blogspot hit counter

Thursday, October 21, 2010

తెలుగు యోగిగారు అలా పారిపోతున్నారేమిటి సారు?

జ్యోతిష్యం సూపర్ సైన్సు, లెట్స్ గో బ్యాక్ టూ వేదాస్ అని గట్టిగా నమ్మే మీరు నా సవాలుకి ఇంకా స్పందించలేదు మరి, భయపడ్డారా? దేని వెనుక దాక్కోవాలో తెలియక రామ క్రిష్ణ మిషన్ పుస్తకాలు తిరగేస్తున్నారా?
నిన్ననే సాయి బాబా లోపాలు కుడా ఆయన భక్తులు వాటినే లీలలుగా మార్చి భ్రమ పడతారు, కధలు కధలు కాకుండా నిజాలు నిజాలు చెప్పాలి అని మీరేగా అన్నారు..

మరి సూపర్ సైన్సు ఐతే ఈ చిన్న పరీక్షకే మీరు నిలబడకపొతే ఎట్టా సారు?

సాయిబాబా అదేదో పిండి చల్లి కలరా మహమ్మారిని ప్రాలద్రోలారు అదేదో క్రియ అన్నారే, అట్టనే అదేదో కూసింత లోక కళ్యాణానికి వాడండి అంటే మీరు ఉలకరు పలకరేమి స్వామి? అంటే అది కేవలం మీరు మీ స్వార్దానికే వాడుకుంటారా? మీ పేరుకే వాడుకుంటారా?

ఇవి అన్నీ మీ బోటి జ్ఞానులకి చిటికెలో పనులు కదా, మరి చేసి చూపించి లోక కళ్యాణం సేయరా?

పోనీ కనీసం జ్యోతిష్య విజ్ఞానం ఐనా, ఆ మహత్తు కొద్దిగా మాకు రుచి చూపించండి మహా ప్రభో..

మీరే విన్నవించారుగా, జ్యోతిష్యం స్తాటిస్టిక్స్ అని అది ఎలా డిసైడ్ చేసారు, సర్లేండి ఎలాగోల డిసైడ్ చేసారు, మరి నేను అడిగింది కేవలం 100 ప్రిడిక్షన్స్ మాత్రమే కదా, స్తాటిస్టికల్గా ఐతే ఒక పదివేలో, లక్షో అధమం ఐదు - వేలు ఐనా అడుగుతారు, నేను కేవలం వంద మాత్రమే అడిగాను.

మరి స్పందిస్తారా, లేక ఎదో ఒక కధ చెప్పి దాక్కుంటారా? అదే మీ మాటల్లోనే నిజం చెప్పే ధైర్యం లేక ఎదుటివానిపై దాడి చేస్తారా?

14 comments:

తిరు said...

:)

Anonymous said...

ఏం సాధిద్దామనుకున్నారో అది సాధించేసారా?

తిరు said...

మీరే చెప్పాలి :)

Anonymous said...

..........

Anonymous said...

తార గారు నా తరఫున తెలుగుయోగి కిఓ ప్రశ్న
తంత్రాలు నేర్చుకోని హిందు కుహనా హిందు నా. యైతే తంత్రాలు (కేవలం ఆ విధ్య)నేర్చుకున్న వేరొక మతస్థుడు అసలైన హిందూ నా?
అసలు మతానికి విధ్యలకు మీరెందుకు లింకు పెడుతున్నారు!

అందురు వేదాలు చదవతా, తంత్రాలు చేయాలంటారా. సహజ జీవితం గడపాలనుకునేవాళ్ళని చీ తూ అంటారా! పొట్టకూటికి పనులుచేసుకునే మాలోంటాళ్ళకు ఆ ఉన్న వ్రతాలు పూజలూ కాస్తా మీ పైమెట్టోళ్ళు చేయొద్దంటే అవిచేసుకునేవోళ్ళను హిందూమతంలోంచి వెలివేత్తానంటే బాబోయ్ బయమేస్తావుంది. ఎలా.

Anonymous said...

శర్మ మీ స్థాయికి ఒక్కో మెట్టు దిగజారుతున్నారు, అది మీరు ఆనందించాల్సిన విషయం.

Anonymous said...

బాబుగారు, ఇక్కడ ఎవ్వరం మేము అబద్ధాలపై కోటలు ఏమీ కట్టుకోలేదు.

Anonymous said...

Who fired first shots, unprovoked?

Anonymous said...

Answer, who fired shots at first?

Anonymous said...

బాబు మీకు ఏమి కావాలో సరిగ్గా అడగండి, ఎవరు ఎవర్నీ కాల్చడం లేదు ఇక్కడ.

శ్రీనివాస్ said...

సరిగ్గా అడగండి . చక్కగా సమాధానాలు పొందండి . బంపర్ ఆఫర్

వాలీడ్ అప్ టు : శర్మ దుకాణం సర్దే దాక

durgeswara said...

కొద్దిగా ఆవేశం ఇంకొక అసహనం కలసి వెలువడ్డ అనర్ధమిది . కొద్దిగా ంయమనం పాటించండి . పదిరోజులుగా పనులవత్తిడివల్ల .నాసిస్టం సరిగా పనిచేయకపోవటం వల నేను స్పమ్దిమ్చానికివీలు కలగటం లేదు. ఇది నావిజ్జప్తి అమ్దరికీ . కోతిి పుండు బ్రహ్మరాక్షసి అయిన సామెత ఇక్కడ సాకారమైంది .

Anonymous said...

దుర్గేశ్వర గారు ,

మీలాంటి పెద్దలు కూడా మాకు సుద్దులు చెప్పడం బాగోలేదు. ముందు ఆ నిత్యానంద పిర్రకి వాత పెట్టండి.

శ్రీనివాస్ said...

గౌరవనీయులు దుర్గేశ్వర గారికి నమస్కారాలు,

శర్మ హిందూమతానికి పట్టినచీడపురుగు, పేడపురుగు అనేది నా బలమైన నమ్మకం. ఇక పూజలు, వ్రతాలు దీక్షలు గురించి ఆయన చేసిన వాఖ్యలు సూటిగా మిమ్మల్ని ఉద్దేశించే!

హిందూమత ద్వేషులు, విషం చిమ్ముడుగాల్లు అని మనం కొందరిని అనుకుంటాం. వాళ్లకి హిందూమతంతొ ఉన్న సమస్య అల్లా సదరు శర్మ లాంటి వారు చేసేపనులతో తప్ప , మిగిలిన పూజలతో కాదని తెల్సుకోండి. చేతనైతే శర్మకి గడ్డిపెట్టండి. లేదా శ్రీఆంజనేయం : కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు.