవింద్ నూ, కబీర్ నూ
అంతం చేసింది మేమే>>

ఇందాకే కద శర్మ గారు పరాయి దేవుళ్ళు అన్నారు ?? మరి పైనున్న వాళ్ళు మీ గుంటూరు వాళ్ళా? అంటే మీకు కావాల్సి వస్తే పరాయి దేవుళ్ళు పనికి వస్తారా? వేర్ఫే వాళ్లకి కాదా ? ఇంతకంటే దిగజారుడు ఉందా? ఇంతకన్నా దివాళాకోరుతనం ఉందా?

>>ఏ ప్రవక్తనైనా ముందు తిడతాం చంపుతాం
తర్వాత పూజిస్తాం, మా కోరికలకోసం
మేం గొప్ప అభ్యుదయ వాదులం>>

అంటే ఈ రోజు నన్ను తిడుతున్నారు , రేపు పూజిస్తారు అని శర్మ గారు తనని దైవ సమానుడు అనుకుంటున్నారు.

Anonymous said...

5.

Malakpet Rowdy అన్నారు...
మరీ హంతకులతో పోల్చినా పర్లేదు గాని వీళ్లతో పోల్చడం హీనం అయిపోయిందని అంటామా?
_____________________________________

Even though Godse was a criminal he was straight-forward. He was infuriated with Gandhi and he did whatever did in the open.

We know the modus operandi of Teresa, dont we?

Anonymous said...

6.


Malakpet Rowdy అన్నారు...
మరీ హంతకులతో పోల్చినా పర్లేదు గాని వీళ్లతో పోల్చడం హీనం అయిపోయిందని అంటామా?
____________________________________

I would definitely say so. Godse only had the agenda against Gandhi, not against a country like Teresa had.

8 అక్టోబర్ 2010 11:47 ఉ

Anonymous said...

కుక్కలు ముక్కలుగా శర్మగారిని అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

>>మేం హిందువులం.
మా మతం చాలా గొప్పది

మాకు వేదాలూ వద్దు ఉపనిషత్తులూ వద్దు
ఆగమాలూ నిగమాలూ వద్దు
ఆచారాలూ వద్దు విచారాలూ వద్దు
వాటిలో ఏముందో అసలే వద్దు
అయినా మేం హిందువులం>>

బాగుంది

>> షడ్దర్శనాల పేర్లే మాకు తెలీదు
వాటికి కర్తలెవరో మాకనవసరం
మా ఋషులెవరో మాకు తెలీదు
వారేం చెప్పారో మాకసలే వద్దు
అయినా మేం హిందువులం

వేదాలు వేదాంగాలు పురాణేతిహాసాలు
యోగ తంత్రాది పరమేశ్వర ప్రోక్తాలు
ఇవన్నీ క్షుద్రపూజలు మాకొద్దు>>

ఇంకా బాగుంది .

>> ఇమాం భుకారీలు జాకీర్ నాయక్ లు మా గురువులు
మదర్ తెరెసా మా దైవం
మేం అసలైన హిందువులం>>

ఇది ఒక దివాలాకోరు , దిగజారుడు లైన్

>>వారంలో ఒక్కరోజు గుడికెళ్ళొస్తాం
అక్కడ మా కోర్కెల చిట్టా చదివి వినిపిస్తాం
బేరం మాట్లాడుకుంటాం
వాడికిచ్చావ్ గా నాకెందుకివ్వవ్ అని బెదిరిస్తాం
ఇవ్వకపోతే దేవుణ్ణే మార్చేస్తాం
మేం నిజమైన హిందువులం>>

సగటు హిందువు జీవన విధానాన్ని బాగా ఎక్కిరించారు శర్మ గారు

>>ఏడాదికోసారి విచిత్రవేషాలేస్తాం
దీక్షలు తీస్కుంటాం
మైకులు పెట్టి వికృత అరుపులతో
పూజలు చేస్తాం
ఆ నలభై రోజులూ ఇంట్లో ఆడాళ్లని
నానా హింసా పెడతాం
రోడ్ల పక్కన భోజనాలుచేస్తాం
ఆ ఖర్చులకోసం అందరినీ బెదిరించి
చందాలు వసూలు చేస్తాం
ఇదే మా హిందూమతం>>

శర్మగారు ఎంత పెద్ద ఎదవ గారో అందరూ ఈ ముక్కలో బాగా వెతుక్కోవచ్చు .

>>పరాయి రాష్ట్రాల దేవుళ్ళను తెచ్చుకుంటాం
మా వార్షిక వ్యాపారానికి వాడుకుంటాం>>

Anonymous said...

7.

Malakpet Rowdy అన్నారు...
I didnt call Teresa a criminal - I would call her a cheat!

Anonymous said...

దేవుడు ఎవరైతే ఏంటట?

>>మాల వేస్తే ఇంత తీస్తే ఇంత
డ్రస్సుకింత డప్పుకింత
బస్సుకింత బసకింత అని
బేరాలు కుదుర్చుకుంటాం>>
మద్యతరగతి మాస్టారు ఆమాత్రం ఉండదా ఏంటి ?


>>దీక్ష ఎప్పుడైపోతుందా అని వేచి చూస్తుంటాం
మాల తీసిన రోజే బారు షాపులకు పరిగెడతాం
మా వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ
ఇలాగే చెయ్యమని వ్రాసుంది.>>

పై లైన్ కి మెచ్చుకోవచ్చు కొందరు బేవార్స్ లని ఎండగట్టారు.

>>
జీవితమంతా మాచే చీదరించుకోబడ్డ బిచ్చగాడు
ఇప్పుడు అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు
ఎంగిలి సిగిరెట్లు తాగటం మానుకోలేనివాడు
ఎంతో గొప్ప సద్గురువు
మేం చెప్పినదే వేదం, ఇదే అసలైన హిందూ మతం
మేం హిందూమతోధ్ధారకులం.
ఇదే మా వ్యాపారం.>>

బాబాని పూజించడం మాని నన్ను పూజించుకోండి అని చెబుతున్నాడు .
>>
ఎవరైనా మీ అసలైన మతం
ఇది కాదురా బాబూ అని చెప్పబోతే
వాణ్ణో మాంత్రికుడని ముద్రవేస్తాం
వెకిలి కామెంట్లతో వేధిస్తాం బెదిరిస్తామ్
వాడేం చెబుతున్నాడో అస్సలు వినం
మాకు శ్రధ్ధా సబూరీలు చాలా ఎక్కువ
రౌడీయిజం మా గురువు చెప్పిన వేదం
మేం డాబా మీద నేర్చుకున్న మంత్రం>>

నిన్న వేరే బ్లాగ్ లొ ఈయన ని ఎండగట్టారు కదా ఆక్రోశం.

>>జీసస్ ని శిలువేసిందే మేము
మీరాని రాళ్లతో కొట్టిందే మేము
చైతన్యుణ్ణి చంపిందీ మేమే
మన్సూర్ తల నరికిందీ మేమే
సమ్మద్ ను, కోపర్నికస్ ను
జునాయడ్ ను, రబియానూ,
గురుగోవింద్ నూ, కబీర్ నూ
అంతం చేసింది మేమే>>

ఇందాకే కద శర్మ గారు పరాయి దేవుళ్ళు అన్నారు ?? మరి పైనున్న వాళ్ళు మీ గుంటూరు వాళ్ళా? అంటే మీకు కావాల్సి వస్తే పరాయి దేవుళ్ళు పనికి వస్తారా? వేర్ఫే వాళ్లకి కాదా ? ఇంతకంటే దిగజారుడు ఉందా? ఇంతకన్నా దివాళాకోరుతనం ఉందా?

>>ఏ ప్రవక్తనైనా ముందు తిడతాం చంపుతాం
తర్వాత పూజిస్తాం, మా కోరికలకోసం
మేం గొప్ప అభ్యుదయ వాదులం>>

అంటే ఈ రోజు నన్ను తిడుతున్నారు , రేపు పూజిస్తారు అని శర్మ గారు తనని దైవ సమానుడు అనుకుంటున్నారు.

Anonymous said...

8.


Malakpet Rowdy అన్నారు...
Okay, the danger of death in the Indian forces is the highest for fighter plane pilots who are highly educated.

Does that answer the question?

And yes Teresa is worse than Godse because Godse had a stupid agenda against a person whereas Teresa's agenda was deep rooted and aimed at a country.

8 అక్టోబర్ 2010 12:50 సా

Anonymous said...

దేవుడు ఎవరైతే ఏంటట?

>>మాల వేస్తే ఇంత తీస్తే ఇంత
డ్రస్సుకింత డప్పుకింత
బస్సుకింత బసకింత అని
బేరాలు కుదుర్చుకుంటాం>>
మద్యతరగతి మాస్టారు ఆమాత్రం ఉండదా ఏంటి ?


>>దీక్ష ఎప్పుడైపోతుందా అని వేచి చూస్తుంటాం
మాల తీసిన రోజే బారు షాపులకు పరిగెడతాం
మా వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ
ఇలాగే చెయ్యమని వ్రాసుంది.>>

పై లైన్ కి మెచ్చుకోవచ్చు కొందరు బేవార్స్ లని ఎండగట్టారు.

>>
జీవితమంతా మాచే చీదరించుకోబడ్డ బిచ్చగాడు
ఇప్పుడు అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు
ఎంగిలి సిగిరెట్లు తాగటం మానుకోలేనివాడు
ఎంతో గొప్ప సద్గురువు
మేం చెప్పినదే వేదం, ఇదే అసలైన హిందూ మతం
మేం హిందూమతోధ్ధారకులం.
ఇదే మా వ్యాపారం.>>

బాబాని పూజించడం మాని నన్ను పూజించుకోండి అని చెబుతున్నాడు .

Anonymous said...

>>
ఎవరైనా మీ అసలైన మతం
ఇది కాదురా బాబూ అని చెప్పబోతే
వాణ్ణో మాంత్రికుడని ముద్రవేస్తాం
వెకిలి కామెంట్లతో వేధిస్తాం బెదిరిస్తామ్
వాడేం చెబుతున్నాడో అస్సలు వినం
మాకు శ్రధ్ధా సబూరీలు చాలా ఎక్కువ
రౌడీయిజం మా గురువు చెప్పిన వేదం
మేం డాబా మీద నేర్చుకున్న మంత్రం>>

నిన్న వేరే బ్లాగ్ లొ ఈయన ని ఎండగట్టారు కదా ఆక్రోశం.

>>జీసస్ ని శిలువేసిందే మేము
మీరాని రాళ్లతో కొట్టిందే మేము
చైతన్యుణ్ణి చంపిందీ మేమే
మన్సూర్ తల నరికిందీ మేమే
సమ్మద్ ను, కోపర్నికస్ ను
జునాయడ్ ను, రబియానూ,
గురుగోవింద్ నూ, కబీర్ నూ
అంతం చేసింది మేమే>>

ఇందాకే కద శర్మ గారు పరాయి దేవుళ్ళు అన్నారు ?? మరి పైనున్న వాళ్ళు మీ గుంటూరు వాళ్ళా? అంటే మీకు కావాల్సి వస్తే పరాయి దేవుళ్ళు పనికి వస్తారా? వేర్ఫే వాళ్లకి కాదా ? ఇంతకంటే దిగజారుడు ఉందా? ఇంతకన్నా దివాళాకోరుతనం ఉందా?

>>ఏ ప్రవక్తనైనా ముందు తిడతాం చంపుతాం
తర్వాత పూజిస్తాం, మా కోరికలకోసం
మేం గొప్ప అభ్యుదయ వాదులం>>

అంటే ఈ రోజు నన్ను తిడుతున్నారు , రేపు పూజిస్తారు అని శర్మ గారు తనని దైవ సమానుడు అనుకుంటున్నారు.

Anonymous said...

> మదర్ తెరెసా మా దైవం>>

మదర్ ని వెక్కిరించిన ఈ ఒక్క లైన్ చాలండి శర్మ గారి మానసిక పరిస్థతి అంచనా వెయ్యడానికి. అయన ఒక పిచ్చోడు. వెకిలి ముసలోడు. మాట మాటకి పొంతాహన లేకుండా అడ్డమైన చెత్తరాసే పనికిమాలిన ఒక వృద్ధజంభూకం
________________

alakpet Rowdy అన్నారు...
Krishna,

Where did I say Godse was great? Can you show me one instance?

All I said (and say) is that Teresa was a businesswoman.


రెండు కామెంట్స్ ఒక్కరే పెట్టి అసైన్స్ లొ గేం స్టార్ట్ చెయ్యడం వెనుక కారణం ఏంటో

Malakpet Rowdy said...

Lolplolol

I made my stance clear many times. Teresa was an agent meant for conversions. What she did was pure business.

Krishna

Nice try. Better luck next time

Malakpet Rowdy said...

It's an insult to all the mothers to call Teresa a mother.

Apparao said...

నేను మొట్ట మొదటి కామెంట్ పెట్టి మరీ చెప్పా , ఏదో వాదించారు, ఈ వాదనలు అన్నే మాకెందుకు,

Anonymous said...

అప్పారావ్ ,

అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా ?? లేదమ్మా. శర్మ గారి తాజాపోస్ట్ కి తోకలు ముడిచారు అనుకుంటున్నావా అదికూడా లేదు. ఇక శర్మకి బాక్స్ బద్దలవుద్ది కాసేపట్లో. In front there is crocodile festival.

Anonymous said...

. In front there is crocodile festival.

__________________________________________

తారా బాబూ

అక్కడ నీహారికెడుతుంది నీకు ఫిట్టింగు

Tara vulture eats 100 buffaloes, cyclone come, dead

krishna said...

@ తార , తిరు ..
అసలు ఏమి జరుగుతుంది ఇక్కడ ?
@ మలక్
ఇలాంటి పనులు నా వల్ల కావు. కావాలంటే నువ్వు బ్లాగు ఓనర్ల తో చెక్ చేయించుకో ! నిజానిజాలు తెలియకుండా ఇలా ఆరోపణలు చెయ్యడం బాలేదు.

Malakpet Rowdy said...

Ohk I was convinced it was you since nobody had any interest in the Teresa topic.

If it's not you then have my apologies.

krishna said...

dude..neither i had any intrest in mother tersea' topic. im not a supporter of teresa , gandhi or godse.. i only have my own set of views.