blogspot hit counter

Saturday, September 11, 2010

రవిచంద్రకి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు

అంతర్వాహిని ద్వారా మన అందరికీ సుపరిచుతులైన ఇనగంటి రవిచంద్ర శ్రీకాళహస్తీశ్వరుని సాక్షిగా నిన్న చి.ల.సౌ. నీలిమతో ఏడడుగులువేసి, వివాహ భంధంలో అడుగిడిన సంధర్భంగా అభినందనలు.



దంపతులు నిండు నూరేళ్ళు పవిత్రంగా, అన్యోన్యంగా, ఏ అరమరికలు లేకుండా కలిసిమెలిసి జీవించాలని, అష్టఐశ్వర్యాతో, సుఖ సంపదలతో, పిల్లాపాపలతో వారి ఇల్లు కళకళలాడాలని ఆశిస్తూ..




పెట్టిన రెండో రోజే ఘట్టిదెబ్బ తగిలినా,  ఇలాంటి దెబ్బలనే మెట్లుగా పేర్చుకుంటూ బ్ర.బ్ల.స. ఎంతో ఎత్తుకి ఎదగాలని కోరుకుంటూ..

25 comments:

jeevani said...

రవిచంద్ర గారికి శుభాకాంక్షలు

Anonymous said...

HAPPY MARRIED LIFE !!

హరే కృష్ణ said...

రవిచంద్ర కి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు

Anonymous said...

హరే చివరి లైన్ చూసినట్టులేవు నీకోసం మళ్ళీ ఇదిగో..

పెట్టిన రెండో రోజే ఘట్టిదెబ్బ తగిలినా, ఇలాంటి దెబ్బలనే మెట్లుగా పేర్చుకుంటూ బ్ర.బ్ల.స. ఎంతో ఎత్తుకి ఎదగాలని కోరుకుంటూ..

చందు said...

i wish u a happy married life

SRRao said...

రవిచంద్ర దంపతులకు శుభాకాంక్షలు.
మీకు, మీ కుటుంబానికి
వినాయక చతుర్థి మరియు రంజాన్ శుభాకాంక్షలు

SRRao

శిరాకదంబం

cbrao said...

ముందుగా రవిచంద్ర కు శుభాకాంక్షలు. "పెట్టిన రెండో రోజే ఘట్టిదెబ్బ తగిలినా, ఇలాంటి దెబ్బలనే మెట్లుగా పేర్చుకుంటూ బ్ర.బ్ల.స. ఎంతో ఎత్తుకి ఎదగాలని కోరుకుంటూ.. " -ఏమి దెబ్బ? బ్ర.బ్ల.స. ఏమిటి?

శ్రీనివాస్ పప్పు said...

రవిచంద్ర కి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు

భాస్కర రామిరెడ్డి said...

తార గారూ...,గణేష్ భక్తి గీతాల పారాయణం చేద్దాం

హారం

Anonymous said...

రావుగారు ధన్యవాదాలు.

cbrao గారు,బ్రహ్మచారుల బ్లాగర్ల సంఘం అండి, దాన్నే బ్రమ్మి.బ్లాగర్ల. సంఘం అని పిలుస్తున్నారు.

3g said...

రవిచంద్రగారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.

శ్రీనివాస్ said...

రవిచంద్ర కి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు

Anonymous said...

ravichandraku

vivaaha mahotsava subhaakaamkshalu

Anitha said...

ఇందులో అసైన్సు ఏముందండి?

Anonymous said...

శుభాకాంక్షలు చెప్పుదామని కాస్త పక్కకి వెళ్ళానండి...

Anitha said...

మరైతే డిస్క్లైమర్లు, లీగల్ నోట్లు పెట్టాలి. అలా అసైన్సని చెప్పి ఇలా మమ్మల్ని రప్పించుకోవడం చట్ట రిత్యా నేరం.

Anonymous said...

తప్పైపోనాది, ఈ సారికి ఒగ్గేయండి, మరో సారి ఆ తప్ప జరగకుండా చూసుకుంటాను..

రేపో, ఆ మరుసటిరోజో వేయబోయేది కుడా మరి అసైన్సు అవుతాదో లేదో తెలియదు, దానికి కుడా ఇప్పుడే చమించేయండి

మంచు said...

రవిచంద్ర గారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు

Anonymous said...

గణేష్ భక్తి గీతాల పారాయణం చేద్దాం
--------------------------------
చేసుకోండి. ఎవలొద్దన్నారు? ఇలా బ్లాగుల్లో దండోరా వేసుకోవాలా?

భాస్కర రామిరెడ్డి said...

Ooooooppppiiieeess. Sorry dear I thought it's worth wishing Here. You proved me wrong in no time . Taking my wishes back.

Anonymous said...

భా.రా.రె. గారు మీ వ్యాఖ్య ఎవరిని ఉద్దేశించి పెట్టారు?

భాస్కర రామిరెడ్డి said...

తార, పై అజ్ఞాతనుద్దేశించింది. ఆ వ్యాఖ్య మీబ్లాగులో మాత్రమే రావడంతో ఇక్కడ అలా వ్రాయాల్సి వచ్చింది

Anonymous said...

>>it's worth wishing Here.

ఇక్కడే వచ్చింది కానీ అది నాది కాదు అని గమనించగలరు..

మీ శుభాకాంక్షలకి ధన్యవాదాలు

మాలా కుమార్ said...

రవిచంద్రకు ,
వివాహమహోత్సవ శుభాకాంక్షలు .

రవిచంద్ర said...

25 రోజుల అజ్ఞాతం తర్వాత ఈ రోజే బయటకు వచ్చాను. శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.