blogspot hit counter

Thursday, September 9, 2010

గ్రహాలపై భారం వేసి ముసుగుతన్ని పడుకుందాం

అసలు పాకిస్తాన్లో వరదలు ఎందుకు వచ్చాయి? ఆ దేశ జనాభాలో దాదాపు ముప్పైశాతం మందికి తీరని ఆవేదనని నష్టాన్ని మిగిల్చిన వరదలు ఎలా వచ్చాయి, ఇది ఎదో గ్రహాల ప్రభావమా? ప్రకృతి శాపమా? మానవ తప్పిదాలు, స్వార్ధం ఎమీ లేవా?

ప్రస్తుత వరదలు, తమ తమ ఆస్థులు కాపాడుకోవడానికి రాజకీయ నాయకులు పచ్చి స్వార్ధంతో, సామాన్య ప్రజలు కోట్ల మంది మరణించినా మాకేంటి నష్టం అనే స్వార్ధంతో చేసిన ఆక్రమణలు, నది దిగువ ప్రాంతాలలో ఉన్న తమ వేలాది ఎకరాల భూములు నీటమునగకుండా కొట్టిన గండ్లు కారణం, దీని గురించి మాట్లాడే ధైర్యం ఆ దేశంలో ఎవరికీ లేకపొవడానికి రెండు కారణాలు మొదటిది, ఆ గండ్లు కొట్టించినవారిలో సాక్ష్యత్తు దేశ ప్రధాని, అధ్యక్షులు, సైన్యంలో కీలకపదవుల్లో ఉన్నవారు కుడా ఉండటం.

దీనికన్నా ముఖ్యం మైనది, ఇది భారతదేశంలో రక్తపాతం సృష్టితున్న ముష్కరులకి వరదలు అనుకోని వరంగా మారడం, సహాయ కార్యక్రమాల పేరిట జమాత్-ఉద్-దవా (JuD) ప్రపంచ దేశాలలో కోటానుకుకోట్ల విరాళాలు సేకరిస్తున్నది, అవి అంతిమంగా ఎవరికి చేరతాయో తెలియంది కాదు, వరదలను ఒక అవకాశంగా తీసుకొని, తన సైన్యాన్ని, పాకిస్తాన్‌లో మూల మూలకు చొచ్చుకుపోయి ఉన్న తన నెట్వర్క్‌నీ ఉపయోగించుకొని, సహాయ కార్యక్రమాల పేరిట ఈ వరదలన్నీ భారతదేశం నిర్మిస్తున్న డ్యములవలనే అని ఒక అబద్ధాన్ని ప్రజలకి బుఱ్ఱలు తొలిచి మరీ పట్టించి, తమ బలాన్ని పెంచుకుంటున్నాయి. ఇక మన మీద ఆత్మాహుతి దాడులు పెరగడమే తరువాతి, ఈ పరిణామాల వలన మన డ్యాములకి ఇప్పుడు అత్యంత ప్రమాదాం ఏర్పడుతున్నది. తమ తప్పులు ఎత్తని కారణంగా రాజకీయనాయకులు కూడా దీనిమీద ఏ చర్యలూ తీసుకోలేని పరిస్థితి (రేపు తమ పదవులకే ఎసరు పెడుతుందని తెలిసినా).

వరదల వలన, ఆ ముష్కరుల ప్రచారం వలన, మనం ఇప్పుడు పాకిస్తాన్లో దోషులుగా నిలబడ్డాం, ఇప్పుడు ప్రతి ఆత్మాహుతి దాడి వారికి ఆత్మరక్షణగా, మన సైన్యం చంపే ప్రతి ఉగ్రవాది వారికో ప్రత్యక్ష దైవంగా, ధర్మ రక్షకులుగా చిత్రీకరింపబడుతున్నారు..

ఇంత తీవ్ర పరిస్థితులని తమ జ్యోతిష్యం నిజం అని చెప్పుకోవడానికి, ప్రస్తుత పరిస్థితిని తమకి అనుకూలంగా, కేవలం గ్రహాల ప్రభావం వలన జరిగింది అని ప్రచారం చేసుకోవడం, ఆ ప్రచారాకిని అడ్డం వస్తున్నది అని నిజాన్ని నిర్మూలించే ప్రయత్నం చేయడం.

ఆ ఉగ్రవాదులకు వీరికీ తేడా ఏమున్నదో మరి? నిజాన్ని దాచి చక్కగా దోచుకోవడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి హాయిగా వాడుకోవడం అత్యంత హీనం, దివాళాకోరుతనం.

ప్రతిదీ గ్రహాల మీదకో, నక్షత్రాలమీదకో నెట్టేసి నిజాన్ని తుంగలో తొక్కి పడుకుందాం ఏముంది, రేపు ఎవడో మనల్ని చంపో, ఏ ఆడకూతుర్నో మానభంగం చేసి, అది కేవలం గ్రహాల ప్రభావం అని తప్పించుకునే మార్గం కుడా మనమే కల్పిద్దాం..

రండి నా పోరాటంలో భాగం అవ్వండి, హత్యలు, మానభంగాలు కేవలం గ్రహాల ప్రభావమే, నిందితులని వదిలేసి గ్రహాలని నిందిస్తూ మనం ముసుగుతన్ని పడుకుందాం.

-------------------
అక్కడ తీసెవేసిన నా కామెంట్.

SNKR,

మీకు ఏమైన పిచ్చి పట్టిందా? మానవ తప్పిదాలను, ప్రకృతి ఘోరాలను గ్రహభలం మీద నెట్టేసి, అంతా దైవాధీనం అనుకునే స్థితికి దిగజారారా?
పాకిస్థాన్‌లో వరదలు యెందుకొచ్చాయా? నదీపరివాహ ప్రాంతాలని ఆక్రమించి, నది కరకట్టలను నాశనం చేసి ప్యాలెసులు కట్టుకోని, తరువాత తమ ఏస్టేట్లు మునిగిపోతే ఎలా, కోట్లాది ప్రజలు చస్తే తమకేంటి అని రాజకీయనాయకులు నదులకి గండ్లు కొట్టి సృష్టించిన వరదల్లో మీరు జ్యోతిష్యాన్ని వెతుకుతున్నారు? బాగున్నది, ఇదేదో ప్రతి అవినీతికి కుడా అన్వయించి, మర్డర్లు చేసినవాళ్ళని కుడా వదిలేద్దామా?

భూకంపం ఎక్కువగా వచ్చే ప్రమాధం ఉన్న న్యూజిల్యాండ్‌లో ఎప్పుడూ లేని భూకంపమ? ఏమి మాట్లాడుతున్నారు ఆ ముక్క చెప్పేముందు కనీసం సమాచారం సేకరించారా?

http://en.wikipedia.org/wiki/List_of_earthquakes_in_New_Zealand

ఇదిగో పైలంకె చూడండి, మేజర్ భూకంపాల లిస్ట్,
వాహ్, మానవ ప్రయత్నం మానేసి అన్నీ ఎదో గ్రహం మీదకి నెపం తోసేసి, మనం ముసుగుతన్ని పడుకుందాం.

-------------------

ఆలోచనా తరంగాలలో ఎదో గ్రహప్రభావం వలన పాకిస్తానులో వరదలు వచ్చాయి అని వారు చెప్పిన దానికి నిజం చెప్తూ వ్రాసిన నా కామెంట్ ని తీసేస్తే, తన మోసానికి నిజం అడ్డంకి అని నిజాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తే నిజం దాగుతుందా?

117 comments:

Anonymous said...

super

Anonymous said...

excellent

Anonymous said...

బాగా ఉంది నీ సమాధానం

Anonymous said...

అదిరింది బాసూ

Anonymous said...

సరిగ్గా అడిగావు

Anonymous said...

its a genuine post

Anonymous said...

did they deleted ur comment or not posted?

Anonymous said...

but ur reply is true and well said

శ్రీనివాస్ said...

:))))))))))))))

Anonymous said...

తార గారూ,

మీర్రాసినది బాగానే ఉంది. మీరు ఇంతకు ముందు జ్యోతిషం గురించి రాసిన పోస్టు కూడా కొంతకాలం క్రితం చదివేను. మీ stance నాకు అర్థమయ్యిందనే అనుకుంటున్నాను.

గ్రహాలపైన అనే ఏముందండీ, ముసుగు తన్ని పడుకోవడం చేతనవ్వాలే గానీ దేనిమీదైనా భారం వేసి పడుకోవచ్చు. అది జ్యోతిషమే కానక్కరలేదు, ‘కర్మ సిద్ధాంతం’ కూడా కావచ్చు. మరే ఇతర నమ్మకాలైనా కావచ్చు. ఆఖరికి మన ప్రభుత్వ యంత్రాంగం మీద, రాజకీయ నాయకులమీద ఇంటెలిజన్సు వ్యవస్థమీద కూడా భారం వేసి హాయిగా నిద్రపోవచ్చు. సగటు మనుషులు చేసేది అదే కదా. :-)

మీతో వాదించడం కోసమో, మీ అభిప్రాయాలు తప్పని చెప్పడంకోసమో నేనీ వ్యాఖ్య రాయడం లేదు. (శర్మ గారినో, లేక జ్యోతిషాన్నో సమర్థించడం కోసం కూడా రాయడం లేదు.) కానీ, నాకో క్యూరియాసిటీ ఉంది చాలాకాలంగా. జ్యోతిషాన్ని లేదా కర్మ సిద్ధాంతాన్ని నమ్మి నిజంగా ముసుగు తన్ని పడుకున్న వ్యక్తులెవరైనా ఉంటే చూడాలని ఉంది. మీకెవరైనా తారసపడితే నాకు చూపిద్దురూ. నేను చాలామంది జ్యోతిష్కుల్ని కలిశాను. అనేకమంది జ్యోతిషాన్ని నమ్మేవాళ్ళని కూడా కలిశాను. అవకాశం వచ్చినా జ్యోతిషం కారణంగానో, కర్మ సిద్ధాంతం మీద నమ్మకంతోటో ఆ అవకాశాల్ని కాలదన్నుకునే బుద్ధిహీనులు నాకింత వరకు తగల్లేదు.

కావాలంటే మీరే జ్యోతిషం మీద నమ్మకం ఉన్నవాళ్ళెవరినైనా పిలిచి పరీక్షించి చూడండి సరదాగా. ఓ వంద డాలర్లు ఇస్తాను ఫ్రీగా అని చెప్పండి. నా జాతకంలో ఇవాళ ధనయోగం లేదు, నాకొద్దు అని ఎవరైనా అంటారేమో చూడండి. :-) (అందరూ నాకివాళ ధనయోగం ఉంది అనే అంటారు. నేను హామీ :-) )

Anonymous said...

జ్యోతిషాన్ని లేదా కర్మ సిద్ధాంతాన్ని నమ్మి నిజంగా ముసుగు తన్ని పడుకున్న వ్యక్తులెవరైనా ఉంటే చూడాలని ఉంది.

http://www.youtube.com/watch?v=WFlBf--DyCI

enjoyyyyyyyyy

Anonymous said...

ఒకసారి హైదరాబాదులో మత కలహాలకు గ్రహాలు కారణమంటేనూ నేనూ ఒకసారి మీలానే ఆవేశపడ్డాను.

భారతదేశానికి మూడు వైపులా నీరుండి తీరాలి -- జ్యోతిష్య విశ్లేషణ (సెటైర్)

Anonymous said...

>>did they deleted ur comment or not posted?

అజ్ఞాత గారు, డిలీట్ చేశారండి, అక్కడ కామెంట్ మోడరేషన్ లేదు..

Anonymous said...

ఆకాశరామన్న

sooparrrrrrr

9thhouse.org said...

మీరు కొన్ని విషయాల్లో పొరబడుతున్నారు అనుకుంటున్నాను.

>> కేవలం గ్రహాల ప్రభావం వలన జరిగింది అని ప్రచారం చేసుకోవడం
>> మానవ తప్పిదాలను, ప్రకృతి ఘోరాలను గ్రహభలం మీద నెట్టేసి, అంతా దైవాధీనం అనుకునే స్థితికి దిగజారారా?

ఇవన్నీ గ్రహాలవల్ల, దైవాధీనంగా జరిగాయి. మనం చెయ్యగలిగేది ఏమీ లేదు, ముసుగు తన్ని పడుకుందాం అని ఎవరు అన్నారో, ఎక్కడ అన్నారో చూపించగలరా?

నాకు అర్థమైనంతవరకు శర్మగారు అంటున్నది ఏమిటంటే, ఇదిగో ఈ విపత్తులన్నీ గ్రహగతుల్ని బట్టి ముందే చెప్పగలుగుతున్నాం, కాబట్టి జ్యోతిషం నిజం, దీనిమీద ఇంకా పరిశోధన చేసి, దీన్ని సక్రమంగా వినియోగించుకుంటే ఈ విపత్తుల్ని ముందే తెలుసుకుని జాగ్రత్త పడొచ్చు అని.

ఆయన ఉద్దేశ్యం సైన్సు ప్రకారం నిజమా కాదా అన్నది వేరే సంగతి, అసలా చర్చలోకి నేను వెళ్ళదలచుకోలేదు. ఆయన అభిప్రాయం కేవలం నమ్మకమే కావచ్చు, అనుభవం కావచ్చు, మరేదైనా కావచ్చు. కానీ మీరు అర్థం చేసుకున్నది మాత్రం ఆయన ఉద్దేశ్యం కానే కాదు. అంతమటుకు నాకు తెలుసు.



>>ప్రతిదీ గ్రహాల మీదకో, నక్షత్రాలమీదకో నెట్టేసి నిజాన్ని తుంగలో తొక్కి పడుకుందాం ఏముంది, రేపు ఎవడో మనల్ని చంపో, ఏ ఆడకూతుర్నో మానభంగం చేసి, అది కేవలం గ్రహాల ప్రభావం అని తప్పించుకునే మార్గం కుడా మనమే కల్పిద్దాం..
>>రండి నా పోరాటంలో భాగం అవ్వండి, హత్యలు, మానభంగాలు కేవలం గ్రహాల ప్రభావమే, నిందితులని వదిలేసి గ్రహాలని నిందిస్తూ మనం ముసుగుతన్ని పడుకుందాం.

నేను చదివిన, నిజంగా జరిగిన, ఒక ఉదాహరణ. ఒక నేరస్తుడు కోర్టులో చేసిన వాదన ఏమిటో తెలుసా? "నేరస్వభావం నా జీన్సులో ఉన్నది. అది నా తప్పు కాదు. నా జీన్సులో ఉన్న ప్రోబ్లం. కాబట్టి నేను నేరస్తుణ్ణి కాను. నన్నొదిలెయ్యండి".

పై ఆర్గ్యుమెంటుకి విరుగుడు ఏమిటో మీకు తెలుసనే అనుకుంటున్నాను. అదే విధంగా ‘ఇది నా వల్ల జరగలేదు, గ్రహాల ప్రభావం వల్ల జరిగింది’ అని ఎవరూ అనరు. అంటే మాత్రం ఏం సమాధానం చెప్పాలో చాలామందికి తెలుసు. :-)

Anonymous said...

నేరస్వభావం నా జీన్సులో ఉన్నది. అది నా తప్పు కాదు. నా జీన్సులో ఉన్న ప్రోబ్లం. కాబట్టి నేను నేరస్తుణ్ణి కాను. నన్నొదిలెయ్యండి

అతను అన్నది అతను వేసుకున్న జీన్స్ పాంట్ వల్లనే ఇదంతా జరిగింది అని

Anonymous said...

నాగమురళిగారు, అసైన్సుకి స్వాగతం..

>>మీతో వాదించడం కోసమో, మీ అభిప్రాయాలు తప్పని చెప్పడంకోసమో నేనీ వ్యాఖ్య రాయడం లేదు.

అయ్యే, లేదండి, మీరు నాతప్పులని ఎత్తి చూపడం మంచిదే కదా, ఇక నా అభిప్రాయంలో తప్పు ఉంటే, దాన్ని సరిదిద్దుటకు/లేదా నేను ఇంకా వివరంగా చెప్పడానికి వాదన అవసరమే, నేను దానికి వ్యతిరేకం కాదు..

>>జ్యోతిషాన్ని లేదా కర్మ సిద్ధాంతాన్ని నమ్మి నిజంగా ముసుగు తన్ని పడుకున్న వ్యక్తులెవరైనా ఉంటే చూడాలని ఉంది.

ఇలాంటి వాళ్ళని నేను నా జీవితంలో చూశానండి, ఒక్క ఫ్రీగా వచ్చే డబ్బులు తీసుకోవడం తప్ప, నా జాతకం ప్రస్తుతం బాలేదు అని, ఎప్పుడూ ముసుగు తన్ని పడుకునే వాళ్ళని ఒకరిద్దరిని చూశాను. వారు ఇంకా అలానే ఉన్నారు..

Anonymous said...

light weight జీన్స్ వేసుకుంటే ఇలా
జరిగేది కాదు అని

Anonymous said...

ఆకాశరామన్న గారు సైన్సుకి స్వాగతం, మీ టపా చదివాను చాలా బాగున్నది సుమా..

నాకు అంత బాగా వ్రాయడం వచ్చి చావదు, మీ టపాలు అన్నీ చదివి కొంతైనా నేర్చుకోవాలి..

కామెంట్‌కీ, లంకెకి ధన్యవాదాలు.

Anonymous said...

>>ఇవన్నీ గ్రహాలవల్ల, దైవాధీనంగా జరిగాయి. మనం చెయ్యగలిగేది ఏమీ లేదు, ముసుగు తన్ని పడుకుందాం అని ఎవరు అన్నారో, ఎక్కడ అన్నారో చూపించగలరా?

--------

మానవ జీవితం పైన గ్రహప్రభావానికి అనేక ఉదాహరణలు మనకు నిత్యజీవితంలో కనిపిస్తూనే ఉంటాయి. కాని దానిని చూచే సరియైన దృష్టి మనకు ఉండాలి. చూచే దృష్టితో చూస్తే, సాధారణ సంఘటనల వెనుక గ్రహ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

సామాన్యంగా, మనిషికి మంచి దశలు జరుగుతున్నపుడు అంతా తన గొప్పే అనుకుంటాడు. చెడు దశలు జరిగేటప్పుడు దేవుని నిందిస్తాడు. దీనికి కారణం మానవుని అవగాహనా రాహిత్యం. జీవితాన్ని లోతుగా పరిశీలించగలిగితే విచిత్ర విషయాలు కనిపిస్తాయి. అడుగడుగునా మనిషి జీవితం అతీత శక్తుల ప్రభావానికి ఎలా లోనవుతోందో అర్ధం అవుతుంది. ఆయా శక్తులను ఎలా మలుచుకోవాలో తెలిస్తే జీవితం అనబడే ఆట భలే తమాషాగా ఉంటుంది.
..........

జీవితంలో జరిగే ప్రతి చిన్న ఘటన వెనుకా సూక్ష్మమైన కర్మ ఫలితం ఉంటుంది. అంతర్దృష్టితో చూస్తే దాని అసలు కారణం తెలుస్తుంది. ఆ దృష్టి లేనపుడు, ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకోవటం జరుగుతుంది. కొందరు తమ గొప్ప అనుకోవడం, లేదా దేవుని కరుణ అనుకోవడం, మరికొందరు తమ చేతగాని తనం అనుకోవడం, లేదా దేవుని నిందించడం ఇలా రకరకాలుగా జరుగుతుంది.

అసలు కారణాలు ఇవి కావు. మనిషి జీవితం కర్మ మయం. కొంత పూర్వ కర్మ ఫలంగాను, మరికొంత ప్రస్తుత ప్రయత్న ఫలంగాను ఏ సంఘటనైనా జరుగుతుంది. ఈ రెండింటి నిష్పత్తి ప్రతి క్షణమూ మారుతూ ఉంటుంది. తదనుగుణంగా మానవుని మనస్సు, జీవితమూ మార్పులకు లోనవుతూ ఉంటాయి. ఏది ఏంతవరకు పనిచేస్తున్నదీ తెలుసుకోవాలంటే సూక్ష్మ దృష్టి ఉండాలి. దానికి ధ్యానబలం కావాలి.

........

ప్రస్తుతం గురుగ్రహ ప్రభావంలోని దశ జరుగుతున్నందున ఆ గ్రహానికి సంబంధించిన లక్షణాలున్న రూం కేటాయించబడాలి. అంటే ఈశాన్య వాకిలి గాని, నడక గాని ఉన్న గది అయ్యి ఉండాలి. కాని దానికి భిన్నంగా జరిగింది. ఆ గదికి నైరుతి వాకిలి ఉండటమే గాక వాస్తు మొత్తం అసహజంగా ఉంది. అంటే రాహు ప్రభావం పనిచేస్తున్నది. జనన జాతక రీత్యా రాహు ప్రభావం నా మీద బలంగా ఉన్నది. కనుక అలా జరిగి ఉండవచ్చు.

రాహువు యొక్క బలం ఉన్నప్పటికీ, చివరకు దశా పరంగా గురువు యొక్క కారకత్వం నిరూపించబడాలి. కాని అలా జరగలేదు. ఆ గదిలో ఇంతకు ముందున్న అధికారి అనేక ఆరోపణలు ఎదుర్కొని బదిలీ కాబడ్డాడు. ఆ గదిలో పనిచేసే ఎవ్వరైనా ఋజువర్తనతో, మనశ్శాంతితో, ఉండటం అసాధ్యం. జాతకరీత్యా, యోగకారక శుభదశలు జరుగుతున్నందున, ప్రస్తుతం ఇటువంటి రూం నాకు కేటాయించబడరాదు. ఏం జరుగుతుందో చూద్దామని అనుకున్నాను.

Anonymous said...

ఒక్కటి మాత్రం నిజం. గ్రహస్థితులు భూమిమీద., మానవ జీవితాల మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. ఇందులో ఎంతమాత్రం అనుమానం అవసరం లేదు.

నాగమురళిగారు, ఇది కుడా అక్కడి నుంచే తెచ్చిందే...

9thhouse.org said...

>>నా జాతకం ప్రస్తుతం బాలేదు అని, ఎప్పుడూ ముసుగు తన్ని పడుకునే వాళ్ళని ఒకరిద్దరిని చూశాను

మీ జీవితంలో ఇంతవరకు తారసపడ్డ ‘అటువంటి’ వ్యక్తులు ఒకరిద్దరే అంటున్నారు. నా అభిప్రాయం ప్రకారం వాళ్ళకి సైకాలజిస్టుల అవసరం ఖచ్చితంగా ఉండి ఉంటుంది. లేదా కొంచం డిసిప్లిన్ నేర్పగల పెద్దల అవసరం.

యూకేలో గవర్నమెంటు ఇచ్చే బెనెఫిట్స్ కోసం వికలాంగులుగా, నిరుద్యోగులుగా నటించేవాళ్ళ జనాభా ఎక్కువే. వాళ్ళెవరూ జ్యోతిషం మీద నమ్మకం ఉన్నవాళ్ళు కాదు.

నా ఉద్దేశ్యం ఏమిటంటే- మిగతా అన్ని విషయాల్లోనూ నార్మల్ గా ఉన్న వ్యక్తులు, కేవలం జ్యోతిషం/కర్మ పట్ల నమ్మకం వల్ల చెడిపోవడం, తమ జీవితాల్ని నాశనం చేసుకోవడం చాలా చాలా అరుదు.

మనుషులకి ఆశ, నిరాశలు సహజం. తమ ఆశలకి బలాన్ని కల్పించుకోడానికీ, నిరాశలకి సమాధానం చెప్పుకోడానికీ జనాలు జ్యోతిషాన్నీ/కర్మనీ ఉపయోగించుకుంటారు. అలాగే జీవితంలో escape routes కోసం వెతికేవాళ్ళు కూడా వీటిల్ని arguments గా ఉపయోగిస్తారు. అయితే అసలు సమస్య మనుషుల్లో ఉంటుంది కానీ వీటిల్లో ఉండదు. జ్యోతిషం కాపోతే ఇంకోటి. ఏదో ఓ నమ్మకాన్ని పట్టుకుని వేళ్ళాడుతూనే ఉంటారు. జ్యోతిషాన్ని నమ్మడం వల్ల హాని లేదని అనను గానీ, మరీ ఎక్కువగా ఆవేశపడాల్సిన అవసరం కూడా లేదని నా అభిప్రాయం.

Disclaimer: నేను మాట్లాడేది చదువుకున్న, ఉద్యోగాలు చేసుకుంటున్న, ఆలోచనాపరులైన మనుషుల గురించి మాత్రమే. బ్లాగులు రాసుకునేదీ, చదువుకునేదీ వాళ్ళే. అలా కాదు, ప్రపంచంలో అజ్ఞానులు చాలా మంది ఉన్నారు, వాళ్ల అజ్ఞానాన్ని తొలగించడం కోసం మనం అంతా జ్యోతిషాన్ని ఖండించాల్సిందే అంటే మాత్రం - నేనూ మీతోపాటు గొంతు కలుపుతాను. నాకభ్యంతరం ఏమీ లేదు.

అజ్ఞాత: youtube video ఇంకా చూడలేదు. చూసి మెల్లిగా కామెంటుతా.

శ్రీనివాస్ said...

తాజా వార్త

తార కి బుర్ర లేదు అన్న సత్యన్నారాయణ శర్మ గారు


హమ్మయ్య

తాంబూలాలు ఇచ్చేశాను ఇక ...............డి

9thhouse.org said...

తారగారూ, మీరు చాలా ఓపికగా శర్మ గారి బ్లాగుని శోధిస్తున్నట్టున్నారే. I don't want to fight the battle of Sarma gaaru for him. He can fight his own battle.

:-) :-D

కానీ మళ్ళీ మీరు పొరపాటు పడుతున్నారు. ఇందులో శర్మగారు ముసుగుతన్ని పడుకున్నదీ, తన జీవితాన్ని నష్టపరుచుకున్నదీ ఏం ఉంది? నిజానికి ఆయన ఏదో ఒక special knowledge ని ఉపయోగించి తాను లాభపడడానికీ, ఆ నాలెడ్జిని అందరికీ ఇచ్చి అలా అందరూ లాభపడాలనీ చెప్తున్నట్టు నాకనిపిస్తోంది. దానివల్ల వచ్చిన పేద్ద సమస్య ఏమిటో నాకర్థం కావడం లేదు.

నేను రోజూ పొద్దున్న లేచి మూడుసార్లు ముక్కు గోక్కుంటే నాకు అంతా మంచే జరుగుతుందని నమ్ముతాను అనుకోండి. అలాగే నాకు మంచి జరుగుతోందనే అనుకుంటున్నాను అనుకోండి. అంతేకాక, అందరూ లాభపడాలనే ఉద్దేశ్యంతో బాబూ, అందరూ పొద్దున్నే ముక్కు గోక్కోండి అని చెప్తే నవ్వుకునేవాళ్ళు నవ్వుకుని వదిలేస్తారు. కానీ దానివల్ల పెద్ద నష్టమేం లేకపోవచ్చు. మీరెందుకంత ఆవేశపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు.

అలాగే శర్మగారు గ్రహాల ప్రభావం మనుషులమీద ఉందని అంటే ఇప్పుడొచ్చిన నష్టం ఏమిటి? గ్రహాల ప్రభావం ఉంది అంటే, ముసుగు తన్ని పడుకోమని అర్థం కదు కదా!!

మీకు ఇవన్నీ చదివితే ఎందుకంత కోపం వస్తోందంటే, unscientific beliefs ని మీరు బొత్తిగా అరిగించుకోలేకపోవడం. మంచిదే కానీ, నా అభిప్రాయం ఏంటంటే బాగా చదువుకున్నవాళ్ళు, well-informed people నమ్మకాలని కలిగి ఉంటాం అని నిర్ణయించుకుంటే వాళ్ళ మీద ఆవేశపడడం వ్యర్థం - ఆ నమ్మకాలవల్ల, వాళ్ళూ, వాళ్ళని అనుసరించేవాళ్ళూ నిజంగా నష్టపోతూ ఉంటే తప్ప. లేకపోతే సినిమాలూ, పుస్తకాల్లాగే ఇదీ ఒక ఎంటర్టయిన్మెంటే.

కాస్త పని ఉంది, కాస్సేపాగి మళ్ళీ కామెంటుతా, అవసరమైతే.

Anonymous said...

జ్యోతిషాన్ని నమ్మడం వల్ల హాని లేదని అనను గానీ, మరీ ఎక్కువగా ఆవేశపడాల్సిన అవసరం కూడా లేదని నా అభిప్రాయం.

---------

ప్రతిదానికి అనవసరంగా ఆవేశపడిపోయి, మతం తీసివేసేయ్యాలి అనే రకం కాదులేండి నేను.

కాకపొతే, తమ తప్పులు తోయడానికి జ్యోతిష్యన్ని ఉపయోగించుకునే వారు, మరీ జ్యోతిష్యల చేతుల్లో కీలు బొమ్మలు అవడం కుడా మంచిది కాదు కదా, అది మెల్లగా అందర్నీ తనలోనికి లాక్కుంటుంది..


>>కేవలం జ్యోతిషం/కర్మ పట్ల నమ్మకం వల్ల చెడిపోవడం, తమ జీవితాల్ని నాశనం చేసుకోవడం చాలా చాలా అరుదు.
----

కేవలం జ్యోతిష్యం వలన అని కాదు కానీ, చాలా మందికి పూర్తిగా నాశనం ఐపోవడానికి అదొక ముఖ్య కారణం, ముఖ్య కారణాల్లో ఒకటీగా ఉన్నది కదా?

జాతకరిత్యా రెండు పెళ్ళిళ్ళు ఉన్నాయని, నిరుపేదలని పెళ్ళి చేసుకోని, వాళ్ళని వెళ్ళగొట్టో, చంపో రెండో పెళ్ళి చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. (రెండో పెళ్ళితో యోగం మారుతూంది అనే మాటలు అరుదు కాదు కదా).


>>మరీ ఎక్కువగా ఆవేశపడాల్సిన అవసరం కూడా లేదని నా అభిప్రాయం.

శృతిమించకుండా ఉండాలి అంటే, మన తరువాతి తరాలు ఇదే మత్తులో మొదటినుండీ మునిగిపోకుడదూ అంటే, వ్యతిరేకత అవసరమే కదా.

తాగుడుకి బానిస ఐనవాడిని పట్టుకోని, తాగుడు కాకపొతే ఇంకోటి అంటామా? లేక అది మాన్పించే ప్రయత్నం చేస్తామా?...

ఏదో నా చిరు ప్రయత్నం, నేను చెప్పినవి విని మారిన వాళ్ళు ఎవరూ లేరులేండి, మాఇంట్లో కుడా ఎక్కడికీ వెళ్ళడం ఐతే లేదుకానీ నా గొడవ విన్నాక, అలాని పూర్తిగా నమ్మడం మానేయడం కుడా లేదు..
కాకపొతే ఇదివరలా ప్రతిదానికీ జాతకం చూపించుకోవడం ఐతే మానేశారు..

Anonymous said...

మీకు ఇవన్నీ చదివితే ఎందుకంత కోపం వస్తోందంటే, unscientific beliefs ని మీరు బొత్తిగా అరిగించుకోలేకపోవడం.

----

అవును కచ్చితంగా ఇదే..
అలాంటివి చూసీ చూడనట్టు వదిలేస్తాను, కాకపొతే మరీ ఇలా తీవ్ర మానవ తప్పిదాలను పట్టుకోని అది గ్రహప్రభావం అని లేనిపోని లంకెలు లాగితే అప్పుడప్పుడు ఇలా గొడవ చేస్తాను, చేసినంత మాత్రాన ఎవరూ మారరు అని తెలిసి బ్లాగ్ మూసేశాను, ఐనా ఆ టపా చూసి మళ్ళీ రాయాలనిపించింది, ఎవరైనా కాస్త వాస్తవిక దృష్టితో చూస్తారెమో అని.. అంతే..

>>ఆ నమ్మకాలవల్ల, వాళ్ళూ, వాళ్ళని అనుసరించేవాళ్ళూ నిజంగా నష్టపోతూ ఉంటే తప్ప.

ఇది ఈ మధ్య కొంత ఎక్కువవుతున్నది, అందుకే ఎదో నావంతుగా అప్పుడప్పుడూ కాస్త అరుస్తాను..

గ్రహణం రోజు ఎప్పుడొస్తుందా, జనాల డబ్బుతో టాంక్ బండ్ మీద బిర్యాణి తిని అది అరగడానికి అరిచినట్టు కాకుండా అప్పుడప్పుడు మరీ ఎక్కువ అలాంటి టపాలు చదివిన రోజున..

ఇక శర్మగారితో అంటారా, నేను యుద్ధం చేయలేనండి, ఆర్ధిక శాస్త్రం మీద కమ్యూనిష్ట్‌తో చర్చించడం లాగా అవుతుంది ఇది కుడా

Anonymous said...

Taara, Thanks for your comments. I am closing my comments now.

We can talk a little more about Astrology some other time.

I believe you are much younger to me. :-) I can't help but feel that you could have written in a much lighter tone. I sometimes think, people keep their beliefs not in their brains, but in their hearts. That is why I try to take a lot of care with my words when I talk about them.

Wit Real said...

>> కేవలం జ్యోతిష్యం వలన అని కాదు కానీ,
>> చాలా మందికి పూర్తిగా నాశనం ఐపోవడానికి
>> అదొక ముఖ్య కారణం,

ఇదొక "కత్తి" లాంటి కామెంటు
చాలా = ఎంత మంది?

>> జాతకరిత్యా రెండు పెళ్ళిళ్ళు ఉన్నాయని,
>> నిరుపేదలని పెళ్ళి చేసుకోని, వాళ్ళని వెళ్ళగొట్టో,
>> చంపో రెండో పెళ్ళి చేసుకోవడం చూస్తూనే ఉన్నాం.

ఇది కూడా కత్తి లాంటి కామెంటు
statistics, pl!

>> ఎవరైనా కాస్త వాస్తవిక దృష్టితో చూస్తారెమో

అంటే, మీకు కనిపిస్తున్నది, అనిపిస్తున్నదీ, ఆ జాతకాలు నమ్మే పిచ్చోల్లకి అర్థం కావటం లేదంటారు అంతేనా?

isnt the same applicable from their side?

belief starts, where rationality ends.

piece.

Anonymous said...

Wit Real గారు, మనకి కత్తులు, బాకులు, పిడిబాకులు ఎందుకండి?

>>చాలా = ఎంత మంది?

మరీ అంత పెద్ద సంఖ్య ఐతే కాదులేండి, పూర్తిగా నాశనం అంటే కొన్ని వేలల్లోనే ఉన్నారు.

>>ఇది కూడా కత్తి లాంటి కామెంటు
statistics, pl!

వీటి మీద సరైనా రీసెర్చ్ జరిగింది, మీకు వివరాలు వెతికి ఇవ్వగలను...కాస్త సమయం ఇవ్వగలరు.

>>ఆ జాతకాలు నమ్మే పిచ్చోల్లకి అర్థం కావటం లేదంటారు అంతేనా?

నమ్మని పిచ్చోల్లకి కుడా..

Anonymous said...

>>I sometimes think, people keep their beliefs not in their brains, but in their hearts.

-------

నేను ఇది వ్రాసేటప్పుడు ఇది మర్చిపోయాను.
ఇకనుంచి మీ మాటలను గుర్తుంచుకుంటాను..
ధన్యవాదాలు..

Wit Real said...

Firstly, http://www.youtube.com/watch?v=UU8E1lw-_HQ ;)


>> పూర్తిగా నాశనం అంటే కొన్ని వేలల్లోనే ఉన్నారు.

ఎన్ని వేలు? ఎవరు వాళ్ళు?

వాల్లంతా మంచిగా వుండి, కేవలం జ్యొతిష్యుడి మాటలు విని నాశనం అయ్యరా?

లేక, నాశనం అవుతూ, ఆ దారిలో ఒక నాం-ధారినో, నిత్యానందుడినో (అలాంటి జ్యొతిష్యున్నొ) కలిసి నిండా మునిగి పోయారా?


>> వీటి మీద సరైనా రీసెర్చ్ జరిగింది,
>> మీకు వివరాలు వెతికి ఇవ్వగలను...
>> కాస్త సమయం ఇవ్వగలరు.


ఎవరు రీసెర్చ్ చేసారు? ఆ sunday indian వాళ్ళా? or someother reliable source?

వివరాలు తెలియజేస్తే నాకు కూడ కొంచెం అసైన్సోదయం అవుతుంది, pl.

btw, ఒకరిద్దరు పిచ్చ జ్యొతిష్యులని & వాళ్ళని గుడ్డి గా అనుసరించిన _అమాయక_నిస్సహాయులని_ చూపి, మొత్తం ఆ (అ)శాస్త్రాన్నే తూర్పారబట్టటం మంచి "వాదన" అనిపించుకోదు.

piece.

Anonymous said...

// మీకు ఏమైన పిచ్చి పట్టిందా? మానవ తప్పిదాలను, ప్రకృతి ఘోరాలను గ్రహభలం మీద నెట్టేసి, అంతా దైవాధీనం అనుకునే స్థితికి దిగజారారా?//
తారా ....(శారదా... లెవెల్లో వినుకో ) :))
పిచ్చి కాదు కాని... మీరు అసైన్స్ ప్రచారం వదిలేసి, కొన్ని పనికిరాని బ్లాగుల్లో ఆస్థాన కామెంటరుగా బ్రతికేయాలని డిసైడయిపోవడం నాకు డైజస్ట్ కాలేదు, అంటే అజీర్తి చేసింది. ;) ఈ పోస్ట్ ఇప్పుడే చూడటం జరిగింది. మిత్రులు నాగమురళి చెప్పినది చూస్తే నేను అనుకున్నదే ఇంకా బాగా చెప్పినట్టు అనిపిస్తుంది. జ్యోతిష్యం కాసేపు పక్కనపెట్టండి, మీరు పాకిస్థాన్ వరదలకి ఇచ్చిన కారణాలు ఓ చూపుచూద్దాం. ఆ కారణాలు 80 ఏళ్ళలో లేని భీభత్సాన్ని ఎందుకు సృష్టించాయి అనడానికి ఏకైక కారణం అనగలమా? గండ్లు ప్రతిసారి కొడుతూనే వున్నారా?
ముసుగుతన్ని ఎవడుపడుకుంటున్నారు?! జ్యోతిష్యులు కూడా అలా ఎక్కడా చెప్పరు. పాడవని వజ్రమో, నీలమో, పగడమో తాము ధరించి తిండిధాన్యాలు మురిగిపోకుండా దానం చేయమనే కదా కచెబుతారు? కష్టకాలంలో ధైర్యం కోల్పోకుండా వుండటానికి దేవుడి మీద మనసు మరల్చమనే కదా చెబుతారు? ( నాస్థికులకు ఆ ఒక్క రెమిడీ/చాన్సూ వుండదు :) ) ' అంతా దైవాధీనం అని ముసుగుతన్నమని ఆ దేవుడే చెప్పలేదు, యుద్ధం చేయమనే అర్జునుడికి చెప్పాడు. నామీద మీ నమ్మకం నాకు కించిత్ సంతోషాన్ని కలిగించిది, అభిమానముంది కాబట్టే చిన్నగా కోప్పడ్డారు. నాకు నచ్చినది, నే మెచ్చితి :)

Anonymous said...

ఫై కామెంట్ నాదే, పొరపాటున అజ్ఞాతగా పడింది. ఈరోజు నాకంత అచ్చిరాలేదు.:)

Anonymous said...

Wit Real గారు....

>>ఎన్ని వేలు? ఎవరు వాళ్ళు?

అయ్య ఇది "కత్తి" కామెంటు, రెండో ప్రప్రంచ యుద్ధంలో ఎవరెవరు చచ్చిపోయారు అంటే ఎలా చెప్పండి, ఎన్ని వేలు అని లెఖ్ఖేయడం అదొక పద్దతి, నాకు మెయిల్ చేస్తారా క్లియర్గా చెప్తాను..(మెయిల్ ఐడి ప్రొఫైలో వున్నది, ఇక్కడ ఇస్తే స్పాము గొడవ)

>>లేక, నాశనం అవుతూ, ఆ దారిలో ఒక నిత్యానందుడినో

అన్ని రకాలు ఉన్నారు.

>>మొత్తం ఆ (అ)శాస్త్రాన్నే తూర్పారబట్టటం

నేను ఇక్కడ నమ్మినవారినే అనడం లేదు సారు, నమ్మని పిచ్చోళ్ళు అనికుడా అన్నాను..

మీరు నిజంగా తెలుసుకోవాలి అంటే చెప్తాను, లేదా మీరు నమ్మకం మార్చుకొకుండా నాతో చెప్పించి, తరువాత కూడా ఇంకా మానవాతీత శక్తి ఎదో ఉన్నది, అదే జ్యోతిష్యాన్ని పుట్టించింది, అది లేకుండా ఇన్ని తప్పులున్నా పూర్తిగా తప్పు అనలేం (పాత టపాలోలాగా) అని తేల్చితే నా ప్రయత్నం వ్యర్ధం కదా...

snkr గారు మీ శైలి బాగా వంట బట్టిందిలేండి, మీరు అడిగిన వాటిని ఎవరైనా ఎత్తుతారా అనే వదిలేశాను, మీ ప్రశ్నలకి జవాబు ఇస్తాను..

Anonymous said...

astrojoyd చెప్పారు...

@srinivas/see the state of our dowrbhagyam?abbayila perulu ammaayilaki/vaalla vi veellaakinoo..ponlendi perulu atooitoo ayinaa parvaledugaani..buddhhulu maatram evarivi vaallkunte ade padivelu.

Anonymous said...

astrojoyd

అంటే దీని లింగం మగ? ఆడ?

నాపేరులో ఎదో ఒక లింగం ఐనా ఉన్నది, ఏదీ లేని మీరు నాకు చెప్పడమా?

Wit Real said...

>> ఎవరెవరు చచ్చిపోయారు అంటే ఎలా చెప్పండి,

ఇక మీ వాదన కత్తి నుండి మార్తాండ లెవెల్ కి పడిపోయింది.

ఈ లెక్కన, "తార గారి రాతల వల్ల కొన్ని వేల మంది పూర్తిగా నాశనమయ్యారు" అనొచ్చు కద?

లేక మన జగన్ సేన లాగా, "తార గారి రాతల వల్ల వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు" అని మార్తాండ సికాకులం నుంచి ఓదార్పు యాత్ర మొదలెట్టొచ్చు కద??

>> అన్ని రకాలు ఉన్నారు.

ఎవరు? ఎంతమంది?

tomorrow is 9/11. should we blame all the muslims for the twin tower tragedy? అన్ని రకాలు ఉన్నారు కద!

>> నేను ఇక్కడ నమ్మినవారినే అనడం లేదు
>> సారు, నమ్మని పిచ్చోళ్ళు అనికుడా అన్నాను..

నమ్మని పిచ్చోళ్ళు అంటే?
నమ్మకం = పిచ్చి. నమ్మని వాడు పిచ్చోడు కాడు
If I can read your mind, నమ్మని వాడు = అవకాశ/ఆశా వాది

remember bush's dialogue, either they are with us or with them. ;)

>> మీరు నిజంగా తెలుసుకోవాలి అంటే చెప్తాను,

అబద్దంగా తెలుసుకోవడం అనేదొకటుంటుందని నాకు తెలీదు సార్ ;)

సుమతీ శతక కారుడు చెప్పినట్టు: వినదగు నెవ్వరు చెప్పిన.....(పద్యంలో మిగతాభాగం నా కోసం)

చెప్పండి వింటాను.

>> నాకు మెయిల్ చేస్తారా క్లియర్గా చెప్తాను..(

నా మెయిల్ ఐడి కూడా నా ప్రొఫైలో వున్నది

Anonymous said...

>> రెండో ప్రప్రంచ యుద్ధంలో ఎవరెవరు
>> చచ్చిపోయారు అంటే ఎలా చెప్పండి,

అప్పటి ప్రభుత్వాల జనాభా లెక్కలు, సైన్యం వివరాలు ద్వారా తెలుసుకోవచ్చు

Anonymous said...

>>ఈ లెక్కన, "తార గారి రాతల వల్ల కొన్ని వేల మంది పూర్తిగా నాశనమయ్యారు" అనొచ్చు కద?

ప్రూఫ్‌లు ఉంటే అనొచ్చు..

ఎదో బాకు రాతలవలన కాస్త అర్ధం కావడం తేడాగా ఉన్నది, ఏమనుకోకండి.

-----

>> పూర్తిగా నాశనం అంటే కొన్ని వేలల్లోనే ఉన్నారు.

ఎన్ని వేలు? ఎవరు వాళ్ళు?

------

కాస్త దీన్ని ఇంకొంచం వివరంగా చెప్పగలరు.

>>నమ్మని పిచ్చోళ్ళు అంటే?

మతాన్ని నమ్మను, మతంకి సభంధించి జ్యోతిష్యం ఉన్నది కాబట్టి దాన్ని నమ్మను.
నేను హిందూ మత ద్వేషిని, కావున జాతకాలని నమ్మను
జాతకాలని నమ్మడం కమ్యూనిష్ట్ సిద్దాంతాలకి వ్యతిరేకం, లేదా రంగనాయకమ్మగారు జానకి విముక్తి నవలలో తాను నమ్మను అని వ్రాశారు కాబట్టి నమ్మను ఇలాంటి బాపతు.

>>సుమతీ శతక కారుడు చెప్పినట్టు..

గుర్తుందిలేండి..
వినినంతనె వేగపడక వివరింపదగున్ గనికల్ల నిజము దెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ.

>>అనేదొకటుంటుందని నాకు తెలీదు సార్ ;)

వార్ని ఐతే మీరు తక్షణం **శాలలో నాలుగు కామెంట్లు పెట్టాలి తప్పదు..

Anonymous said...

>>అప్పటి ప్రభుత్వాల జనాభా లెక్కలు, సైన్యం వివరాలు ద్వారా తెలుసుకోవచ్చు

కష్టం, అన్నీ ఉండవు పక్కాగా..

Anonymous said...

>>జాతకాలని నమ్మడం కమ్యూనిష్ట్ సిద్దాంతాలకి వ్యతిరేకం, లేదా రంగనాయకమ్మగారు జానకి విముక్తి నవలలో తాను నమ్మను అని వ్రాశారు కాబట్టి నమ్మను ఇలాంటి బాపతు.

>> వార్ని ఐతే మీరు తక్షణం **శాలలో నాలుగు కామెంట్లు పెట్టాలి తప్పదు..

Excellent sense of humor. You have made my day.

Wit Real said...

>> ప్రూఫ్‌లు ఉంటే అనొచ్చు..

and the circle now completed. ;) నేను ఇక్కడితో ముగిస్తున్నాను.

best wishes for Ganapati/Eid & Happy long weekend.




rest of the following is just time pass...

>> నేను హిందూ మత ద్వేషిని, ...కాబట్టి
>> నమ్మను ఇలాంటి బాపతు.

ఈ పేరడీ రాతల వల్ల మీరూ నిదానంగా ఉత్తి ఉరేష్ లా మారిపోతున్నారు.

నా బ్లాగు నా ఇష్టం, నేను చెత్త రాస్తా

వేరే వాల్ల బ్లాగు కూడా నా ఇష్టమే, అక్కడన్ని నాకిష్టమైనవే రాయాలి

నేను రాసే వాటికి ప్రూఫ్ ఇవ్వను...వెరే అందరూ ప్రూఫ్ లు ఇవ్వాలి..స్టాటిస్టిక్స్ ఇవ్వాలి

మీ దగ్గర అన్ని వివరాలు వుండి, నా వాదన శుష్క వాదమైనప్పుడు ఆభిజాత్యాల గోల..

మీ దగ్గర స్టాటిస్టిక్స్ ఉంటే, నాకు పంపండి నేను చూసి అలోచిత్తా..

ఇట్టాగన్నమాట.


>> ఐతే మీరు తక్షణం **శాలలో
>> నాలుగు కామెంట్లు పెట్టాలి తప్పదు..

అదీ అయ్యింది.

సాన్నాల్ల క్రితం, వారితో పెళ్ళి దాని పుట్టూ పూర్వోత్తరాలు గురించి చర్చించినప్పుడు, ఇట్టగే కొశ్చెనింగు సేత్తే, 5 వ కామెంటుకొచ్చేసరికి GET LOST అన్నారు! అప్పట్నించి, అటేపెల్లటం మానేశా.

నాగ్గుర్తున్నంతవరకు, అక్కడ కూడ ఇట్టాంటి డిస్కషనే!. వారు చెప్పే సోదికి ప్రూఫుండదు. అదేమంటే, తోడు గా తాపీ ని తెచ్చుకుంటారు. ఎక్కువగా తర్కిస్తే, దొబ్బెయ్యమంటారు.

ఆ తాపీ పేరేత్తే సొగానికి సొహం మంది ఆయన లత్తుకోరి పుత్తకం సదివుండరు. ఒహ సోట, ఆ తాపీ, మనం ఒట్టేయ్యడానికి అర్థం సానా బాగా రాశారు. "Maa Kasam" అంటే ఏటి. అదెట్టగొచ్చింది, ఇయ్యన్నీ వారికి అనిపించినట్టు పిచ్చ పిచ్చ గా రాశారు. దానిగురించి ఎప్పుడైన శరత్కాలం లో చెర్చిద్దాం.

సెలవ్!

Anonymous said...

>>నాగ్గుర్తున్నంతవరకు, అక్కడ కూడ ఇట్టాంటి డిస్కషనే!. వారు చెప్పే సోదికి ప్రూఫుండదు. అదేమంటే, తోడు గా తాపీ ని తెచ్చుకుంటారు. ఎక్కువగా తర్కిస్తే, దొబ్బెయ్యమంటారు.
-------------

బాబ్బబు, మీరు ఇలాంటి పోలికలు తేవకండి.

నేను మొదటనే కొన్ని వైరుధ్యాలు చూపించి ఇది మొదలేట్టాను, అంతే తప్ప, నాబ్లాగు నా ఇష్టం అని నేనుప్పుడైనా అన్నానా?

అన్నీ బ్లాగుల్లోకి వెళ్ళి నేను ఆగం ఆగం చేయడం లేదు, అలాని ఇలాంటి మూఢనమ్మకాలని ప్రచారం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను.

నమ్మకాల జోలికి నేనుపోను, కేవలం నాది అసైన్సు గోల మాత్రమే.

>>ఈ పేరడీ రాతల వల్ల మీరూ నిదానంగా ఉత్తి ఉరేష్ లా మారిపోతున్నారు.

బాబు ఇది మరీ ఘోరమైన పోలిక, నేను పేరడీ వ్రాయలేదు, తప్పులు మాత్రమే ఎత్తి చూపాను, నా లెక్కల్లో తప్పులు చూపండి సంతోషిస్తాను తప్ప, మీరే తప్పు, గెట్ లాస్ట్, తప్పు ఐతే ఏంటి నాకు నచ్చితే నమ్ముతాను అని ఎప్పుడు అనలేదు.

అదీ అక్కడ కామెంట్ ప్రచురించకపోతేనే ఇక్కడ టపా పడుద్ది.

మీకు కావల్సిన ప్రూఫులు ఇస్తాను అన్నాకుడా మీరు ఇలా అభాండాలు మోపడం భావ్యం కాదు.

Anonymous said...

>>నేను రాసే వాటికి ప్రూఫ్ ఇవ్వను...వెరే అందరూ ప్రూఫ్ లు ఇవ్వాలి..స్టాటిస్టిక్స్ ఇవ్వాలి

నేను అప్పుడే(మీ ఐడి వివరాలు ఇవ్వగానే) మీకు మెయిల్ కుడా చేశాను, మీకు ఏమి వివరాలు కావాలో చెప్పండి ఇస్తాను అని.
మీరేమో ఇక్కడ నాకు ఇది అంటగట్టారు..

ఇది భావ్యమా చెప్పండి

durabhimaani said...

మీరు చెప్పినంత మాత్రాన గ్రహాల ప్రభావం ఉండకపోదు. నాకు ప్రత్యక్షంగా తెలుసు. మీరు తెలుగు మీడియం చదవడం వల్ల అర్థం చెసుకోలేరు. మా ఇంటి పక్కన ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది. అక్కడ పిల్లలు ఇంగ్లీష్ చదవడం రోజూ వింటాను. ఇంతవరకు నా డిస్టెన్స్ ఎడుకేషన్ గురించే తెలుసు. ఇది నా దగ్గరి విద్య. నేను చిన్నప్పుడు గూళీకాయలు ఆడుకుంటూ ఒరిస్సా వెళ్ళిపోయాను. నిజానికి నేను 100 కిలోమీటర్లు అనుకుంటే 200 కిలో మీటర్లు పోయాను. అడవిలోకి చొచ్చుకుని పోయాను. కొండ జాతివాళ్ళు నన్ను చూసారు. వాళ్ళు బ్రాందీ తాగి పూజలు చేశారు. నాకు పూజ ఎందుకు చేస్తారు అని వారిని అడిగాను. మీరు అడవిలోకి రావడం వల్ల భయంకర మృగాలు అన్నీ తోకలు చెవిలో పెట్టుకుని బతుకుజీవుడా అని పారిపోయాయి, మీ మేలు మరువలేము అన్నారు. నాకూ వాటికీ ఏమి సంబంధం ఉంది అని నిద్రమత్తుతో గట్టిగా అడిగాను. నువ్వు శని గ్రహం కంటే పవర్ ఫుల్ అని, నీ గాలి సోకితే పక్షులూ జంతువులూ పిట్టల్లా రాలిపోతాయని చెప్పారు. నీ అంత దరిద్రపు దౌర్భాగ్యపు గ్రహ ప్రభావం ఎకడా చూడలేదని చెప్పారు. దీన్ని ఇంగ్లీషోడు కాపీ కొట్టి సినిమా తీస్తే మృగరాజు అని తెలుగులో తీశారు. ఇదే కాన్సెప్టును మగధీరలో వాడుకున్నారు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు?

Anonymous said...

ఏం చెప్తాను? బాంచన్ కాల్మొక్త నన్ను ఒగ్గేయ్ అని ప్రాధేయపడుతా.

said...

ఏదో తెలుగు యోగి మాడిపోయిన మసాల దోస తింటూ ఏదో రాసుకుంటున్నాడు, ఆలా దొబ్బేయటం వలన మీరు వఎక్తి స్వతంత్రం ని హరిస్తున్నారు .
ఆయన మిమ్మలిని నమ్మ మనలేదే ? అది ఆయన అవగాహన. .

Anonymous said...

అయ్యా ధురభిమాని గారు..

>>దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు?

నేను ఏమైనా చెప్పగలనా చెప్పండి? మీరు ఏది చెప్తే అదే నిజం, కాదు అన్నవాడ్ని ఖండిద్దాం..

@Sheshu Kumar Inguva గారు, మీరేమన్నారో నాకు అర్ధం కాలేదు.

Anonymous said...

ఇంతకూ ఏమంటారు? నన్ను నమ్మమంటారా? వద్దా? త్వరగా తేల్చు. ఇదేమి అల్-కైదా, దళిత-తీవ్రవాదం,లష్కర్-ఎ-తోయిబా, ఎల్.జి.బి.టి లాంటి జంతు శృంగార ఉపాసకుల్లోనో, చేరడం కాదుగదా? :) నమ్మి, అప్రమత్తంగా వుంటే పోయేదేముంది? అసైన్సుపరంగా వివరించండి.

Anonymous said...

SNKR గారు అదే చూస్తున్నను తరువాత ఎలా మొదలెడదామా అని, Wit Real అబ్బాయేమో నామీద బురదజల్లి పోయాడాయే, వార్ని ప్రూఫులు ఇస్తానురా అబ్బియా అంటే నీదగ్గిర లేవంటాడే? ఉన్నాయిరా మొర్రో అంటే పత్తా లేడు, ఇదేదో బానే ఉన్నది, కొత్తగా నేర్చుకోవచ్చు, నేను ప్రూవ్ చేస్తాను అంటే, నీకా అర్హత లేదు, ప్రూవ్ చేసినా అర్హత లేని కారణంగా నమ్మం అనడం, లేదా ఫలానా పుస్తకం చదవకుండా ప్రూవ్ చేస్తే కుదరదనడం, అసలు నీ దగ్గిర ప్రూఫులే లేవు, ఉంటే చూపు అనడం చూపిస్తాను అన్నా కూడా అదే చెప్పి తుర్రుమనడం..

సరే ఏది ఏమైతేనేమి, నేను ఒక్కడ్నే కాదు కదా నమ్మనిది, ఇది సైన్సు కాదు అని నేను ఒక్కడ్నే కాదూ కదా ప్రూవ్ చేసింది..

జ్యోతిష్యం సైన్సు కాదు అని ప్రూవ్ చేసిన వారు పెట్టిన పేపర్లని పరిచయం చేస్తాను మెల్లగా..

krishna said...

ఎందుకిలా ప్రతి బ్లాగు చదవడం ? బాధ పడడం చెప్పు ! చదివే వాళ్లు చదువుతారు , చదివి వదిలేసె వాళ్లు వుంటారు.. చదువుకున్న ఎవరూ కూడా మరీ మూర్ఖంగా నమ్మెయ్యరు లే ! ఎంత ఆస్తికుడు దేముడు ఎదురుగా ప్రత్యక్షమయ్యి నేనే దేముడిని అంటే నమ్మడు . కొన్ని విశ్వాసాలు మనిషికి కొంత స్సంత్వన కూడా ఇస్తాయి. ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్న వాళ్లు కొడా ఇది ఏలినాటి శని , ఇంకొన్నాళ్లే ఈ బాధలు అని వినాలనే అనుకుంటారు. అంతే! ఒక్కొసారి శృతి మించుతుంది.. నమ్మే వాళ్లు కూడా వినీ విననట్టు అలా వదిలేస్తారు. మనసు పాడు చేసుకోమాక! just chill .

Anonymous said...

aa witreal bhayankara jotishkudu. konni saarlu manchi predictions chesaadu. aayanto vaadana waste

Anonymous said...

>>ఒక్కొసారి శృతి మించుతుంది.. నమ్మే వాళ్లు కూడా వినీ విననట్టు అలా వదిలేస్తారు. మనసు పాడు చేసుకోమాక!
----

అబ్బాయ్, మొక్కైనా వంగనిది మాను అయ్యాక వంగుద్దా?
అసలు పట్టించుకొలేదనుకో, దేశం మొత్తాన్ని అవే నమ్మకాలతో నింపేస్తారు.

ఒక్కసారి గూగుల్లో కొట్టు, జ్యోతిష్యం ఒక పెద్ద దోపిడీ అయ్యి కుర్చున్నది మన దేశంలో, అనుకున్నదానికన్నా చాలా పెద్దదిగా ఉన్నది. కొన్ని వేల కోట్లు జ్యోతిష్యుల జేబుల్లోకి వెళ్తున్నాయి, అది మెల్లగా మొత్తం దేశాన్నే శాసించే స్థితికి వెళ్ళకుండా ఉండాలి అంటే ఇప్పుడే కళ్ళు తెరవాలి లేదంటే మెళ్ళగా ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి వెళ్తుంది..

Anonymous said...

ఆ witreal ఒక జఫ్ఫా

krishna said...

@ తార ,
ఆ బ్లాగు చాలా చిన్న మాధ్యమం. దాన్ని చదివి చెడి పోయే వాళ్లు ఎంత మంది చెప్పు? చేస్తే ఏదైనా , ఇంకా పెద్ద స్థాయిలో చెయ్యొచ్చు కదా! మనం వాళ్లు ఇలా రాసారు , అలా రాసారు అని రాస్తే అది ఇంకా ఎక్కువ ప్రచారం చేసినట్టు !
@ అజ్ఞాత ,
>> aa witreal bhayankara jotishkudu >>
అంత భయమేస్తే చూడడం మానెయ్యండీ బాబు !

krishna said...

>>జ్యోతిష్యం సైన్సు కాదు అని ప్రూవ్ చేసిన వారు పెట్టిన పేపర్లని పరిచయం చేస్తాను మెల్లగా. >>
this will make difference :) looking for it .

Anonymous said...

>>చేస్తే ఏదైనా , ఇంకా పెద్ద స్థాయిలో చెయ్యొచ్చు కదా!

ఏమి చెయ్యను చెప్పు?

జ్యోతిష్యంలో కొద్దిగా కుడా సైన్సులేదు అని పుస్తకాలు వ్రాసి, పేపర్లు పబ్లిష్ చేసి ఉన్నాయి, అవి తెలుగులోకి తర్జుమా చెయ్యాలి, కానీ, మనకి అంత భాషమీద పట్టులేదే..
మెల్లగా ఇక్కడ అరుస్తాను, కాస్త పట్టు వచ్చింది అనిపిస్తే, ఒక పుస్తకం రాద్దాం, ఎదో నీ కట్నం డబ్బులు దాస్తవుగా, వాటితో అచ్చు వేయిద్దాం సరేనా..

దానికన్నా ముందు అసలు మనవాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో చూడాలిగా..(అంతే ఎంతవరకూ నమ్ముతున్నారని).. ఎక్కడ, అసలు మనోళ్ళు మొత్తంగా అన్నీ ఇంగ్లీషులోకి తర్జుమా చేసి, తెల్లతోలు జనాభాకి మెల్లగా వంటబట్టిస్తుంటేనూ

అమెరికాలో గంటకి ఇరవైవేల డాలర్లు పైనే తీసుకునే జ్యోతిష్యులు ఉన్నారు తెలుసా?

సర్లే, మెల్లగా దీనిమీద ఉన్న పుస్తకాలు పరిచయం చేస్తుంటాను..ఒక్కోటి.

Anonymous said...

వచ్చేవారం గడ్డుకాలం, చాలా ముందుగానే కామన్ వెల్త్ ఆటల అవినీతి కథలు మొదలయ్యాయి మరి. ఆవారాల్లో గ్రహాలు బాగానే వున్నాయి కదా! అయోధ్య తీర్పు 27 అనుకుని రవి శనులు జతకట్టారు అని వ్యాసం రాశారు. మరి సుప్రీంకోర్ట్ రాహువులా అడ్డుపడి తీర్పు వారం వాయిదా వేసింది. మళ్ళీ వాయిదా ఎలా పడింది అని 'పరిశోధన ' జరిపుతారేమో. :)
2012 లో సూర్యునిలో అగ్నిజ్వాలలు వువ్వెత్తున లేస్తాయని పేపర్లలో చదివిన ఓ జ్యొతిష్కుడు (కూడలి లోని ఓ బ్లాగ్లో), గ్రహాలు అనుకూలించ 2013కు ఆ ఈవెంట్ మార్చేశారు. :)
4ఫిబ్రవరి1962 న అన్ని గ్రహాలకూ కేతువుతో సహా శని తన మకర ఇంట్లో పార్టీ ఇచ్చాడు. మరి అపుడు ఏమీ చెప్పుగోదగ్గ అరిష్టాలు కాలేదు, ఎందుకు? 'పరిశోధన ' జరగాలి అంటాను. మీరేమంటారు?

జేబి - JB said...

@ఎసెన్కెఆర్: హహ్హహా! మీ వ్యాఖ్యలవెనక ఆలోచనాతరంగాలు మంచి వినోదాన్నిచ్చాయి.

Anonymous said...

>>తార కి బుర్ర లేదు అన్న సత్యన్నారాయణ శర్మ గారు

తార తనొక అజ్ఞానని తానే ఒప్పుకున్నారుగా!!!

Anonymous said...

snkr గారు అవునండి, పాపం ఆయన ఏదో ఇరవైనాలుగ్గంటలూ యోగ నిద్రలో ఉంటారు, మీరు వెళ్ళి ఆయన తపస్సుని భగ్నం చేస్తారు, అప్పటికీ పెద్దగా పట్టించుకోవడం లేదు మీరు ఇలానే చేస్తే ముల్తానా మట్టి అయిపోతారని శపిస్తారు, నేను అప్పుడు ఈ రాముడ్ని, సీతానో తెచ్చి మీకు శాపవిమోచనం కలిగించాలి..

ఐనా చేపకి దాహం వేసి బ్రాందీ తాగినట్టు, ఎల్లప్పుడు యోగ అదే అదే ధ్యానంలో ఉండేవారికి ఊ అంటే ఎక్కడలేని ఉలుకేలనో..

జె.బి. గారు అసైన్సుకి స్వాగతం.

అజ్ఞాత గారు అవును నాకు బుఱ్ఱలేదు చిన్నప్పుడు పెద్ద బాల శిక్ష చదవలేదు, అందుకని బుఱ్ఱ పెరగలేదు..

Anonymous said...

JB,
అసలే 3వారాలు తలుచుకుని టెన్షన్ అవుతుంటే, మీకు వినోదమంటున్నారు. ;)

/ధ్యానంలో ../
జ్యోతిస్సైన్సులో పరాశర, వరాహమిహర, జైమినీ, మేదినీ, నాడీ, హస్తసాముద్రిక, బల్లిశాస్త్ర, పిఎస్. శాస్త్రి, కెపి రావు, బివి.రామన్ శాస్త్రాలున్నట్టే ధ్యానంలో ఎన్నో వెరైటీలుంటాయి. అసలే మనది ముల్తానీ మట్టి బుర్ర ఆయె. అంత సులభంగా అర్థమవ్వడానికి ఇదేమన్నా మామూలు సైన్సా? సూపర్ సైన్సు, పరిశోధన చేయాలి.
శాపవిమోచనం తరువాత, ఈ 3వారాలు గట్టెక్కేలా ఇప్పటికి గోధుమలు(రవి)-నువ్వుల(శని) కాంబినేషన్ తో రెసిపీలేమైనా తెలిస్తే పోస్టేయండి బాబూ. బ్రతికివుంటే మీపేరు చెప్పుకుని ఓట్స్ తిని బ్రతుకుతాను. :(

జేబి - JB said...

@తార: థాంక్స్. అసైన్సుకి నేను కొత్తేమోగానీ, నాకు అసైన్సు కొత్తకాదు. వ్యాఖ్యలు పెట్టడానికి టైం వుండదంతే. అయినా ఈ స్వాగతాలూ, గార్లూ, ఫార్మాలిటూలూ పడవు. నాది ఇంకా బ్రబ్లాస వయసే, జేబి అంటే చాలు.

జేబి - JB said...

ఎస్ఎన్కేఆర్: హహ్హహా!

Anonymous said...

జె.బి. గారు :-)

snkr గారు, అష్టకవర్గ పద్దతి అని ఒకటి ఉన్నది దాని ప్రకారం అన్నీ ధ్యానంలో ఉంటాయి, మీరు కేరళ వెళ్ళి నరాలమీద గిచ్చడం నేర్చుకొని రావాలి, దానికి మీకు భూత ధర్శనం అవ్వాలి, అంటే యోగా చెయ్యాలి రోజుకి రెండు గంటలు.. సోఫాలో పడుకొని, లేకపోతే మంచం మీదనో..

తిరు said...

తారా,
మరీ గురువు గార్కి కంటి మీద కునుకు పట్టనీయకుండా చేస్తున్నట్టున్నావ్!
నిద్రమాత్రలకన్నా పవర్‌ఫుల్ మెడిసిన్ కోసం శోధిస్తున్నారు పాపం :)

http://teluguyogi.blogspot.com/2010/09/blog-post_25.html

తిరు said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...

ఇక్కడ కామెంటు పడితే అక్కడ నిషేధం విధిస్తారు గురువుగారు.
సైన్సుకి సూపర్ సైన్సుకి పడదు కదా..

బాసు నాకో మెయిల్ కొట్టగలరా?

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

బ్లాగర్ astrojoyd అన్నారు...

@satyanveshi/snkr....to show u,the greatness of astrology,here iam giving u todays market position for ur kind verification.If u r satisfied means,u can take this type of everyday analysis from me on paid basis friends.....pl.go through it nd find ur luck in todays share market................

-------------------------/

ASTROLOGICAL TIPS FOR 27/09/2010 (MONDAY) IN THE STOCK AND COMMODITY MARKETS----------
The transit planetary position in the zodiac is Sun in Virgo, Mars and Venus in Libra, Mercury in Leo, Jupiter and Uranus in Pisces, Saturn in Virgo, Rahu and Pluto in Sagittarius, Ketu in Gemini and Neptune in Aquarius. The Moon in Aries.

LIKELY OVERALL STOCK MARKET SCENARIO

• The market is likely to trade positive for the day.
• The domestic market is likely to be guided on the back of the global market cues.
• The following sectors are looking positive for the day.
 BANKING
 FMCG
 SUGAR
 MEDIA & ENTERTAINMENT
 PAINT
 TELECOMMUNICATION

• The intraday price movement in the following few stocks can be watched for astrological research and analysis purpose.

 STATE BANK OF INDIA
 BANK OF INDIA
 BANK OF BARODA
 ICICI BANK
 HDFC BANK
 AXIS BANK
 ITC
 HUL
 NESTLE
 BAJAJ HIND
 BHARTI AIRTEL

27 సెప్టెంబర్ 2010 10:07 ఉ

Anonymous said...

• The following sectors are looking positive for the day.
 BANKING == DOWN 15
 FMCG == DOWN 29
 SUGAR == UP
 MEDIA & ENTERTAINMENT == DOWN
 PAINT == DOWN
 TELECOMMUNICATION == DOWN 9

So, your prediction is 83.3% WRONG.

So, SNKR what do you say?

Anonymous said...

astrojoyd అన్నారు...

@snkr-మీకాభయం వద్దు ..లాభాలు తప్పవు కనుక నా వాట అయిదు శాతం కాదు 50% తక్కువగా ఉండరాదు.మీరు ఇచ్చిన సలహా సుబ్బిసేత్తిని గుర్తు చేసింది మరి.

27 సెప్టెంబర్ 2010 1:18 సా

Anonymous said...

@astro

LOL if you can predict stock market even with 50% accuracy, you turned out to be richest person in the world..

Anonymous said...

:)) True

Astrojyod sir, should explain.

Anonymous said...

@tara-gd retart but bfore that,may i know how many years u r in this trade?why bcz in my prediction only rhe fmcg will b considerd as dwn{29}nd 15[bnkng]9[tele]will nt b considerd as dwn as per market xperts sir. The remaining fields which i was mentioned r dwn.so my prediction is 70%right nd 30% wrong.

Anonymous said...

LOL, its too funny ass tro,

LOL, so If I borrow 1lakh from you and say, 1lkh is not a loan as per experts and I shouldn't repay, will you agree..

Lol, this is utter foolshiness, even the index ended in negative and you are sayings to not negative its positive..

LOL you are redefining mathematics...

Taara

Anonymous said...

అలాకాదు. ఆస్టోజ్యోద్ గారు చెప్పింది, జాతకం చూసి ఏ షేరు లాభమిస్తుందో చెబుతాను అని. అందరికీ ఒకటే మంత్రం పనిచేస్తుందనలేదనుకుంటా. దానికి అతని ఫీజు ఓకే, పోతే 150% ఇస్తారు కాబట్టి ట్రై చేస్తే రిస్క్ లేదు. మరి ఆయన జ్యోతిష్ పీజుపై ఆధారపడటం కన్నా, షేర్లలో పెట్టి ఈపాటికి హర్షద్ మెహతా అంతటి వాడెందుకు కాలేదు అన్నది నన్ను వేధిస్తున్న కోటి రూ. ప్రశ్న! ఇంటిచెట్టు వైద్యానికి పనిచేయదనా? అలా ఐనా జ్యోతిష్యం కానని ప్లేస్ ఒకటుందని ఒప్పుకున్నట్టే కదా? ఫీజు మీద ధ్యాస వున్నపుడు జ్యోతిష్యం గురించి అడుగుతుంటే, సుబ్బిశెట్టి మనసులో మెదలడంలో ఆశ్చర్యమేముంది? :P

మన నమ్మకాలటుంచితే, నాకు శర్మగారు చెప్పింది వినాలనిపిస్తుంది. నమ్మినా, నమ్మకున్నా తెలుసుకోవడంలో తప్పులేదు. 2వేల ఏళ్ళ క్రితం మనుషులు అంతలా ఆలోచించారంటేనే (తప్పో/ఒప్పో అంత ప్రాధాన్యం కాదేమో) అదో అద్భుతమే.

Anonymous said...

>>షేర్లలో పెట్టి ఈపాటికి హర్షద్ మెహతా అంతటి వాడెందుకు కాలేదు అన్నది నన్ను వేధిస్తున్న కోటి రూ. ప్రశ్న!

అవి అన్నీ దైవ రహస్యాలు, మీరు అడగా కూడదు నేను చెప్పకూడదు.

>>నాకు శర్మగారు చెప్పింది వినాలనిపిస్తుంది. నమ్మినా, నమ్మకున్నా తెలుసుకోవడంలో తప్పులేదు.

అవును కానీ తనని తానుగా పెద్ద యోగిలా పబ్లిసిటీ ఇచ్చుకోవడం, నరాల మీద గుచ్చి బాలయ్య బాబులా చంపేస్తాననడం మాత్రం మహా చిరాకు తెప్పిస్తాయి.

Anonymous said...

హ్వాహ్హహ్వా
ఓ సారి రజనీష్ యోగి గారు మార్నింగ్ వాక్లో ఓ స్నేహితుడు, సూర్యోదయాన్ని చూసి ' ఆహా ఎంత బాగుంది ' అన్నాడట, అంతే! రజనీష్ స్నేహితుడి మీద పడి కరిచేశారట! అదేంటండి అంటే 'అదంతే యోగులు తిక్కరేగితే అలా కరుస్తారు ' అని చెప్పారు. మీరిప్పుడు నన్ను కరిచి, నాపోస్ట్ డిలీట్ చేసి పైశాచిక ఆనందం పొందారనుకోండి.... మీకు 'సో కాల్డ్ యోగీ అయ్యే లక్షణాలున్నట్టే.

నామీద 'కామెంటితే కరిచివేత '( కనిపిస్తే కాల్చివేత లాగా ) ఉత్తర్వులు జారీ ఐనట్టు నిన్ననే హరిసేవ బ్లాగ్ లో తెలిసింది!

తిరు said...

snkr గారు, తెలుగుయోగుల స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళకి తిక్కరేగాల్సిన అవసరం లేదు.
:)

Anonymous said...

1.అరవై ఏళ్ళ వివాదానికి పూర్తిగా తెరపడేవిధంగా ఈ తీర్పు ఉండకపోవచ్చు.
2.ముస్లింలకు సూచకుడైన రాహువు, శనిరవులకు స్క్వేర్ యాస్పెక్ట్ లో ఉన్నందువల్ల వారికి ఈ తీర్పు ఆమోదయోగ్యంగా ఉండకపోవచ్చు.
3.తనకు శత్రువులైన రవి చంద్రులతో కలసి ఉన్నందువల్ల, ప్రభుత్వ సూచకుడగు శని ఏమంత హాయిగా లేడు. కనుక ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఈ తీర్పు ఉండదు అని చెప్పలేము.
4.సామాన్య ప్రజలకు సూచకుడగు రవి తన శత్రువగు శనితో కలసి ఉన్నందువల్ల, ఈ తీర్పువల్ల సామాస్య ప్రజలకు బాధలు తప్పవు.
5.బుధుడు వృద్ధావస్థలో బలహీనుడుగా ఉన్నందువల్ల, అతి మేధావితనానికి పోయి చివరకు తీర్పు చతికిలబడే అవకాశం

--------------

1.ఉన్నది.
2.ఆమోదయిగ్యమే, కానీ తప్పనిసరిగా సుప్రీంకి వెళ్తారు., పోనీ ఆమోదయోగ్యం కాదు అని అనుకుందాం.
3. ప్రభుత్వం సేఫ్.
4. సామాన్యులు ఇంక హ్యాపీసు.
5. తీర్పు కాదు, అతి మేధావితనానికి పోయి మీరు చతికిలపడ్డారు..

1/5 = 20% సక్సెస్ రేట్...

శ్రీనివాస్ said...

అక్కడ డిలీట్ చేస్తారని ఇక్కడ పెట్టావా ?

శ్రీనివాస్ said...

ఇప్పుడు జోస్యులు శుక్రుడు వక్రించడం వల్ల తన అంచనా తప్పింది అంటారేమో ......

చిలకా ఏ తోడు లేక తెపంమ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారండి ఆశల వెనుక

Anonymous said...

అవును వారు తాలిబాన్ శర్మ కదా. నిజం చెప్తే కామెంటులో సెన్సు లేదు అని తీసేస్తారు.

అయోధ్యా తీర్పు తేడా వస్తుంది, జనాలు అందరు కొట్టుకు చస్తుంటే తన జ్యోతిష్యం నిజం అయ్యింది అని ఆనందించేవారు, అది కాలేదు అని భాధలో ఉన్నారు పాపం.
అదేంటో తాలిబాన్ కూడా ఇలానే అందరు మతం పేరుతో తన్నుకు చస్తే, వాళ్ళు వచ్చి మనదేశం ఏలొచ్చు అని ఆశపడ్డారు అది నెరవేరలేదు..

పాపం తెలుగు యోగి గారు, శవాల మీద జ్యోతిష్యం చెప్పి మరమరాలు ఎరుకుందాం అనుకున్నారు....

అందుకే వారికి "తెలుగు తాలిబాన్ శర్మ/యోగి"గా బిరుదు ఇద్దామని ప్రజల కోరిక...

krishna said...

అక్కడ జ్యోష్యం నిజం అయ్యింది అన్న వాఖ్యలు చూసావా తార ? కింకర్తవ్యం ?
btw whats ur personal opinion on the high court verdict ?
iam not agrreing with you on first and second points .
but see.. how convieniently the same words can be interpreted .. funny is nt it ?

Anonymous said...

Atleast every one took that as past issue, no one except politicians bothered about it..

Communists will cry, others will ignore..

It just shows, our society is moving towards atleast for now, some sort of communal free society..

ఏది ఎలా వచ్చిన మా ఊళ్ళో ముస్లిములు, హిందువులు అసలు పట్టించుకోరు...

తీర్పు ఎలా ఉన్న, ప్రజలు పెద్దగా విలువివ్వలేదు, మీడియా గొడవ తప్ప...

krishna said...
This comment has been removed by the author.
Anonymous said...

krishna,

కౌముది గారి కామెంట్స్ ఇక్కడ ఎందుకులే, అది వారి అనుమతి లేకుండా బాగోదు, నావి అక్కడ ఉంచరు కాబట్టి ఇక్కడ ఒక కాపీ పెడతాను. దయచేసి డిలీట్ చేయమని ప్రార్ధన.

krishna said...

ఓహ్.. అయ్యో.. ఆయన అభిప్రాయం పై నాకు ఎలాంటి అభ్యంతరం గాని, అవహేళన చేసె ఉద్దేశ్యం గాని లేదు తార. కేవలం ఒక ప్రెడిక్షన్ ని ఇలా రెండు విధాలుగా అన్వయించుకోవచ్చన్నదే నా పాయింటు.

Anonymous said...

కృష్ణ... నువ్వు అడిగిన దానికి నా సమాధానం ( ఆ తాలిబాన్ యోగి గారి మీద)

తన పంధా/ తాను కరెక్ట్ అని నిరూపించడానికి, దేశ ప్రజలు అందరు కొట్టుకొని చావాలి అనుకునే వాళ్ళకి సమాధానం అవసరమా?

క్రింద ఉన్న కామెంట్ చూడు...


----


కత్తి మహేష్ కుమార్ చెప్పారు...

మొత్తానికి ఒక మెడికల్ నెగ్లిజెన్స్, వ్యాపారధోరణి కేసుపట్టుకుని మీ పంథా కరెక్ట్ అని నిరూపించాలనుకుంటున్ారు. బాగుంది. ఇంకేం..మెడికల్ ఎడ్యుకేషన్ ని క్యాన్సిల్ చేయించి, జోతిష్యాన్ని ప్రవేశపెట్టండి అన్ని మెడికల్ కాలేజిల్లో.

---------


నేను అదే చెప్తున్నాను, సమస్తం మానేసి ఒట్టి జ్యోతిష్యం మాత్రమే అన్ని కాలేజిల్లో ప్రవేశపెట్టండి అందామా??

మా గొంది చివర రోగాలకి తాయెత్తులు కట్టే ఫకీరుకి, ఈ తాలిబాన్ యోగికి తేడా లేదు, కాకపోతే మా గొంది చివర ఫకీరుకు బ్లాగులు నడపడం రాదు అంతే..

Anonymous said...

ఆ ఏడుపుగొట్టు బండోడి వాగుడును కోట్ చేస్తున్నావా? షేం షేం

Anonymous said...

అజ్ఞాతగారు,

మంచి మాట ఎవరు చెప్పిన వినాలి, చెడ్డ మాట ఎంత గొప్పవాడు చెప్పిన వినకూడదు అని చదువుకున్నాం కదా..

అరువు తెచ్చుకున్న కామెంటు నా సొంతదానిలాగా వ్రాసుకోవడం న్యాయమా? అందుకే సోర్సునే వాడుకున్నాను...

Anonymous said...

అజ్ఞాత గారు,
వినదగునెవ్వరు చెప్పినా.. సిగ్గు పడాల్సింది ఏముంది ?

Anonymous said...

తారడు గారు,
you are not what u look like. i appreciate ur stand.

Anonymous said...

అజ్ఞాత గారు ధన్యవాదములు..

ఆ.సౌమ్య said...

ఈ పోస్ట్ నేనెలా మిస్ అయ్యానబ్బా...సూపరుగా అడిగావు తార. అయితే ఇవాళ వచ్చిన వర్డిక్ట్ కి కూడా గ్రహాల స్థితిగతులే కారణమంటావా! :D

Anonymous said...

ఏంటీ ఇది ఇంతవరకు చదవలేదా?

చేపలు తీసేసినా నేను అటు రానుగాక రాను...

ఏమో నమ్మామరి,

మంచి డాక్టర్ కి చూపించుకోవద్దనికి కూడా జాతకంలో యోగం వుండాలట, మరి అప్పుడు, (అదే, అన్నీ మూసేసి ఒట్టి జ్యోతిష్య విధ్యనే పెడితే) ఎవరికి యోగం వుండదు కదా మరి..

నాకు అసలు తెలియనిది, వీళ్ళకి అన్నీ ముందే కలలో, ఆదేలే, ధ్యానంలో కనిపిస్తే చక్కగా ముకేష్ అంబానినో, టాటా, బిర్లలో అవ్వలేదెంటా అని..

కానీ, అందరు, పొద్దున్నే లేచి, ధ్యానం చేసి, రేడియోలో వచ్చే పాటలు మాత్రం తప్పకుండా వినాలి, లేకపోతే శని గ్రహానికి ఆగ్రహం వస్తుంది అంట...

Wit Real said...

I respect your right to argue. But by calling names, you will be the LOSER. A big LOSER.

You can argue your point without those expletives that you have been spewing. That is stooping down.

Next, as I wrote in earlier comments on this post, belief is beyond all the rational arguments.

Remember the word "belief"

Understand its philosophical connotations.

it means much more than what you can imagine & understand.

it can creep into a high court judgement too.

when you understand that, you will stop arguing further.

otherwise, you will stand like another martanda's guru, standing infront of temple/mosque/church and keep shouting that god doesnt exist. and yeah, you cant scientifically prove the existence of god too.

peace.

Anonymous said...

@Wit Real,

Please dont try to show some thing, if you call Katti into this argument, You are same as Marthanda.

Previously you asked for some proofs, when I tried to send you those, you just ran away.

Your are acting same as "Deyyalu Vedaalu vallinchinattu".

మంచు said...

Hey... Wit Real and Tara... whats going on sir ... peace...

Anonymous said...

@Manchu

Sorry, its my fault not Wit Real's.

I am sorry Wit, but always dragging katti is not good..

I agree with other things..

Thanks for your comment.

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...
This comment has been removed by the author.
Wit Real said...

>> Your are acting same as
>> "Deyyalu Vedaalu
>> vallinchinattu"."

I repeat.

I respect your right to argue. But by calling names, you will be the LOSER. A big LOSER.

>> Previously you asked for some
>> proofs, when I tried to send
>> you those, you just ran away.

Correction:
I never asked you for any proof.

Please Go back & read our conversation above.

You will notice that I did not take any sides there.

I repeat, I never asked you for any proof.

Instead, You offered some proof.


Here is the series of events:
Earlier You Said:
మీరు నిజంగా తెలుసుకోవాలి అంటే చెప్తాను,
I said:
చెప్పండి వింటాను.
Then you wrote an email:
మీకు కావసిన వివరాలు అడగగలరు

Now what?????????

Now, you falsely claim as I ran away.

Next, if you have proof, why are you writing personal mails.

Please post them on your blog. If that is convincing enough, then it will educate others.

Anonymous said...

from తార
to witreal@gmail.com
date Thu, Sep 9, 2010 at 6:18 PM
subject హాయ్
mailed-by gmail.com

hide details Sep 9

హాయ్,

మీకు కావసిన వివరాలు అడగగలరు, కాస్త బిజీగా ఉండటం వలన, కొద్దిగా లేటుగా జవాబు ఇస్తాను..
బ్లాగుల్లో వ్రాయడం కొంచం హిందూ మతానికి వ్యతిరేకంగా ఉంటుంది అని ఎక్కువగా చెప్పలేను..

తార

Anonymous said...

>>ఇది కూడా కత్తి లాంటి కామెంటు
statistics, pl!

>>వివరాలు తెలియజేస్తే నాకు కూడ కొంచెం అసైన్సోదయం అవుతుంది, pl.

>> అన్ని రకాలు ఉన్నారు.

ఎవరు? ఎంతమంది?

>> నాకు మెయిల్ చేస్తారా క్లియర్గా చెప్తాను..(

నా మెయిల్ ఐడి కూడా నా ప్రొఫైలో వున్నది

పైన ఎవరు అడిగారో చెప్పండి మరి? మీరు అడిగారానే నేను ఇస్తాను అన్నాను..

మరి మెయిల్ ఎందుకు బ్లాగ్లో పెట్టమని అప్పుడే చెప్పొచ్చుగా? మరి అప్పుడు మెయిల్ చేయమని ఇప్పుడు ఈ బుకాయింపు ఏమిటో?

Anonymous said...

మత ప్రసక్తి వస్తుంది అని అది నేను బ్లాగుల్లో రాయలేదు అని చెప్పలేదా మళ్ళీ ఏమీ తెలియానట్టు ఇక్కడ కారణం అడగటం ఏమిటి?

Wit Real said...

That precisely is what I call as unacceptable argument.

you want to take the discussion out of the blog, when you feel parts of it is against your other "belief" (read religion)

whereas, you stoop down and hit below the belt, when it is your non-belief, even when it is others' "belief"

Thats where, I asked you to understand the concept of "belief" at a higher level

Wit Real said...

That precisely is what I call as unacceptable argument.

you want to take the discussion out of the blog, when you feel parts of it is against your other "belief" (read religion)

whereas, you stoop down and hit below the belt, when it is your non-belief, even when it is others' "belief"

Thats where, I asked you to understand the concept of "belief" at a higher level

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

>>when you feel parts of it is against your other "belief"

ఎవరు చెప్పారు? నేను దేవుడ్ని నమ్ముతానో మతాన్ని నమ్ముతాను అని?

ఎవరిది దిగజారుడో మీరు నాకు చెప్పక్కర్లేదు.
నేనేమీ నా మెయిల్స్ ప్రైవేట్ అని చెప్పలేదే?
అవి ఇక్కడ పెట్టి అన్నిటికీ సమాధానం ఇచ్చే సమయం లేదనే నేనూ మెయిల్స్ లో పంపిస్తాను అన్నాను, దానికి తోడు ఇక్కడ ఇమేజ్లు, ఇతర ఎటాచమెంట్లు పెట్టే సౌలభ్యం కూడా లేదు అని.

జ్యోతిష్యం నమ్మకమా, మంచిది, వెళ్ళి అక్కడ బ్లాగ్ చూసి రండి, వారు దాన్ని సైన్సు అంటున్నారో, లేక నమ్మకం అంటున్నారో..

Anonymous said...

Anon, if you agaian write Abusive comments I am going to publish your IP

Wit Real said...

>> మరి మెయిల్ ఎందుకు బ్లాగ్లో పెట్టమని
>> అప్పుడే చెప్పొచ్చుగా? మరి అప్పుడు
>> మెయిల్ చేయమని ఇప్పుడు ఈ బుకాయింపు
>> ఏమిటో?

read again.
did I ask you to mail me?
or you offered to mail me?

clarify.

Anonymous said...

>> నాకు మెయిల్ చేస్తారా క్లియర్గా చెప్తాను..(

నా మెయిల్ ఐడి కూడా నా ప్రొఫైలో వున్నది

----

మెయిల్ ఎందుకు, ఇక్కడే చెప్పండి అని దానికి జవాబివ్వోచ్చుగా.

Anonymous said...

Well, I am moderating comments for now, as anon's language.

Except those abusive comments I will publish every comment..

Keep commenting.

Anonymous said...

అలా ఐతే నేను కామెంట్ పెట్టను, మోడరేషన్ అనేది ఎదవ పని.