blogspot hit counter

Monday, July 26, 2010

మార్తాండ కొన్ని నిజాలు.

1. మార్తాండ ఉల్లిపాయల్ని ఏడిపించగలడు.
2. మార్తాండ రీసైకిల్ బిన్‌ని కుడా డిలీట్ చేయగలడు.
3. మార్తాండ వర్షంతో మంచు మనిషిని చేయగలడు.
4. మార్తాండ వైర్‌లెస్స్ ని కుడా తెంపగలడు.
5. మార్తాండ చేపలని కుడా నీళ్ళల్లో ముంచి ఊపిరాడకుండా చేయగలడు.
6. మార్తాండ సాధారణంగా చీకట్ని ఆర్పేస్తాడు, లైట్ వేస్తె థర్మల్ కరెంట్ వాడుకోవాలని.
7. మార్తాండ తన వేలితో గుండు విసిరి ఫ్రెంచ్ విమానాన్ని కూల్చాడు.
8. మార్తాండ చేతి గడియారం వాడడు, తానే సమయాన్ని నిర్దేశిస్తాడు.
9. మార్తాండ న్యూటన్ సూత్రాలని నమ్మడు, కాబట్టి న్యూటన్ లేడు.
10. అమెరికాకి ఇరాక్ లో సామూహిక జన హనన ఆయుధాలు దొరకలేదు, ఎందుకంటే మార్తాండ చిక్కోలంలో ఉంటాడు.
11. థీరీ ఒఫ్ ఎవల్యూషన్ అంతా ఉత్తిదే, మార్తాండ వదిన వాదం అర్ధంకాని జీవులు బతికున్నాయి అంతే.
12. మార్తాండ మృత సముద్రాన్ని చాంపేసాడు.
13. మార్తాండ సున్నా నుంచి అనంతం వరకు లెఖ్ఖెట్టాడు, ఒక్కాసారి కాదు రెండు సార్లు.
14. మార్తాండ రెండు రాళ్ళని ఒకే పక్షితో చంపగలడు.
15. మార్తాండ బ్యాక్టీరియాని తన్ని తరిమేయగలడు.
16. లోకేష్ బైక్ నుంచి కార్ తయారు చేస్తే, మార్తాండ సైకిల్ నుంచి మోటర్ కార్ తయారు చేసాడు.
17. మార్తాండ అద్దంలో చూసుకుంటే అద్దం పగిలిపోతుంది, మార్తాండకి మార్తాండకి మధ్యలోకి అది వస్తుందా, హన్నా
18. మార్తాండ ఒకే బంతికి యువరాజ్ ని 6 సార్లూ బంతితో సహా ఊరి బయటకి కొట్టగలడు.
19. పై చిట్ట చివరి అంకే మార్తాండ, మార్తాండ అంటే యుగాంతం.
20. పూర్వం ఒక పాము మార్తాండని కఱిచి, వారం రోజులు నరకయాతని పడి (అన్న కధలు విని) చచ్చిపోయింది.
21. మార్తాండ హ్యాంకాక్‌నీ 2008 లో గాల్లోకి విసిరాడు, 2 సంవత్సరాల తరువాత నిన్నే తిరిగి భూమ్మీద పడ్డాడు.
22. గ్లోబల్ వార్మింగ్ ఏమీ లేదు, మార్తాండ కధలు చదివి మన బుఱ్ఱలనుంచి వచ్చే వేడి అది.
23. మార్తాండ అమావాస్య రాత్రి చంద్రుడి కాంతితో నిప్పు రాజేయగలడు.
24. మార్తాండ 20. నిముషాల్లో 60 నిముషాల్ని చూడగలడు.
25. మీరు ఎక్కడ ఉన్నా, మార్తాండ మిమ్మల్ని చంపగలడు, మీ కంప్యూటర్లముందు.
26. మార్తాండ పోన్ లేని వారికి కూడా SMS పంపగలడు.
27. మార్తాండకి గుండె పోటు ఎప్పుడూ రాదు, గుండెకి ఎన్ని గుండెలున్నా మార్తాండని పొడవగలిగే ధైర్యమా?
28. మార్తాండ గాలిని పీల్చడు, గాలిని బందిస్తాడు.
29.మార్తాండ రోడ్ దాటేటప్పుడు కార్లు రెండు వైపులా చూసుకుంటాయి.
30. మార్తాండ అన్ని అంశాల్లోనూ ఒలింపిక్స్ బంగారు పతకం సాదించాగలడు.
31. మార్తాండకి మరణం లేదు, మరణించినా 5ని. మళ్ళీ బతకగలడు.
32. చిక్కోలంలో ఏవీ గంతులేయవు, పాకుతాయి అంటే, మార్తాండ ముందు కుప్పి గంతులా.

ఇంత గొప్ప మార్తాండని కలవాలి అంటే, gmail@sahityaavakaram.gen.in కి మైల్ చేసి, సమయం నిర్దేశించుకోగలరు (మీ చావుకి), ఇంకా తొందరగా ఉంటే, మొన్నా ఆత్మహత్య చేసుకున్న ఉతూతి బ్లాగిణి గారి లాగా, ఫోన్ చేయండి.

మరీ అసైన్సు ఐతే బోర్ అని, సరదాగా...
మీరూ తలా నాలుగు చెప్పి పుణ్యం మూటగట్టుకోగలరు.

సోర్సు: http://www.chucknorrisjokes.net/

123 comments:

Anonymous said...

inta personal attack endukandi? Its upto you, but i wouldn't do it. btw, nenu marthanda abhimanini emi kaadu, i feel the same way as any one of you about his writings.

తార said...

అన్నీ కల్పితాలు కాదు, ఎక్కువగా వారు తమ సైన్సు బ్లాగ్‌లో రాసుకున్నవి, జనాలకి చెప్పినవి ఇక్కడ వాడుకున్నను.

శరత్ కాలమ్ said...

అన్నీ చెప్పారు బానే వుంది కానీ మా మార్తాండ బావ తొడగొట్టగలడా? కొడితే ఎలా కొడతాడు? కొట్టినతర్వాత తనకేమవుతుంది - మనకేమవుతుంది? అవన్నీ చెప్పండి.

Anonymous said...

వీళ్లకి టైము పాసుకి ఎవరో ఒకరు కావాలి అంతే!
మార్తాండకి రాయడం రాక పోవచ్చు , కానీ కొంత మంది వెదవలతో పోల్చుకుంటే ( ఇక్కడ మిమ్మలని ఎవరిని ఉద్దేశించి కాదు ) చాలా బెటరు! కొంచెం తల తిక్క అంతే! వీళ్లు ఎన్ని మాటలు అన్నా ఆవేశపడిపోవడం తప్ప ( బూతులు తిట్టొచ్చు ) తెలివిగా జవాబు ఇవ్వలేడు కదా! బకరాని చేసి ఎంజాయ్ చేస్తున్నారు అంతే!

Malakpet Rowdy said...

కొంత మంది వెదవలతో పోల్చుకుంటే ( ఇక్కడ మిమ్మలని ఎవరిని ఉద్దేశించి కాదు ) చాలా బెటరు! కొంచెం తల తిక్క అంతే!
__________________________________________________

I agree with this.

Malakpet Rowdy said...

మార్తాండ చేపలని కుడా నీళ్ళల్లో ముంచి ఊపిరాడకుండా చేయగలడు.
______________________________________________

LOOOOOOOOOOOOOOOOOOOL

శ్రీనివాస్ పప్పు said...

దేశాన్ని ఆర్దికమాంద్యాన్నించి కాపాడిన సంగతి ఒకటి వదిలేసారేమో? వందకి రెండొందలు...

@శరత్:బాలయ్య తొడకొడితే చిత్రసీమ అదురుద్ది,మీ బావ తొడకొడితే బ్లాగ్లోకం అదురుద్ది,ఇంక ఎదరవాళ్ళకి వారి మానసిక పరిస్థితిని బట్టి ఉంటుంది మరి.

ఆ.సౌమ్య said...

హమ్మో నవ్వలేక చస్తున్నాను....ఇలా ఈ నిజాలని మెల్లిగా వంద చేస్తే బాగుంటుందేమో :P

"మార్తాండ అద్దంలో చూసుకుంటే అద్దం పగిలిపోతుంది, మార్తాండకి మార్తాండకి మధ్యలోకి అది వస్తుందా, హన్నా"....ROLF

పప్పుగారూ కేక, ఆర్థిక మాంద్యం కాన్సెప్టు సూపరు.

వందకి నా వంతుగా

మార్తాండ గాలి బరువుని కాంతితో కొలవగలడు
మార్తాండ గోడ గుండా అతినీలిలోహిత కిరణలను చూడగలడు
మార్తాండ ఉవాచ: సుడిగమనము అనగా అన్న కథ చదివే సుడి తలంతా పాకడం
మార్తాండ రెండు కళ్ళతో రెండు వైపులనున్న వస్తువులని ఒకేసారి చూడగలడు
మార్తాండ బారామీటరుతో వెయ్యిమంది జనాల జ్వరాన్ని ఒకేసారి కొలవగలడు
మార్తాండ గాలికి గురుత్వాకర్షణ శక్తిని ఆపాదించగలడు

ఆ.సౌమ్య said...

మార్తాండ కెమేరాతో ఫొటోకాపీ తియ్యగలడు
మార్తాండ అదృశ్య వ్యక్తిగా రూపుదాల్చి పారదర్శకంగా కనిపించగలడు
మార్తాండ ధర్మామీటరు తో సూప్ చెయ్యగలడు
మార్తాండ బెలూన్‌లను ఓజోన్ పొర పైకి ఎగరవేయగలడు
మార్తాండ ఫిరంగిలో గుండుని లంబకోణంలో పేల్చగలడు

ఆ.సౌమ్య said...

హమ్మయ్య 11 రాసేసా, ఇవి పప్పుగారు రాసినది కలిపి 44 అయ్యాయి. ఇంకా ఆరు రాసేసి 50 చేసేస్తా

Anonymous said...

మార్తాండ కంటిచూపుతో పెళ్ళికాని అమ్మాయికి వాంతి చేయించగలడు
రూపాయికి ప్రింట్ అవుట్ ఇస్తే ఇస్తే ఫ్రీ గా ఫినాయిల్ తాగగలడు

ఆ.సౌమ్య said...

ఇవిగో మిగతా ఆరు

మార్తాండ కూజాలో పులుసు వేడిచేయగలడు
మార్తాండ గడియారానికి వ్యతిరేకంగా చరిత్రలోకి నడవగలడు
మార్తాండ గణితంలో సర్వనామాలు వాడగలడు
వేర్వేరు వేగాలతో, వ్యతిరేక ధృవాలలలో ప్రయాణిస్తున్న రెండు వస్తువులను మార్తాండ ఒకే సమయంలో చేరుకోగలడు.
మార్తాండ జడత్వ సూత్రం 1920 లకి వర్తిస్తుంది.
మార్తాండ అపకేంద్ర శక్తులను స్త్రీవాదంలో ఉపయోగించగలడు

వెంకట్ said...

మరీ ఇంత పర్సనల్ అటాక్ అవసరమా??? huh..

Anonymous said...

shame on you guys!
show some kind of maturity, you guys really disgusting.
you guys are making fun of his stupidity and that shows how stupid you guys are.
sowmya , you always ,say we anons dont know the history abt your fight. as far as i know .. it all started from your side.
if he is not good at writing posts and comments.. its okay.. if he posts anon comments for his own blog whats crime he s doing to you.
you started teasing him.. as a fool he responded. he may have had used foul language.
you guys too reacted well enough.
but according to me you guys should move on..
its mere waste of time..
a suggestion from a well wisher.

ఆ.సౌమ్య said...

@Anonymous

thanks for your suggestion. i am still saying "YOU DON"T KNOW THE HISTORY". people here know who started teasing who.

Its not about just using foul language or making stupid comments in blogs....its much more than that, anyways i don't have to explain it here.

once again thanks for your suggestion. i have taken it in a good spirit. Hopefully, others also will take it in the same manner :)

ranjani said...

బ్లాగు లోకం అంతా మార్తాండ గుణగానం చేస్తున్నట్లుంది.

అపకీర్తి లోనూ కీర్తి ఉన్నదట. అవసరం లేని ప్రచారం
చేస్తూ ప్రాముఖ్యత ఇస్తున్నారు. నాకు మీ బ్లాగులోకం
చరిత్రలు తెలియవు. తెలియచెప్పాలనుకునేవారు కొంచెం
సమయం కేటాయించి మెయిలు చెయ్యండి.
( ఎట్ తెలుగుథీసిస్ డాట్ కామ్ )

ఇక కెమెరా తో ఫోటోకాపీలు తీయగలిగితే అదొక
చక్కటి నైపుణ్యం. (మా కజిను ఒకతను చాలా
కాలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు... దానికి
నెట్లో కొన్ని గైడ్స్ ఉన్నాయని తెలుసు అతనికి)

తార said...

శరత్ గారు,

మార్తాండ తొడ కొట్టిన శబ్దంతో అంతరిక్షంలో తప్పిపోయిన నౌకలకు దారి చూపించగలడు
మార్తాండ తొడ కొట్టిన శబ్దం కాంతి కన్నా వేగంతో ప్రయాణించగలదు.

పప్పు గారు,
అవనవును అది మర్చిపొయామేమిటి సుమా...

అజ్ఞాతలందరికీ ధన్యవాదములు, ఇది వ్యక్తిగత విమర్శ అనేదానికన్నా, అన్న సైన్సుపై విమర్శగా భావింపగలరు.

krishna said...

ఇక్కడ ఏవొ అసైన్సు కబుర్లు వుంటాయనుకుంటే.. డిస్కవరీ చానల్ లో బాల కృష్ణ సినిమాలా ఏమిటి ప్ర.పీ.సం.స ?
js it just for change?
then okay...
dont make it another pra.pee.sam.sa.
one is enough!

Anonymous said...

@ sowmya
where and when ..who will explain the history?
dont you think keep on teasing from ur side will give a impression that you guys may be at fault.
u choose to skip time n again by saying we dont know history!
he may be a stupid.. a fool but dont you agree he is not a bad guy. if he said some thing and u gave him fitting reply ( more than once ) its time to move on..
if you think u have the responsibility to entertain the telugu blog world..
i cant say any thing.
thanks for taking my suggestion in good spirit.

@ taara
its asainsu ? looks like very much a personal attack! i think u are running this blog for enlightening us on some facts.. rather for fun..
its upto you!

కీర్తన said...

I second Anonymous.

Anitha said...

బ్లాగ్ అంటేనే వ్యక్తిగతం. మరి అందులో టపా కింద రాశేవి, దానికి కామెంట్స్ గా పెట్టినవి అన్నీ వ్యక్తిగతమే కదా.. ఎవరికి వారు 'వ్యక్తిగతంగా' తీసుకోవద్దు అంటే? ఇదేమన్నా నేషనల్ కాంఫరెన్సా? శ్రీ కృష్ణా కమిటీ నా? ఇష్టమైతే చదవండి, సమయముంటే విమర్శించండి, లేదంటే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళండి. అవునన్నా, కాదన్నా ప్రశంసైనా, తిట్టైనా అన్నీ వ్యక్తిగత అభిప్రాయాలే కదా...టైం పాసే కదా.

Anonymous said...

i second Anita

Anonymous said...

i minus second keertana

తార said...

పాఠకుల అభిప్రయాలని గౌరవించటం నా ధర్మం, పోల్ పెట్టాను, మీ అభిప్రయాన్ని తెలియజేయగలరు.

Anitha said...

ధర్మో రక్షతి రక్షితః ;-)

కీర్తన said...

I third Anitha :-)

Anonymous said...

i forth keertana

Anonymous said...

i fifth ajnaata

తార said...

బాబోయి ఈ అంకెలు లెఖ్ఖెట్టడం ఏంటి?? జనులు కుడా అనంతం వరకూ లెఖ్ఖెట్టదల్చుకున్నారా?

Anonymous said...

i sixth tara :-)

Anonymous said...

I seventh

Anonymous said...

eight

Anonymous said...

i seventh whom ??

Anonymous said...

nine
ten

Anonymous said...

I seventh Anon :-)

Anonymous said...

ascience 11

Anonymous said...

i 43 అజ్ఞాత who said

I seventh Anon :-)

కీర్తన said...

నీ ఇష్టం వచ్చినట్టు రాసుకో అని పోల్‌లో నా ఓటు వేశాను. :-)

ranjani said...

పైన ఒక వ్యాఖ్యకి :

బ్లాగులని వ్రాయటమూ,
వ్యాఖ్యలని చేయటమూ
కాలక్షేపం కోసమే
అని నిర్థారణ అయితే
నేను బ్లాగులలో కనిపించను!

Anonymous said...

i second ranjani :-)

కీర్తన said...

@ranjani: కాలక్షేపం కావాలనుకునే వారికి కాలక్షేపం...మంచి విషయాలు కావాలనుకునేవారికి మంచి విషయాలు ఉన్నాయి...ఎవరిష్టం వారిది...

Anonymous said...

ఇప్పుడు కనిపించటం లేదు కదా?
ఎవరికైనా కనిపిస్తుంటే, నాఖు చెప్తే నేను నా కళ్ళు డాక్టర్‌కి చూయించుకుంటాను.

Anonymous said...

I third ranjani

Anonymous said...

i minus second keertana

Anonymous said...

i minus third keertana

కీర్తన said...

I second anon :-)..If visible, I will also see the eye doctor..

కీర్తన said...

I plus second, third, fourth..... anon.. :-)

Anonymous said...

i fourth third second keertana :-)

Anitha said...

కీర్తన, సదురు అజ్ఞాత గార్ల వేగం ..వర్ధిల్లాలి. దయచేసి అంకెలను నేర్చుకునే అవకాశం చిన్నపిల్లలకు వదిలేయండి.

Anonymous said...

i second fifth third anita :-)

నేను said...

కీర్తన ???

pavan ledu kadaaa ikkada ?!!

karthik said...

బద్రన్నా,
ఒకసరి నాకు మెయిల్ చెయ్యి.. karthikeya.iitk@జీమెయిల్ డాట్ కాం

Anonymous said...

మీరంతా ఏ నంబర్ చెప్పినా దానికి ఒకటెక్కువ వాకె?? ;)

durabhimaani said...

అసైన్సు అంటేనే ధనిక భూస్వామ్య బూర్జువా వాదం. అసలు ఎన్నికలకే ప్రామాణికత లేదు. ప్రజాస్వామ్యం పైన నాకు నమ్మకం లేదు. ఒకటీ రెండ్లు నేర్చుకోవడానికి మీరంతా ఇలా బ్లాగుల్లో కామెంట్లు రాస్తున్నారు. గోపాలం అండ్ కో వారి లెక్కల బుక్కు కొన్నా అంకెలు నేర్చుకోవచ్చు. ఇలాంటి పుస్తకాన్ని అంక్యోవ్ సంఖ్యోమన్ 1940 లో రాశాడు. రోజూ పడుకున్నపుడు అది తల కింద పెట్టుకుంటాను. తెల్లారే లోగా అంకెలన్నీ నా బుర్రకాయలోకి ఎక్కుతాయ్. అందుకే 100 అంటే నా దృష్టిలో 200.

Anonymous said...

// ఎవరికి వారు 'వ్యక్తిగతంగా' తీసుకోవద్దు అంటే? ఇదేమన్నా నేషనల్ కాంఫరెన్సా? //
హ్వా ..హ్వా ..హా.. భలే నిలేశారు.

Anonymous said...

i minus second ajnaata

Malakpet Rowdy said...

అజ్ఞాత,

మీరు నన్ను confuse చేసేస్తున్నారు. ఇంతకీ అనిత రాక్షసా, దెయ్యమా లేక మీ కంటికి రాక్షసిలా కనబడే దెయ్యమా?

అన్నట్టు మన ఇతిహాసాలలో ఆడ రాక్షసుల పేర్లు వీలైనన్ని చెప్పగలరా? మొన్న మా అమ్మాయి మీద కోపం వచ్చి తిట్లు మొదలు పెడితే

తాటకి
పూతన
శుర్పణఖ
లంఖిణి
త్రిజట
హిడింబి

దాకా వచ్చి లిస్టు ఆగిపోయింది. నా కూతురేమో "ఓస్, ఇంతేనా - రాక్షసుల పేర్లు కూడా తెలియవా?" అంటూ ఎద్దేవా! మీకు తెలిసినవి చెప్పరూ ప్లీస్!

Malakpet Rowdy said...

ఇందిరా గాంధీ పేరు కూడా కలుపుదామనుకున్నా గానీ, but wanted to ask others

తార said...

ఇందిరని అపరకాళి అని తన ఆగర్భ శత్రువే అన్నాడు కదా...

శరత్ కాలమ్ said...

"ఎవరికి వారు 'వ్యక్తిగతంగా' తీసుకోవద్దు అంటే? ఇదేమన్నా నేషనల్ కాంఫరెన్సా?"

:))

Malakpet Rowdy said...

ఇందిరని అపరకాళి అని తన ఆగర్భ శత్రువే అన్నాడు కదా
_______________________________________

Oh yeah, thats right!

తార said...

@ sowmya
where and when ..who will explain the history?

________________________

అజ్ఞాత గారు,ranjani గారు,
మీరు సౌమ్య గారిని అడిగిన సమాచారం కావాలి అనుకుంటే అది వారికే మైల్ ఇవ్వండి, లేదా కార్తీక్ కి మైల్ ఇవ్వండి, అప్పుడు మీకు తప్పక సమాధానం దొరుకుతుంది.

తార said...

ధురభిమాని గారు,
మాకు గోపాలం అండ్ కో పుస్తకాలు దొరకటం లేదు, మరి భువనేశ్వర్ వెళ్ళల్సిందేనా, లేక స్కాన్ చేసి ఎమైనా పెట్టగలరా, ఆ తాళపత్రాలని.

బద్రి said...

keerthana


mee pavan praveen nu kelkuthadu adi taluskoo.nee neethulu akada chepi ikada chepu

నేను said...

పైన బద్రి నేను కాదు.

LOL.. నాకు కూడా impostor ఒక తయారయ్యాడు(ంది), నేను కూడా బ్లాగుల్లో ఫేమస్ అవుతున్నా :-)

durabhimaani said...

ఇట్లాంటిది ఏదో జరుగుతుందని నేను ముందే ఊహించాను. మీ అసైన్సు బేరర్ ని tracert లో చూసినప్పుడే తెలిసింది అది కాకా హోటల్ బేరర్ అని అని. నా అగ్రెగేటర్ vadinawebmedia.mars VPPలో ఉంది. స్ట్రెయిట్ వాకింగ్ తో 128 MLA డెడికేటెడ్ JAM స్లో అయిపోయి 256MLAకి అప్ గ్రేడ్ చెయ్యించాను వెబ్ ఘోస్టింగ్ కంపెనీలు షేర్డ్ బేరర్ లో ఫ్రీక్వెంట్ స్ట్రెయిట్ వాకింగ్ ఎలా చెయ్యనిస్తాయా అని నాకు ముందే డౌట్ వచ్చింది. అందుకే మీ అసైన్సు ఇప్పుడు కాకపోయినా తరువాతైనా స్లో అవుతుందని ఊహించాను.ఇంతకు ముందు నేను ఒరిస్సా బేరర్ కంపెనీకి నెలకి 200 డాలర్లు కట్టేవాడిని. వాడు అదిగింది 100నే. కానీ మన అలవాటు ప్రకారం 100 కు 200 ఇచ్చాను. తక్కువ ఖర్చుకి వెబ్ సైట్లు ఘోస్ట్ చేస్తే ఇలాగే అవుతుంది.

డ్రెంచకుడు said...

1. మార్తాండ ఫొటో పెట్టి నెగటివ్ ని బైటకిస్తాడు.

2. అన్న టైటానిక్ ఎక్కితే అన్న మునిగి టైటానిక్ తేలుద్ది.

తార said...

డుబుగు గారు ధన్యవాదాలు..

లేట్ గా వచ్చినా గొప్పగా ఇచ్చారు..

డ్రెంచకుడు said...

>మార్తాండ బాల్ తో బా౨టింగు, బా౨ట్ తో బౌలింగు చేస్తాడు.

>మార్తాండ ఎస్కిమోలకి రిఫ్రిజిరేటర్లు కావాలని ఉద్యమం మొదలెట్టగలడు.

> మార్తాండ పంజాబ్ లో బార్బర్ షాప్ పెట్టి సక్సెస్ సాధించగలడు. (ఎందుకంటే అన్న కవితలు, కతలు చదివి వాళ్ళ బొచ్చూడి, అటూ ఇటూ కాని క్రాఫు కన్నా బోడి గుండే బెటరని ఉన్న ఒక్క అన్న షాపుకే వస్తారు)

డ్రెంచకుడు said...

>అన్న విస్కీలో ఎండుమిర్చి నల్చుకుని తినగలడు

>అన్న స్క్రూ డ్రైవర్ లో డ్రివర్ ని తన కారుకి పెట్టుకోగలడు

>మార్తాండ అన్న వర్డ్ప్రెస్ బ్లాగు చిరునామా... martanda.blogspot.com
అలాగే బ్లాగ్స్పాట్ చిరునామా
martanda.wordpress.com

>మార్తాండ మామిడికాయలతో ఆ౨పిల్ జ్యూస్ చెయ్యగలడు. అదెలా సాధ్యమంటే మామిడిమిడి ఙ్ఞానం మీదే అనుమానమా అని కేసు పెట్టనూగలడు

ఆ.సౌమ్య said...

అన్న నిలబడితే సైన్సు, కూర్చుంటే సైన్సు, అన్న లుక్కేస్తే సైన్సు, స స సైన్స్

అదీ మల్ల ఎయ్‌రా మామ

ఆ.సౌమ్య said...

అన్న చెంచాడు నీళ్లలో దూకి ఊపిరాడక గిలగిల కొట్టుకోగలడు

ఆ.సౌమ్య said...

అన్న తుమ్మ జిగురు నుండి సారాయి కాచగలడు

ఆ.సౌమ్య said...

అన్న Sam Anderson చేత బాగా డాన్స్ చేయించగలడు

ఆ.సౌమ్య said...

మార్తాండ ఇసుక నుండి తైలం తియ్యగలడు

ఆ.సౌమ్య said...

కుందేటికి కొమ్ము తెప్పించగలడు

ఆ.సౌమ్య said...

మార్తాండ నిద్రమత్తులో పోస్టులు రాయగలడు

ఆ.సౌమ్య said...

మార్తాండ చచ్చిన చేపని మునిగేలా చెయ్యగలడు

డ్రెంచకుడు said...

>మార్తాండ మాత్రమే సెల్ఫ్ గోల్ సెసి మారీ తన ట్టుని గెలిపించగలడు...

>మార్తాండ మాత్రమే వెయ్యి డిగ్రీల దగ్గర ఐస్ క్రీముని కరగకుండా ఆపగలడు

>మార్తాండ సోనా మీటర్ తో వెలాసిటీ ఆఫ్ లైట్ కొలవగలడు

Anonymous said...

ప్ర.న కుంకుండుకాయ పులుసు తో భోజనం చేయగలడు.

Anonymous said...

ప్ర.న మామిడి చెట్టుకి వరి పండించగలడు

డ్రెంచకుడు said...

>మార్తాండ తైలం నుండీ ఇసక తీస్తాడు

>మార్తాండ మిణుగురు పురుగుల చేత షాక్ కొట్టించగలడు

>మార్తాండ కొరివి దయ్యానికే కొరివి పెట్టగలడు

రాజ్ కుమార్ said...

ikkada evaro naa dailogue copy kottesaru...

ఆ.సౌమ్య said...

మార్తాండ మిణుగురు పురుగుల చేత షాక్ కొట్టించగలడు.....Dubugu, ROLF!

డ్రెంచకుడు said...

>మార్తాండ పెద్దెంటీయార్ ని కాంగ్రెస్ లో చేర్పించగలడు.

>మార్తాండ బీజేపీతో బాబ్రీ కట్టింగలడు.

>మార్తాండ ాజ్ థాకరేతో ముంబై ఆంధ్రావాలోఁకా అనిపించగలడు

ఆ.సౌమ్య said...
This comment has been removed by the author.
Unknown said...

మార్తాండ కొరివి దయ్యానికే కొరివి పెట్టగలడు keka..

ఆ.సౌమ్య said...

మార్తాండ ఉగ్గుగిన్నెతో జగ్గుడు నీళ్ళు తాగగలడు

ఆ.సౌమ్య said...

మార్తాండ ాజ్ థాకరేతో ముంబై ఆంధ్రావాలోఁకా అనిపించగలడు...keka keka :D

Unknown said...

మార్తాండ...గాడిద గుడ్డుతో కూడా ఆమ్లెట్ వెయ్యగలడు

ఆ.సౌమ్య said...

మార్తాండ విద్యుత్ తీగలపై కూర్చున్న పక్షులకు షాక్ కొట్టించగలడు

Unknown said...

మార్తాండ...పిచ్చి కుక్కని కూడా కరవగలడు..

డ్రెంచకుడు said...

మార్తాండ ఆమ్లెట్ తినిపించి గాడిద చేత గుడ్డు పెట్టించగలడు

ఆ.సౌమ్య said...

మార్తాండ అడుగులేని బావిలో అడుగెయ్యగలడు

ఆ.సౌమ్య said...

చిన్న దారపుపోగుతో ఉరెయ్యగలడు

Unknown said...

మార్తాండ...గాడిద గుడ్డుని ప్ర.న గా పొదగా గలడు

డ్రెంచకుడు said...

యావండి సౌమ్య గారు, దారాన్ని మెడకేస్తే నిజంగానే చస్తారు. గాడ్ ఫాదర్ సూళ్ళే?

ఆ.సౌమ్య said...

ఆవు చేత కాఫీ పొడి తినిపించి, పొదుగు నుండి కాఫీ పిండగలడు

డ్రెంచకుడు said...

>>>మార్తాండ...గాడిద గుడ్డుని ప్ర.న గా పొదగా గలడు

LOL

డ్రెంచకుడు said...

sUparO

ఆ.సౌమ్య said...

హమ్మయ్య 100 అయిపోయాయి

డ్రెంచకుడు said...

సెంచరీ నాదేఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏ

డ్రెంచకుడు said...

iMtakI vaMda nijAlayyAyA?

Unknown said...

thanQ... :)

Anonymous said...

అల్లాడించారుగా

Anonymous said...

వేటికవే సాటిగా ఉన్నాయి, ఇప్పుడు నేను రాసినవి చప్పగా అనిపిస్తున్నాయిగా...

డ్రెంచకుడు said...

తార గారు,

మీరూ ఒక చెయ్యేసుంటే జస్టిఫికే్షన్ ఉండేది

Anonymous said...

అయ్యో, నాకు మీ అంత బుఱ్ఱలేదు మరి, కాస్త ఒక పూట ఐనా ప్రిపేర్ ఐతే కానీ ఒక ముక్కా కదలదు మరి..

durabhimaani said...

1940 లో విమనోవ్ పైలట్మన్ రాసిన పెళ్ళాం పైలటయితే అనే పుస్తకం చదివాక ఈ కోరిక కలిగింది. దీనివల్ల బోల్డు లాభాలు ఉన్నాయి.

1) మనం ఎలాగూ నెట్ సెంటర్ గాలికి వదిలి అడ్డగాడిదలా ఊరి మీద పడి తిరుగుతుంటాము. ఆ సమయంలో విమానంలోని చాక్లెట్లు నముల్తాను. అలాగే నిద్ర మత్తులో పోస్టులు, కామెంట్లు రాసేటపుడు....
2) డబ్బుకు మరీ కట కట అయితే విమానంలోని బ్రాందీని సమైక్య గూండాలకు అమ్మి బండి లాగించవచ్చు.
3) బ్లాక్ బాక్సును ఇంటికి తెచ్చుకుని ఎర్ర రంగు వేసి ( ఎవరూ గుర్తు పట్టకుండా ) బట్టలూ, 1940లో ప్రపంచ వ్యాప్తంగా రాసిన చెత్త పుస్తకాలు పెట్టుకోవచ్చు.
4) పెళ్లాం పైలట్ అయితే ఆ హెడ్ ఫోన్స్ తగిలించుకుని కంపు కంపుగా వాగి జనాల మీదకు వదిలి వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడవచ్చు.
5)టాయిలెట్లోని టిష్యూ పేపర్ తెచ్చుకుని కంప్యూటర్లు తుడుచుకోవచ్చు

ఇంకా చాలా ఉన్నాయి మళ్ళీ చెబుతాను.

నీలు said...

very funny. ఈ మార్తాండ ఎవరండీ బాబు.

Anitha said...

@నీలు
బలి చక్రవర్తి.

Anonymous said...

ఏంటి ఇంకా మార్తాడ ఎవరో తెలియని బ్లాగ్ జనులు ఉన్నారా?
హతవిధీ, ఈ పరిస్థితి ఆ మార్తాండకి కుడా రాకూడదు..

Anitha said...

@తార
This is a severe contempt of democracy.

తెలియని వారికి మర్యాదగా చెప్పాలిగాని... ఇలా మీ అభిజాత్యాన్ని చాటి నారీ హక్కులను తుంగలో తొక్కేసారు. దీనికి నిరసనగా ..durabhimaani గారు ఎగిరే విమానంలోనుండి దూకేయాలని హుకుం జారీ చేస్తున్నా.

శరత్ కాలమ్ said...

@ నీలు
అందుకే ముందే మీ బ్లాగులో చెప్పాను. ఏం వ్రాయాలీ అంటే ప్రవీణ్/మార్తాండ గురించి రిసెర్చ్ చేసి వ్రాయండని.

Anonymous said...

ఎదో ఫోన్ రావటం వలన కాస్త లేట్ ఐనది, పాపం నీలుగారికి తగిన సమాచారం ఇచ్చాను, వారు త్వరలో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ

durabhimaani said...

అనిత గారూ మరేం ఫర్వాలేదు,
1940 లో దూకెయ్ చావ్ మన్ రాసిన పుస్తకం చదివాను. విమానం నుంచి దూకినా సేఫ్ గా ఎలా లాండ్ అవాలో అందులో వుంది. హైదరాబాద్ సిటీ బస్సుల్లోంచి దిగేటపుడు మనం వెనక వైపు వాల్తాం. సరిగ్గా దీనికి వ్యతిరేకంగా అంటే విమానం నుంచి ముందుకు దూకాలి. దీనివల్ల గురుడి మీద పడే శని యొక్క గురుత్వాకర్షణ ప్రభావం మన మీద ఉండదు. నేను చిన్నపుడు ఒరిస్సా వెళ్లి తిరుగు ప్రయాణంలో విమానం ఏసీ చైర్ కార్లో వచ్చేవాడిని. మా ఇంటి దగ్గర ఆపమని ఎన్నిసార్లు అడిగినా పైలట్ ఆపేవాడు కాదు. అప్పుడు మా స్టాప్ రాగానే నేను దూకేసేవాడిని.
పెళ్ళాం పైలట్ అయితే మాఇంటి దగ్గర స్టాపింగ్ పెట్తుకోవచ్చు కదా? ధనిక భూస్వామ్య బూర్జువాలు ప్రజల డబ్బుతో సొంత ఇంటికి రోడ్లు వేయించుకుంటారు.

నీలు said...

@శరత్ 'కాలమ్' ప్రవీణ్=మార్తాండ అని మీ కామెంట్ చూసాక తెలిసింది, ప్రవీణ్ ఎవరు అని అడిగె శ్రమ తప్పించారు.

@తార thanks for the link. ఇప్పుడే చదివెసొస్తా

@Anitha :)

Anonymous said...

శరత్ గారు, అక్కడ మిమ్మల్ని ఎవరో మీ బావగారితో పోల్చుతున్నారు అంట, అదెదో గమనించగలరు..

Anitha said...

@durabhimaani
> 1940 లో దూకెయ్ చావ్ మన్ రాసిన పుస్తకం చదివాను.
1940 లో అంటున్నారు...అప్పుడు చదివారా? ఆంటే మీరు మాకు మిగిలన ఒక్కగానొక్క స్వాతంత్ర్య సమరయోధులు, తెలంగాణా సాయుధ పోరాటవీరులు, అభినవ తామర పత్ర స్వీకృత మహనీయులు అన్నయ్య..సారి అన్న మాట. ఏదేమైన మీరు కరెంటు తీగలను చూసుకుని దూకండి. పక్షి లాంటి విమానానికి షాకు కొట్టదు, కాని మీకు తప్పకుండా కొడుతుంది (షాకు).

@తార
> పాపం నీలుగారికి తగిన సమాచారం ఇచ్చాను
రేపెప్పుడైనా ఏదైనా కేసులో ఇరుక్కుని టి.వి.9 లో కనిపిస్తే మాది కాదు భాద్యత. నిశితంగా గమనించగలరు.

..nagarjuna.. said...

బాబు, ఆ నీలుగారేంటొ సంబరపడుకుంటూ వెళ్ళింది. ఆవిడుంటే చోట ఓ ఆంబులెన్సైనా పెట్టిచ్చారుకాదు....పట్టుమని పది పోస్టులు కూడా రాసిందికాదు.

శరత్ కాలమ్ said...

@ తార
చూసా, చూసా. ఒంగోలు గిత్తలెవరో అలా పోలుస్తున్నారు. వారికి పవన్ కల్యాణుకిలా గుండు కొట్టించాలి :)

నేను said...

వారికి పవన్ కల్యాణుకిలా గుండు కొట్టించాలి//
శరత్ గారు ఇక్కడ మా మనోభావాలు దెబ్బతిన్నాయి. అసలే ఆ రాంతుగ్లక్ వర్మ తోనే చస్తున్నాం మీరు మళ్ళీ దానికి పబ్లిసిటీ ఇవ్వకండి. మీ కామెంట్ ని వెనక్కి తీసుకోండి లేదంటే అన్నని మీ ఇంట్లో ఫంక్షన్ కి పంపించి తన కధలని తనే చదివి మీకు వినిపించేట్టు చేస్తాం.

-- ఆల్ స్విట్జర్లాండ్ పవన్ కళ్యాణ్ ఫా౨న్స్ అ౨సోసియేషన్ ప్రెసిడెంట్.

Anonymous said...

>>24. మార్తాండ 20. నిముషాల్లో 60 నిముషాల్ని చూడగలడు.

ప్రనా ఇప్పుడు టైం మెషీన్ ఎక్కి అక్టోబర్ లోకి వెళ్లాడు కావాలంటే అతని బజ్ చూడండి.

Praveen Mandangi - Buzz - Public - Muted
2007 అక్టోబర్ 21న నేను http://stalin-mao.net అనే డొమెయిన్ రిజిస్టర్ చేశాను. అప్పట్లో నెట్వర్క్ సొల్యూషన్స్ కంపెనీ ద్వారా రిజిస్టర్ చేశాను. 2010 అక్టోబర్ 21కి మూడవ ఏట టర్మ్ పూర్తయ్యింది. రెన్యూవల్ కి డబ్బులు కట్టడం మరచిపోయాను. కంపెనీ వాళ్లు ఫోన్లు చేశారు. వర్క్ బిజీలో ఉండి ఫోన్ ఎత్తలేదు. వారం రోజుల తరువాత డొమెయిన్ ని డీయాక్టివేట్ చేశారు. అందుకే http://stalin-mao.net.in అనే కొత్త డొమెయిన్ రిజిస్టర్ చెయ్యవలసి వచ్చింది.