blogspot hit counter

Monday, November 1, 2010

ఉత్తినే సరదాగా..

a-b; a+(-b)

రెండూ ఒక్కటేనా?

I mean, ''Is subtraction and addition of a positive and a negative element is one and the same?"

22 comments:

ఇందు said...

+ * + = +
+ * - = -
- * + = -
- * - = +

కాబట్టి a+(-b)అన్నా a-(+b) అన్నా పై సూత్రాల ప్రకారం అది a-b అవుతుంది.ఇక సమాధానము a ఎక్కువా? b ఎక్కువా? అన్నదానిమీద ఆధారపడి ఉంటుంది

నాకు తెలిసినది చెప్పాను తప్పు అయితే లైట్ తీసుకోండి :)

Malakpet Rowdy said...

Are a & b just numbers or something else?

Anonymous said...

Any thing..

--

taara.

binlo said...

Its not the same take a as positive charge ion b as negative charge it varies,if I am right take neonlamp

Malakpet Rowdy said...

If they are numbers then usning -b as the additive inverse of b, it subscribes to the addition operation, provided that the operators you have mentioned + and - are used as the binary operators in the normal sense.

Instead, if a and b represent elements other than numbers, it may not be true always.

Anonymous said...

@binlo and @malak

I am talking about Binary operator not about elements of the set.

Ex. Take (Z,+) and (Z,-) are both isomorphic? Z = Set of integers.

--
Taara

Anonymous said...

@malak.

Yup thats generalized specific usage.

But can you get back to definition irrespective of the set?

..nagarjuna.. said...

they must be same in the case of integers......

@malak: can you give me an example where they aren't same given a and b aren't numbers....? i am unable to think of one..

Anonymous said...

@Induji,

Thanks for the reply, its little more complicated than usual addition and multiplication, I will explain it later.

Thanks for your comment.

Malakpet Rowdy said...

Nagarjuna,

Here is my perspective.

Say a and b conceptually represent the amount of money that you have.

a-b means that you are left with a balance of a-b: straight forward

a+(-b) means that you have a balance of a, but on top of it you have a debt of b.

Numerically both are the same, but conceptually there is a lot of difference

Anonymous said...

If a=donkey b=pig
a-b = a+(-b) = Marthanda!
Am I right?

Maths is not a Science. Write something sensible. :))

Anonymous said...

a నుంచి b ని తీసివేసి అలా దూరంగా శూన్యంలోకి విసిరివేసినామనుకోండి. ఇది 'ఒకరకమైన ' ఉచ్చాటన క్రియనే, సందేహం లేదు. నే చెప్పేది సూపర్ సైన్సు. ఇంతకన్నా ఋజువులేమి కావాలి? ఏదీ.. ఆ రోకలి నా తలకు చుట్టండి. :P

Anonymous said...

మనం కొన్న వస్తువులకు, తెరిచిన బ్లాగులకు, వేసిన పోస్టులకు చక్రాలు వేసి సరదాగా జ్యోతిష్యంతో కాలక్షేపం చేసుకోవచ్చు. మీ పోస్టుకు గురువు వరి. కామెంట్లు 20మించవు. :D

durabhimaani said...

మీ ప్రశ్న అసంపూర్తిగా ఉంది. దాని విలువ ఏ దేశానికి సంబంధించింది?
ధనిక భూస్వామ్య బూర్జువా దేశమా?
ఆఫ్రికలోని జాంబియాలోనా?
1597 కాలమా?
1957 నాటికా?
తల నిండా చుండ్రామణి దృక్కోణంలోనా ...
వల్లభ దృక్కోణంలోనా?
నిద్రమత్తులోనా
మామూలుగానా?
అవి వందా లేక రెండు వందలా?
సెకెండ్ హ్యాండ్ వారికా?
కుడి చేతి వారికా ?
దీనికి సమాధానం జలపాతం దగ్గర రాయి అంచు మీద నిలబడినపుడు వేరుగా ఉంటుంది. ఎందుకంటే జలపాతపు హోరు అక్షరాల తీవ్రతకు ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ గా ఉంటుంది.
రెల్లి వీధిలో వేరుగా ఉంటుంది. అక్షరాల తీవ్రతకు సమైక్య గూండాల బ్రాందీ వాసనకు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ గా ఉంటుంది.
మీరు బహుశా తెలుగు మీడియం చదివినట్లు ఉంది అందుకే ప్రశ్న సరిగా వేయలేదు.
a=b, b=a అంటే నమ్మడానికి నేనేమైనా పిచ్చోడినా? నేను ఎం.ఏ చదివాను.

krishna said...

taara , can u post some thing on this .
http://www.youtube.com/watch?v=2KRxel0FEkY&feature=related

నేస్తం said...

తారగారు మీరెందుకు అడిగారో నాకు తెలియదు కాని ఇది చూసి నేనూ మా తోడికోడలు ఒక సారి చిన్నప్పటి రోజులకు వెళ్ళిపోయి సహజ సంఖ్యలు,ధన సంఖ్యలు,కరణీయ సంఖ్యలు,అకరణీయ సంఖ్యలు ,పూర్ణాంకాలు,పూర్ణ సంఖ్యలు,రుణ సంఖ్యలు,సంకీర్ణ సంఖ్యలు ,వాస్తవ సంఖ్యలు అబ్బో తెగ మాట్లాడుకున్నాం ఇప్పటివరకు.. స్పెషల్ దేంక్స్ మీకు :)

నేస్తం said...

ఇస్స్ ..మళ్ళీ గారు అన్నాను కదా :)నావల్ల కాదండి మీరే అడ్జస్ట్ అయిపోండి బాబు

Anonymous said...

snkr గారు,
ఎదో కొత్తగా ట్రై చేస్తున్నాను, అసలే సగటులో అరసగటు బుర్ర కదా, కూడికలు తీసివేతలు కుడా రావడంలేదు మరి, మన బ్లాగర్ల సహాయంతో నేర్చుకుందాం అని.

@krishna

అది ఇంత సులభంగా చెప్పేది కాదు, చాలా పెద్ద పరిశోధన చెయ్యాలి, రామాయణం ప్రకారం అని కాదు కానీ, 15వ శతాబ్దంవరకూ, లంకకి, మనకి నడక మార్గం ఉన్నది అని ఇప్పటికే తేలింది, అది మరి మానవ నిర్మితమా లేక సహజమా అన్ని తెలియాలి, అది మానవ నిర్మితం ఐతేనే కదా నీ ప్రశ్నకి సమాధానం కావలసింది? ఇక ఆ రాళ్ళతో నిర్మాణం సాధ్యమా లేదా అన్నది కుడా తేలాలి. నాకేమో, ప్రస్తుతం దానిపైన ఏ చిన్న కామెంట్ పెట్టేంత జ్ఞానం కుడా లేదు.

Anonymous said...

నేస్తంగారు ఏదో మీ అభిమానం, కానీ నాకు ఒక్క సంఖ్య కుడా తెలియదు కాస్త ఇంగ్లీషులో చెప్పగలరా, నేను నేర్చుకుంటాను, లేకపొతే ప్రజలు నన్ను పొగిడారో తిట్టారో అర్ధం కాక అపార్ధం చేసుకునే ప్రమాదం ఉన్నది.

ధురభిమానిగారు ఏమిటో ఈ మధ్య అసలు కనపడటంలేదు, మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము.మీరడిగిన ప్రశ్నలకి జవాబులు నాతరం కాదు, దానికి మేధావులు ప్రస్తుతం బిజీ అనుకుంటా..

@మలక్, నాగ్ మరి కొంత వివరణ ఇచ్చాను చూడగలరు.

@Anon గారు :))

నేస్తం said...

Natural numbers, whole numbers, integers, rational numbers, irrational numbers, real numbers, ive kaka complex numbers gurinchi kuda matladukunnamantunna. .. :)

Anonymous said...

నేస్తం గారు

సహజ సంఖ్యలు = Natural;
వాస్తవ సంఖ్యలు = Real,
కరణీయ సంఖ్యలు = Rational ,
అకరణీయ సంఖ్యలు = Irrational,
సంకీర్ణ సంఖ్యలు = Complex
ధన సంఖ్యలు,పూర్ణాంకాలు,పూర్ణ సంఖ్యలు,రుణ సంఖ్యలు = ??
..

ఎదో ఇలా రాయి వేశాను, కాస్త తప్పులు, మిగతావి చెప్పగలరు, తరువాత టపాల్లో వాడుకుంటాను

Boschsujn said...

+ * + = + + * - = - - * + = - - * - = + కాబట్టి a+(-b)అన్నా a-(+b) అన్నా పై సూత్రాల ప్రకారం అది a-b అవుతుంది.ఇక సమాధానము a ఎక్కువా? b ఎక్కువా? అన్నదానిమీద ఆధారపడి ఉంటుంది నాకు తెలిసినది చెప్పాను తప్పు అయితే లైట్ తీసుకోండి :)