blogspot hit counter

Wednesday, September 1, 2010

దిగజారుడుతనం ఎవరిది?

పూరిపాక విరచిత అరికాల్లో ఆవగింజ టపాలో కొందర్కి చాలా హేయమైన వాఖ్యాలు కనపడ్డాయి. అది భారత దేశ రాజ్యాంగాన్ని, భారతదేశ గొప్ప గొప్ప నాయకుడ్ని పేరడి చేసి, చాలా అవమానించారు అని తెగ భాధ పడిపోతున్నారు.

--ఇంతలో సరసాల వర్మ నుంచి ఏదో వీడియో క్లిప్ వచ్చింది. ఓపెన్ చేసి చూసాను. ముందుగా కార్క్సూ, జీంగిల్స్ వీళ్ళ స్పీచులు, తర్వాత లంబోద్గారుల స్పీచులు వీటి తర్వాత "నీ దారి అడ్డదారి పోవోయి తీటసారి.. జయించు కోర్టు కేసు.. " --

ఇది వారికి తీవ్ర అభ్యంతరం కలిగించింది.., వారు ఒక నాయకుడ్ని, భారత రాజ్యాంగాన్ని అవమానించారు అని నిశ్చయించుకున్నారు. పోనీ అది ఆ రచయితని ఆ నాయకుడ్ని దృష్టిలో పెట్టుకొని వ్రాశాడో లేదో ప్రస్తుతానికి పక్కన పెడదాం. కానీ దీనిలో, ఆ టపాలో భారత రాజ్యాంగాన్ని తిడుతూ ఎదో అన్నట్టు నాకు కనపడలేదే? అంటే వాళ్ళ వాదనలో బలం రావడానికి వారే కల్పించుకున్నారా?
లేక ఆ నాయకుడ్ని ఏమైనా అన్నచో అది రాజ్యాంగానికి అన్వయించుకోవచ్చా?
అప్పుడు గాంధీని ఏమైనా అన్నచో అది యావద్భారతావనినే అవమానించినట్ట?
నెహ్రూని ఏమైనా అన్నచో అది పార్లమెంటుని అవమానించినట్టా?
జస్టిస్ బాలక్రిష్ణన్‌ని ఏమైనా అన్నచో అది న్యాయవ్యవస్థని అవమానించినట్టా?
కే.సి.ఆర్.ని ఏమైనా అన్నచో అది తెలంగాణా ప్రజలని అవమానించినట్టా?
కంచి శంకరాచార్యని ఏమైనా అన్నచో అది హిందూ జాతిని అవమానించినట్టా?

ఇంకా నాకు తెలియని విషయం ఏంటి అంటే అది అంబేడ్కర్ లేక రోసా లగ్జెంబర్గా? వేరెవరైనానా? వివరణ తీసుకునే ప్రయత్నం చేశారా? పోనీ తమకి నచ్చలేదు, లేక అపార్దాలకి తావిచ్చేవిధంగా ఉన్నది మార్చమని అడిగారా? లేదు, ఎక్కడ ఎవరి మీద బురద చల్లుదామా అని కాసుకుర్చుంటారు..ఎదో పేరు వాడుకోగానే, ఇంక అది తమ నాయకుడ్ని అవమానించినట్టే.., ఆటోమేటిక్ గా, భారతదేశ రాజ్యాంగాన్నో, ఆ నాయకుడి కులస్తులని అవమానించినట్టే..వీళ్ళకి బురద జల్లటానికి అవకాశం దొరికినట్టే.

దేశ రాజ్యాంగాన్నీ కూడా తమ రొచ్చులో నిర్లజ్జగా వాడుకోవడం బహుశా క్షణికావేశంలో జరిగి ఉండవచ్చని
ఆశిస్తున్నాను.కాని పక్షంలో వీళ్ళకు, ఇలా ఉన్నవీ లేనివీ కల్పించి ఆడుకోవడం అలవాటేలే అని ఊరుకోవాలా?

దేశ నాయకులూ, రాజ్యాంగమూ విమర్శలకు అతీతం కాదు. కానీ ఆ విమర్శలు విషయం మీద జరిగితే ఆహ్వానించవలసిందే. కానీ ఇదేంటి, వీళ్ళు చేసుకునే పనికిమాలిన పనుల కోసం, చెత్త గొడవల కోసం దేశ నాయకులనీ రాజ్యాంగాన్నీ వాడుకోవడం ఎంతవరకూ సబబు?

కే.సి.ఆర్.ని ఇది అనగానే, తెలంగాణా ప్రజల మనోభావాలు దెబ్బ తీశారు అని, అంబేడ్కర్ ఈ తప్పు చేశాడు అంటే ఎక్కడ వీళ్ళు దళితులని అవమానించాడు అనో, ఇలా రాజ్యాంగాన్ని అవమానించాడు అనో గొడవేసుకుంటారు అనే భయంతో, వారికి నచ్చిన వారు ఏది చేసినా చూస్తూ ఊరుకోవాల్సిందేనా?

నిజంగా పురిపాక అవమానించాడో లేదో నాకు తెలియదు కానీ, వీళ్ళు మాత్రం ఇలా తమ అవసరం కోసం వారి వారి పేర్లు, భారత రాజ్యాంగాన్ని, భారతదేశ ప్రజలని ఎవరో అవమానించినట్టు చూపించడానికి వీరు చక్కగా అవమానిస్తున్నారు.

40 comments:

Anonymous said...

జస్టిస్ బాలక్రిష్ణన్‌ని ఏమైనా అన్నచో అది న్యాయవ్యవస్థని అవమానించినట్టా?.......

This is nonsense. You are going nuts. Those who smelled shitty are pigs, that is their nature. Why should you bother and ask so many stupid questions, pulling them all? You deny and ask them the reasons for their aprehensions. Let them clarify what is objectionable and why?

Anonymous said...

అజ్ఞాత గారు, నేను నిన్న రాత్రే వారిని వివరణ అడిగాను, ఇవ్వలేదు, ఇచ్చే ప్రయత్నం కుడా చెయ్యలేదు..

వారిని అనే కాదు, ఇదొక ఫ్యాషన్ ఐపోయింది, లేని పోని అర్దాలను తీసి యాగి చేయడం, మొత్తాన్ని దృష్టిలో పెట్టుకునే వ్రాశాను తప్ప, ఒక్క వారాంతం గారిననే కాదు,

Anonymous said...

>> బ్లాగు తక్షణం వచ్చి నువ్వు కూడా అంతరాత్మ మీద ప్రమాణం చేస్తావా ? అని అడిగాడు.

"సారీ.. నాలో 5987 అంతరాత్మలు ఉన్నాయు. ఒకదాని మీద ప్రమాణం చేస్తే మిగతావి ఫీలౌతాయి. నాకు లంబోద్గారుని పూజ్యాంగం కావాలి" అన్నాను,>>

is nt it unnecessary ?

>> నిజంగా పురిపాక అవమానించాడో లేదో నాకు తెలియదు కానీ, >>
then let him clarify , why are you speaking for him ?
>>సాధారణం గా అన్‌నోటిసిడ్ గా వెళ్ళిపొయేవాటిని >>
how can you decide it is unnoticed ? even if you have not noticed , does it mean no one has noticed it ? if they noticed , they can point out , right ?
>>రోసా లగ్జెంబర్గా? >>
aint you trying to hide the truth ?
>>తమ రొచ్చులో నిర్లజ్జగా వాడుకోవడం బహుశా క్షణికావేశంలో జరిగి ఉండవచ్చని ఆశిస్తున్నాను. అలా కాని పక్షంలో మనోభావాల ముసుగేసుకు తిరుగుతున్న వీళ్ళకు, మామూలు భారతీయుల మనో భావాలు దెబ్బతింటాయి ఇలాంటి చర్యలవల్ల అనితెలియదనుకోవాలా? >>
whats wrong in the above statement by WP ???

Anonymous said...

అజ్ఞాత గారు, మీరు ఒకటి గమనించాలి, అక్కడ, ఎవర్నో తిట్టాడో, తిట్టలేదో అని కాదు చర్చ, అంబేడ్కర్‌ అనగానే, ఆటోమేటిక్‌గా రాజ్యాంగం, దళితులు అనే టాపిక్కులు లాక్కురావడం ఏంటి అనే అడుగుతున్నాను..

>>why are you speaking for him ?

నేను ఆయన తరపున వకాల్తా పుచ్చుకున్నానా? లేక ఆయన్ని సపోర్ట్ చేస్తున్నానా? నేను వ్రాశింది దేనిమీద? మీరు అడుగుతున్న ప్రశ్నలు దేని మీద?

>>how can you decide it is unnoticed ?

వేరెవరో వ్రాశిన కామెంట్లకి నేను జవాబివ్వడం ఏంటి? ఇదీ నాకు అర్ధం కాలేదు, అది మీరు ఎక్కడనుంచి తెచ్చారో, అక్కడికి వెళ్ళి, వ్రాసిన అతనిని అడగండి, ఇక్కడ మీరు చర్చని తప్పుదోవ పట్టించొద్దని మనవి.

>>aint you trying to hide the truth ?

మార్క్స్, ఏంజిల్స్, లగ్జెంబర్గ్ మా అన్నగారి అభిమాన కమ్యూనిష్ట్‌లు, నేను అలానే అనుకున్నాను, ఇక్కడ నిజం దాచవలసిన అవసరం నాకు లేదు.

>>whats wrong in the above statement by WP ???

పైనే టపాలో క్లియర్‌గా చెప్పాను, టపా మరొకసారి చెప్పి, మీరు కోట్ చేసిన దాని ముందు అక్షరాలు కుడా కలిపి చదివి తెలుసుకోండి తప్పు ఏమిటో, నేను ఏమి చెప్పానో..

ప్రవీణ్ లాగా, అవతలి వాడ్ని బూతులు తిట్టి, తరువాత అవి తీసేసి, తిట్టించుకున్న వాడు తిరిగి తిట్టిన తిట్లు స్రీన్ షాట్ తీసి, నేనేమి తప్పు చేశాను అని నన్ను తిట్టారు అని అడిగినట్టున్నది మీ వరస కుడా.

నిప్పురవ్వ said...

Dear Anon

----------------------
>> నిజంగా పురిపాక అవమానించాడో లేదో నాకు తెలియదు కానీ, >>
then let him clarify , why are you speaking for him ?

-----------------------

That was for WP. Let him answer. why are you speaking for him ??

నిప్పురవ్వ said...

Yes taara.. that was most irresponsible act by WP. No wonder ... why he named himself as politician .....

Anonymous said...

one direct question to u ,
>> నాకు లంబోద్గారుని పూజ్యాంగం కావాలి >>
is it in good taste? dont u see disrespect for our రాజ్యాంగం ?
>>అంబేడ్కర్‌ అనగానే, ఆటోమేటిక్‌గా రాజ్యాంగం, దళితులు అనే టాపిక్కులు లాక్కురావడం ఏంటి >>
he didnt say any thing abt దళితులు . did he ?
here any one can see who s dragging whom :(

నిప్పురవ్వ said...

you direct question is NOT properly directed ? that question was for whom ?

Anonymous said...

@ nippu ravva
if question is not addressed , it is supposed to be to the blog owner, right?
i directed that question to tara, may be this time im clear.

Anonymous said...

>>he didnt say any thing abt దళితులు . did he ?

అయ్యా, మీకు మరొక సారి సవినయంగా మనవి చేసుకుంటున్నాను,

కే.సి.ఆర్.ని ఇది అనగానే, తెలంగాణా ప్రజల మనోభావాలు దెబ్బ తీశారు అని, అంబేడ్కర్ ఈ తప్పు చేశాడు అంటే ఎక్కడ వీళ్ళు దళితులని అవమానించాడు అనో, ఇలా రాజ్యాంగాన్ని అవమానించాడు అనో గొడవేసుకుంటారు అనే భయంతో, వారికి నచ్చిన వారు ఏది చేసినా చూస్తూ ఊరుకోవాల్సిందేనా?

ఇది నా ప్రశ్న, అంతే తప్ప, ఇక్కడ ఎవరు, ఎవర్ని లాగారు అనో, ఇంకే విధంగానో కాదు చర్చ, నేను చెప్పాలి అనుకున్నది,మీకు అర్ధం కాకపొతే, అవి వివరణ ఇవ్వగలను, లేదా మార్చగలను, మీకు మీరే ఊహించుకొని, నా మీద దాడి చేసి, నేనూ నిప్పురవ్వ ఒకరే అనుకుంటే, నేను మీకు జవాబు ఇవ్వలేను..

నిప్పురవ్వ said...

Yes. Anon.. you are too smart.


BTW - I wrote this " సాధారణం గా అన్‌నోటిసిడ్ గా వెళ్ళిపొయేవాటిని " and you are asking blog owner to respond (because that comment also not addressed to any one)

... what happened to you...


didn't you get enough ???

Anonymous said...

@ taara,
>>మీరే ఊహించుకొని, నా మీద దాడి చేసి, నేనూ నిప్పురవ్వ ఒకరే అనుకుంటే, నేను మీకు జవాబు ఇవ్వలేను.. >>
nothing like that. he just pointed out abt ambedkar and రాజ్యాంగం.
thats it. if you have time n taste see the parody blog , you can see some mind less allegations.
>>మీరే ఊహించుకొని >> is happening a lot there. i wish u are not like that.

Anonymous said...

>>is it in good taste? dont u see disrespect for our రాజ్యాంగం ?

కొందరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కానీ చట్టరిత్యా "అవమానం" కి ఒక నిర్ధిష్టమైన డెఫినిషన్ ఉన్నది, రాజ్యాంగం గురించి మాట్లాడే ముందు, సదరు అవమానం, రాజ్యాంగ రిత్యా చెల్లుబాటు అవుతుందో లేదో తెలుసుకోగలరు.
కొందరకి నచ్చనంత మాత్రాన ఆ పేరడీ అవమానించినట్టు అవదు, అంతగా నచ్చకపొతే, మార్చమని చెప్పి, మార్చకపొతే క్రిమినల్ కేస్ పెట్టొచ్చు, నేను కాదనటం లేదే, అసలు అది అవమానమో కాదో, రాజ్యాంగాన్ని అన్నాడో లేదో తెలియదు, రాజ్యాంగాన్ని అవమానించినట్టు మీరే ఊహించుకోని, గొడవ చేయడం, మరి ఏ రాజ్యాంగ రిత్యా ఒప్పు?

Anonymous said...

>>nothing like that.

మంచిది, మీరు నన్ను అడుగుదామనుకున్నవి, నిప్పురవ్వ గారిని అడుగుదామనుకున్నవి, వేరు వేరుగా అడిగితే బాగుంటుంది.

Anonymous said...

@ nippu ravva
>>and you are asking blog owner to respond >>
and even u also interfered into pooripaaka and WP.
it seems u have stood by pooripaaka, and tara stood by you! is nt it like that?
if some body questions a fair question , u can simply answer it. but u predict a conspiracy and some alliance between ur dear friend and that fellow who questioned it . not fair :(

నిప్పురవ్వ said...

>>మీరే ఊహించుకొని >> is happening a lot there. i wish u are not like that.
--------------------------------------------------
WP is like that...I guess you toooooo :-))

Anonymous said...

>>అవమానించినట్టు మీరే ఊహించుకోని, గొడవ చేయడం, మరి ఏ రాజ్యాంగ రిత్యా ఒప్పు? even ur friends also do this a lot...
predicting, assuming things.
but u can easily say what pooripaka meant.. and whether its in good taste or not .

Anonymous said...

>>tara stood by you! is nt it like that?

ఊహించుకోను అన్నారు, మళ్ళీ కొత్త కొత్త ఊహలు, నేను నిప్పురవ్వ గారి ఎక్కడ సపోర్ట్ చేశానో చెప్పగలరా? అసలు నిప్పురవ్వ వ్యాఖ్యలు నేను ఏమైనా వాడుకున్నానా..?

ఇది కుట్ర కాదంటారు, నేను ఎవరో, నిప్పురవ్వ ఎవరో, మీరు చక్కగా ఇద్దర్ని కలిపి, మేము ఇద్దరం కుట్ర చేస్తున్నాం, కేక...

ఇంకేమైనా ఉన్నాయా? నేనే కాగడ అనో, అసలు నేనే పురిపాక అనో?

Anonymous said...

typo
>.u can easily say >>
u can easily see..

Anonymous said...

పైన అజ్ఞాత శైలి తీరు అచ్చు పిల్లకాకిని గుర్తుతెస్తుంది ఎందుకలాగా ?

Anonymous said...

>>ur friends also do this a lot...
>>predicting, assuming things.

మలక్ ఎదో ఊహించుకుంటే నాకేంటి సంభంధం?
అసలు స్నేహితులు ఎవరో..

భలే కలిపేస్తున్నారు అండి మీరు, ఇందాకేమో, నేను నిప్పురవ్వకి సపోర్ట్ అన్నారు, ఇప్పుడెమో, నా స్నేహిలట (స్నేహితుడు అంటే మలక్ ఒక్కడే అనుకోవచ్చు)..
ఒహో, బాగున్నది, మలక్ అమెరికాలో నేరం చేస్తా, నాకు కుడా శిక్ష భారతదేశంలో వేయమంటారా? సూపరు..

లేక, అసలు నా స్నేహితులు ఏది చేసినా భాద్యత నేనే తీసుకోవాలా?

Anonymous said...

>>ఊహించుకోను అన్నారు >>
when did i say that?
>.అంబేడ్కర్‌ అనగానే, ఆటోమేటిక్‌గా రాజ్యాంగం, దళితులు అనే టాపిక్కులు లాక్కురావడం ఏంటి >> this is ur prediction. as u can predict ...likewise.
you guys have a fight. .. fight it. no big deal. it was unnecessary to drag any thing else.

Anonymous said...

మరికాదేంటి .. తమ అసలు రంగు వేసుకుని ఈ విషయం లో వాదులాటకి దిగితే జనాలు తుపుక్ తుపుక్ అని ఉమ్ముతారని బయం కదా

Anonymous said...

>>లేక, అసలు నా స్నేహితులు ఏది చేసినా భాద్యత నేనే తీసుకోవాలా? >>
as u guys..keblasa.. expect any other atheist to take responsibility to any other atheist's comments and writings...
nippu ravva can answer this.

Anonymous said...

>> this is ur prediction. as u can predict ...likewise

బాసు, బయట ఎక్కడా చూడలేదా? అంబేడ్కర్ ని ఎదో అనగానే, దళితులని అవమానించాడు అని, లేదా కులం పేరుతో అవమానించాడు అని కేనులు వేయడం, దళితులని అవమానించారు అని గొడవ చేయడం ఎప్పుడూ చూడలేదా??ఇదేదో ఎప్పుడూ జరగనట్టు, నేనే క్రియేట్ చేస్తునట్టు బాగా అల్లుతున్నావే

Anonymous said...

>>as u guys..keblasa.. expect any other atheist to take responsibility to any other atheist's comments and writings...

అది వెళ్ళి అన్నవాళ్ళన్ని అడుగు నన్ను అడుగుతావే?

Anonymous said...

my dear friend..
we have much more important things to do..
if u are not in mud slinging business.. good.
write some asainsu.
i am dear friend of you, dont hate me for this :)
>>మరికాదేంటి .. తమ అసలు రంగు వేసుకుని ఈ విషయం లో వాదులాటకి దిగితే జనాలు తుపుక్ తుపుక్ అని ఉమ్ముతారని బయం కదా >>
anyone can see whats happening to WP. poor guy :(
so who can dare to question. this is for what anon comments are meant to ?

నిప్పురవ్వ said...

first of all .. dear anon ...
i did not stand by pooripaaka. i raised a few questions..

1. I said when there is a doubt ... isn't it simple commonsense to ask the author first before throwing mud.

2. He also talked about irresponsibility of readers of that post .. for that...i objected .. how can reader condemn/comment without understanding

3. How can he generalize all the parady blogs based on pooripaaka.. why did he use that nasty language on all parody bloggers.

4. he said.. he believes the person.. then i asked why you did not answer the author.

and lot of other questions... please read pooripaaka.

first let me tell you one thing... i don't have any friends here...

i may support you if you talk about reservations... does that mean we are friends ?

Anonymous said...

పై నున్న ముసుగు పిల్లకాకిదే నొ డౌటు

Krishna K said...

పైన అజ్ఞాత, "కె.బ్లా.స" సంఘం లో మెంబర్లు ఎవరో కాస్త చెప్తారా? as you guys అంటున్నారు కాబట్టి.

ఇక "anyone can see whats happening to WP. poor guy :(" అంటున్నారు, WP కి ఏమయ్యింది, చరిత్ర తెలుసుకొన్న తర్వాత తీర్పులు చెప్పటం మంచిది, పేరడీ లో వ్రాసింది ఎదో ఊహించుకొని ఎదో "ఘాడం" గా disappoint లు అవకూడదు అని తెలుసుకొని ఉండే ఉండవచ్చు :)) Any thing wrong about it?

శ్రీనివాస్ said...

above కృష్ణ మీకు చప్పట్లు

Anonymous said...

WP is firing shots using shoulder of Anon1. Anon1 is different and remaining all are one. Becoz, I am the first.

Anonymous said...

>>WP కి ఏమయ్యింది, చరిత్ర తెలుసుకొన్న తర్వాత తీర్పులు చెప్పటం మంచిది

ఏమో, కానీ తప్పొప్పులు చెప్పేవారు నిజాయితీగా ఉండాలి, నిజాయితిగా తప్పులు చెప్తే పర్లేదు, ఆచరిస్తే ఆచరిస్తారు, ఆచరించకపోయినా గౌరవిస్తారు.

కొందరు ఉంటారు, హిందూ మతంపైనో, ఇంకెదో చేస్తున్నవారిని ఏమీ అనరు, (కాంగ్రెస్సు వాళ్ళలాగా), కానీ ఆ తిడుతున్నోడ్ని ఏమైనా అనగానే వీరికి రోషం పొడుచుకొచ్చి, నీతులు చెప్తారు, అప్పుడే మండుతుంది జనాలకి,.అప్పుడే వెళ్ళి వాడికి చెప్పిరా ముందు అంటారు, ఇది తప్పేమీ కాదు, నీతి చెప్తే సరిగ్గా చెప్పాలి, లేదా, కామ్ గా ఉండాలి, ఒకరిని సపోర్ట్ చేస్తూనో, ఇంకొకరికి నీతులు చెప్పాలాని అనో, లేక ఒకరి దగ్గిర మంచివాడ్ని అనిపించుకోవాలానో ఒకరికే నీతి చెప్తే చెత్తగా ఉంటుంది.

Krishna K said...

@@ తార, I agree, వీళ్లనే one sided పెదరాయుళ్ళు అనవచ్చు :)). దానికే తిక్క రెగేది. దానికి తోడు, ఎదో ఉహాగానాలు ఒకటి!!

నిప్పురవ్వ said...

I told you guys.. WP wrote the most irresponsible post this time.

Anonymous said...

బాస్ నేను చెప్పేది ఒక్కటే, రాజ్యాంగాన్ని అవమానించారు అనే ముంది, చట్టపరంగా అవమానించడం అంటే ఏంటో తెలుసుకోని అప్పుడు రాజ్యాంగాన్ని అవమానించడం మాట్లాడమనేది..

రాజ్యాంగాన్ని అవమానించడం అంటే, ఏంటో రాజ్యాంగంలోనే ఉన్నది, దాని ప్రకారం తప్పు ఐతే అప్పుడు అనాలి..

నిప్పురవ్వ said...

http://weekend-politician.blogspot.com/2010/08/blog-post_31.html?showComment=1283329255162#c7425388420588807779

----------------------------------------
పొలిటీషియంగారు... సుబ్బరంగా గొడవ పెట్టేసి... ఇప్పుడు తీరగ్గా పెద్దమనిషిలా నీతులు చెబుతున్నారు. నా ఈ కామెంట్ చూడండి... నేను చెప్పింది నిజమా కాదా
------------------------------------------
http://pooripaaka.blogspot.com/2010/08/blog-post_31.html?showComment=1283316428801#c8892116317076696101

Malakpet Rowdy said...

జస్టిస్ బాలక్రిష్ణన్‌ని ఏమైనా అన్నచో అది న్యాయవ్యవస్థని అవమానించినట్టా?
కే.సి.ఆర్.ని ఏమైనా అన్నచో అది తెలంగాణా ప్రజలని అవమానించినట్టా?
కంచి శంకరాచార్యని ఏమైనా అన్నచో అది హిందూ జాతిని అవమానించినట్టా?
__________________________________________________

LOL

Malakpet Rowdy said...

is it in good taste? dont u see disrespect for our రాజ్యాంగం ?
__________________________________________________

I personally see this as a jab at Mahesh's claim that the constitution is his God, not an unnecessary attack on the constitution. Let pooripaka clarify.

Anonymous said...

is it in good taste? dont u see disrespect for our రాజ్యాంగం ?
---------------------
Only dogs lick everything, did you taste రాజ్యాంగం ?!! eeks...