blogspot hit counter

Saturday, November 6, 2010

ఏమిటో ఈ మాయ

పోయిన చలికాలం అనుకుంటా, ప్రపంచికంలో గొప్ప గొప్పోలొస్తున్నారని, ఏడనో దేశంలో పేద్ద పేద్ద కాలేజీల్లో ఎకనామిక్స్ డిగ్రీలు ఎలగబెడుతున్న పిల్లకాయల్ని తోలుకొచ్చారు, తోలుకొచ్చినోళ్ళు ఊరుకోకుండా ఓ గదిలో ఏసి వేసి, ఎవరో పెద్ద పిల్లకాయని పైన కూకో బెట్టి ఎకనామిక్స్లో మేథమేటిక్స్ అవసరమా అనవసరమా అని ఒక టాపిక్ ఇచ్చి కొట్టుకోమన్నారు.. బాగా ఇంగిలిపీసు వచ్చిన పిల్ల, సూపర్ మ్యాన్ టీషర్ట్ వేసుకొచ్చి, అసలు లెక్కలు ఎకనామిక్స్ బ్యూటీని సెడగొట్టేస్తున్నాయి, తలకమాసినోళ్ళు అందరూ కలిసి అనవసరంగా లెఖ్ఖలు ఐనదానికీ కానిదానికీ మాదుంప తెంచేస్తున్నారు, అసలు కీన్స్ దీన్నే
It is a great fault of symbolic pseudo-mathematical methods of formalising a system of economics analysis.

అని అన్నాడు, అసలు ఎకనోమెట్రిక్స్ మోడలింగ్ ఎంత బాగుంటుంది, అసలు దానిమీద పని చేసినందుకే చాలా మందికి నోబుల్ ప్రైజులు వచ్చాయి, లెఖ్ఖలు, నాశనం చేయడానికి తప్ప ఇంక దేనికీ పనికిరావు అని తేల్చింది.

పాపం పైన కుర్సీలో కుర్చున్నాయాన బాగా ఇంప్రెస్ అయ్యి ఏమి ఇవ్వాలో తెలియక, చేతి వాచీ తీసి ఇచ్చాడు, తన ఫేవరెట్ ఎకనామిస్ట్ జాన్ న్యాష్ అని సదరు శాల్తీ చెప్పి, అతనితో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇవ్వమని అర్ధించారు, సాధించారు..

స్టాటిస్టిక్స్, ఎకనామెట్రిక్స్ సరిపోతుందా, ఇంకేమీ అక్కర్లేదా ఎకనామిక్స్లో.

అసలు మేథమేటిక్స్ అంటే ఏమిటి? మేథమేటిక్స్ అంటే ఒక భాష, అది వొద్దు, మాకు సైగలే బాగున్నాయి అంటే వాడ్ని పిచ్చోడే అనుకుంటాను నేను అని గిబ్బ్స్ అన్నాడు గుర్తులేదా అని పాల్ (కె.యె. పాల్ కాదులేండి) చెప్పాడు కదా, వీళ్ళు ఏమిటి మాట రాని మౌనమిది అనే పాట పాడుకుంటున్నారు?

మ్యాప్ లో నాకు ఇంచ్ బై ఇంచ్ దిటేయిల్స్ కావాలి అనేటోడ్ని ఏమంటాం (ఇంచ్ బై ఇంచ్ కావాలి అంటే వెళ్ళి చూడక మ్యాప్ ఎందుకో?)

మేథమేటికల్ మోడల్‌కి, మేథమేటిక్స్కి, ఎకనామిక్స్లో మేథమేటిక్స్కి, బిహెవియరల్ సైన్సెస్లో మేథమేటిక్స్ ఎంప్లాయబిలిటికీ తేడాలు తెలియకుండా మాట్లాడితే వాచీ ఇచ్చేస్తారా?

మరి ఎకనామిక్స్లో కాసెప్ట్స్ ఎలా డెవలప్ అయ్యాయి, ఎన్నో క్లిస్టమైన సమస్యలకి సులువైన పరిష్కారం చూపించే గేం థీరీ ఎందుకువాడుకుంటున్నారు? అదేంటో కీన్స్‌ని ఆ విషయంలో తప్పు అని ప్రువ్ చేసిన నాష్ తనకి ఇష్టం ఐన ఎకనామిస్ట్ ఏల అయ్యాడు?

అసలు ఎకనామెట్రిక్స్ అంటే, మేథమేటికల్లీ ట్రైండ్ స్టాటిస్టిక్స్ అనే పేరు కదా, ఎకనామెట్రిక్స్ కాన్సెప్ట్స్ పృవ్ఫ్స్ లీనియర్ ఆల్జీబ్రలో దొరుకుతాయెందుకో? Jan Tinbergen డైనమిక్ మోడల్ మేథమేటికల్ మోడల్ కాదా? అసలు మోడల్ అంటే ఏమిటి? పైన మేథమేటిక్స్ వలన వచ్చే అవలక్షణాలు ఈ మోడల్లో లేవా?

Understanding the nature and role of mathematical economics is not the same as understanding the connection between mathematics and economics.

Mathematical economics is the employment of mathematics in economics itself. Explaining or justifying mathematical economics often involves essentialist arguments concerning the true nature of economic objects, and the true nature of the economy, as well as arguments suggesting that employing mathematics is appropriate since the underlying “economy” is quantitative in nature. (Debreu on Mathematical economics)

ఇంకొకాయనెవరో ఇలా ఎందుకు సెప్పాడు.
The history of economics involves a history of not only the development of economic knowledge, but the development and changes in images of economic knowledge: what constitutes the economy, what constitutes a good explanation in economics, what constitutes serious empirical work in economics, what is a good model, etc?

ఇవి ఏమీ తెలియకుండా ఆయన పైన ఎలా కుర్సున్నాడు? ఎదేదో వాగేసిన పిల్లకి జాన్ నాష్‌తో ముఖాముఖీ అవకాశం ఎలా వచ్చింది?

ఏమిటో ఈ మాయ, ఓ చల్లని రాజ, ఓ వెన్నెలరాజ, ఏమిటో ఈ మాయ..
----

ఇది శ్రీలంకలో జరిగింది, అక్కడ ఉన్నవారు చెప్పిన దాన్ని బట్టి, నా ఆలోచనలు కలిపి రాసుకున్నాను, ఇంకొంచం వివరంగా రాద్దామనిపించినా ఇలా కానిచ్చేశాను. (ఇది జరిగింది 3-4 ఏళ్ళు క్రితం అనుకుంటాను.)
ఆ అమ్మాయికి నాష్ డిల్లీ వచ్చినప్పుడు ప్రత్యేకంగా సమయం కేటాయించినా, ఆయన నోరు విప్పి మాట్లాడలేదట, ఈ అమ్మాయి చెప్పినవి కుడా విన్నాడో వినలేదో తెలియదు అని చెప్పింది, కానీ తాను అన్నీ వింటాను అవతలి వాడు ఎదో తెలిసీ తెలియకుండా మాట్లాడుతుంటే జవాబివ్వను అని నాష్ ఎదో ఇంటర్వ్యూలో చెప్పాడని ఎవరో అన్నారు..


If the important lesson from mathematics in the first third of the nineteenth century was
that economics needed to become a deductive science (as geometry was), in the late nineteenth
century the lesson from mathematics was that economics needed to model itself on rational
mechanics. Over the first two thirds of the twentieth century the lesson was that economics was
to become scientific by grounding its models and theories on a modest set of axioms concerning
pure economic agents’ preferences and choices. But beginning nearly at mid-century,
mathematics was re-imagining itself as a discipline that historically had developed by solving
real problems presented to it from other sciences. And in a similar fashion, and partially in
response to that changing image of mathematical knowledge, the notion of a serious economic
science, connected to data-based reasoning, was reshaping the idea of rigorous argumentation in
economics. Econometrics and applied microeconomics were to form the reconstructed core of
economic science much as work in algorithmics and applied mathematics were re-commanding
attention in the mathematics community. “At the Berlin International Congress of
Mathematicians in August 1998, the old opposition between the pure and the applied—still
widely shared in the community—has been formulated in quite different terms: ‘mathematicians
who build models versus those who prove theorems.’ [Mumford, 1998]. But the respect enjoyed
by the former is now definitely as high as that of the latter.” (Dalmedico, 2001, 249) So too in
economics, as the prestige accorded “good work” in applied economics now rivals that accorded
to work in pure theory.

http://econ.duke.edu/~erw/Preprints/Mathematics%20and%20Economics%20%28New%20Palgrave%29.pdf

22 comments:

Anonymous said...

ఇంతకీ సాయిబాబా ఫుటో నుంచీ బూడిద రాలుద్దంటావా అబ్బయా?

Anitha said...

ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఏదొ వార్తా పత్రికలలో "నమ్మకమైన వర్ఘాల భోఘట్టా" అన్నట్టు చెప్తే ఎలా? హౌ?

Anonymous said...

నాకేమీ అర్థం కాలేదు గాని, ఏదో మీరు బాగానే చెబుతున్నట్టుంది. :))
ఇంద, నా చేతిలో మౌస్ మీకు ప్రెజెంట్ చేస్తున్నా.

Anonymous said...

"2 లక్షల జనాభా వున్న తెలుగు ప్రాంతం యానాం ని తూర్పుగోదావరిలో కలపాలి.తాడేపల్లి మునిసిపాలిటీని విజయవాడ లేదా గుంటూరు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో కలపాలితెలుగు లలిత కళాతోరణానికి కొత్తపాళి పేరు పెట్టాలి

Anonymous said...

ఇంకా నయ్యం నాలుగో తరగతి లో ఆ బోరా కధ నేనే రాసాను అని సెప్పలా

Anonymous said...

అనితగారు,

ఏంటండి, నన్ను లోపలవేయీంచదల్చుకున్నారా? ఇప్పటికే ఓ డిస్కషన్లో నువ్వో థార్డ్ గ్రేడ్ రీసెర్చర్వి అని అన్నానని, నామీద పీకలదాకా ఉన్నది, ఇప్పుడు పేరు, ఆ పైన కుర్చున్నాయన బెల్జియం తాతయ్య అని చెప్పానా, నేను ఐపోయ్యానే.

snkr గారు,

మరే మరి నాకు ఒబామా అంటే ఇష్టం అండి ...

అజ్ఞాతలు :-)

Wit Real said...

interesting op-ed in TOI

Why Hinduism Is Science-proof
http://timesofindia.indiatimes.com/home/opinion/edit-page/Why-Hinduism-Is-Science-proof/articleshow/6884126.cms

Anonymous said...

Do you agree with him?

If I say Telugu Yogi is a cheat, you come to his rescue, and here you write some thing against.

I can't understand what your stance.
(So comment delete)

Anonymous said...

/If I say Telugu Yogi is a cheat, you come to his rescue/

What nonsense is this? What do you mean by 'cheat'? Did he cheat you?! How many millions you lost? Or has he 'cheated' anyone, here?!!

I won't support if anyone use such words against him.

Wit Real said...

finding something interest has nothing to do with agreements & disagreements.

an argument is an argument. Nothing more or nothing less.

those who dont agree with an opinion or those who lose in an argument can still live.

no need to commit suicides and delete comments.

Anonymous said...

>>What do you mean by 'cheat'?

Well writing stories and claiming them as real life events for the sake publicity is the same.

@WR

That article might be new to you, thanks for the link. And please don't don't do that again.

Wit Real said...

>> That article might be new
>> to you,

no

>> thanks for the link.

No Thanks.

>> And please don't don't do
>> that again.

All will grow.

If not upto the level of understanding whats written in that link, at least uptill the point learning some decency.

if not to the level of calling names like 'cheat' at least uptill the point of being consistent in awarding the same title to photo/ash peddlers.

and witreal is gone forever from here.

Anonymous said...

@WR

Thanks.

Anonymous said...

@WR

Sorry No thanks

Anonymous said...

అనామక (తారా?!),

చీటింగ్ అనేది పదం ఇక్కడ వాడటం రియల్ సెన్స్ లో సరికాదు. పోట్లాటలో వాడితే అది వేరే.:) పబ్లిసిటీ - అది అనేది తప్పుకాదు. వాణీపుత్రుడు వురఫ్ సాంబార్ గాడు గారు తాను తమిళబ్లాగుల్లో జైత్రయాత్రలు చేసి జనాలను ఎడుకేట్ చేసి వచ్చాను, ఇక తెలుగు బ్లాగులను ఉద్ధరిస్తాను అన్నారు. మరి దీన్నేమంటారు? :డ్ అదన్నమాట! అన్నగారు కొన్ని పిట్టకథలు కల్పించి చెప్పివుండవచ్చు, నేనైతే సరదానే తీసుకున్నా.
నిజం చెప్పాలంటే అన్నగారి బ్లాగ్ నాకు మొదట్లో జ్యోతిష్యం మీద కొంత ఆసక్తి కలిగించింది. నెట్ మీద కొంత చదివాను కూడా. గాంధీ-గాడ్సే పోలిక పోస్ట్ చూసాక నాకు కొద్దిగా ఆసక్తి సడలింది. ఆఖరుకు అంబేత్కర్ కూడా గాంధీ కన్నా ఎక్కువే అన్న పోస్ట్ చూసాక, ఈయన గ్రహాలను ఆడిస్తున్నారేమో అనిపించింది. :) పోతే, అన్ని గ్రహాలు ఇండోనేషియా తోనే ఎందుకు ఫుట్బాల్ ఆడుకుంటున్నాయన్న నా ప్రశ్నకు అన్నగారు, ఆస్ట్రో జ్యోద్ సారువారు నీళ్ళునమిలి దాటవేయడం నన్ను నిరుత్సాహపరిచింది. :(
ఓంగోలబ్బాయ్ కుమ్మాక, ఆయన ప్రతిస్పందన ఓ స్టేజి తరువాత నాకు నచ్చలేదు. అందుకే కొంచెం ఘాటుగా స్పందించా, ఎలాగూ ఆయన పబ్లిష్ చేయరన్న ధీమాతో. మామూలు కామెంట్లు కూడా డిలీట్ చేసేవారు, కాని ఆ తిట్టును మోడరేషన్లో పాస్ చేశారు!!! 'యోగుల తీరే వేరు ' అన్న ఆయన మాట అపుడు గుర్తొచ్చింది. :)
ఈమాత్రానికే హైరాన పడిపోయి, పోస్ట్లు వేసి,తేసి, కామెంట్లు చేసి,డిలీట్ చేసి, మోడరేషన్ పెట్టేసి, చివరికి కామెంటే ఆప్షన్ కూడా లాగేసి అన్నగారు ముసుగేసుకోవడం నాలాటి అభిమానులనేకాక, వాసుకి లాంటి సర్పరాజాన్ని సైతం నిరుత్సాహ పరిచారన్నది ఓ తిరుగులేని చేదు నిజం. :P

ఈ సదవకాశాన్ని ఇచ్చిన తార, అనామక, విట్రియల్ గార్లకి, ముఖ్యంగా అన్నగారికి ధన్యవాదాలు తెల్పుతూ ... :D

Anonymous said...

snkr గారు,
ఇక్కడ నేను మోసం అనేది, వేరే నెన్సులో వాడానులేండి.
ఏదైనా ఉన్నది అనో, కనిపెట్టాను అనో చెప్పి దానిని ప్రశ్నించడానికి వీలు లేకుండా దాపెట్టుకోవడం మోసమే, ఇక ఏవో ఒకటి రెండు కధలు అల్లి అది నిజం అని ప్రచారం చేసుకోవడం ఇంకొద్దిగా పెద్ద మోసమే, అది తన ప్రచారంకోసమో లేక వేరేదేని కోసమో చేసేదే, అన్నిటికన్నా పుట్టపర్తి బాబా లింగాలు, గొలుసులు, వీభూధి గాలిలోనుంచి తీసి ఇస్తుంటే వాళ్ళని దేవుళ్ళులనడం, అనుకోవడం, వాళ్ళు చేయడం మూడూ మోసాలే, నాకు కోటి రూపాయలు పోవక్కర్లేదు.
ఇవి కాకుండా భక్తులు వీళ్ళకి మహిమలు అద్దడం కుడా మోసమే, అది వాళ్ళు తమని తాము కుడా చేసుకునే మోసం. ఇంకా చెప్పుకుంటే యేసు మహిమలు, సాయి మహిమలు, చివరకి మదర్ థెరిస్సాకి దైవత్వం ఆపాదించడం కోసం ఆడిన నాటకాలు ఒకటి తక్కువా ఒకటి ఎక్కువ అని కాదు, అన్నీ మోసాలే.

Anonymous said...

అనామక (తారా?!),

అవును అండి ఆ Anon ని, పైన Anon ని నేనే.

తార

Anitha said...

>> అనితగారు,

కళ్ళు పోతాయి (మీవే), మీరేమో త్రికాలఘ్నులు, వయో వృద్దులు. మరి మేమేమో ఇంకా జస్ట్...ఎందుకులే ఏజ్ చెప్పకూడదులేండి.

---

>> ఇప్పటికే ఓ డిస్కషన్లో నువ్వో థార్డ్ గ్రేడ్ రీసెర్చర్వి
>> అని అన్నానని, నామీద పీకలదాకా ఉన్నది,

సరిపోయింది, "మీరో థర్డ్ గ్రేడ్ రీసెర్చర్" అని గౌరవించవలసింది. ఐనా డిబేట్లో కాన్సెప్ట్స్ తో పాటుగా ప్రెజెంటేషన్ స్కిల్స్కి మరియు ఇతరా మానరిజంస్కి సమానమైన మార్కులుంటాయని ఆంగ్ల మాధ్యమ బళ్ళలో చెబుతారు. మీకు తెలియదా? వాచి అందుకు ఇచ్చారేమో ఆ తాతయ్య. మీరు గమనించే ఉంటారు నాష్ కూడా భాషకే మంత్రముగ్దులయ్యి ఉంటారు.

అజ్ఞాత said...

ఈ పోస్టు అర్ధం అవ్వటానికి మొత్తంగా మూడు గంటలకు పైనే పట్టిందేమో. ఆ లింకులోని పి.డి.ఎఫ్ ని చదివిన తరువాత బహుశా మీ పోస్ట్ చదవాలేమో.

>> "స్టాటిస్టిక్స్, ఎకనామెట్రిక్స్ సరిపోతుందా, ఇంకేమీ అక్కర్లేదా ఎకనామిక్స్లో."

ఇదేగా మీ బాధ ?

Anonymous said...

సారీ బాస్ ఇంక నా రాతలని మర్చిపోండి, ఇంక నేను వేటికీ జవాబివ్వను, చివర టపా పెట్టేసి వదిలేస్తాను.

..nagarjuna.. said...

ఏమిటో మాయ, రాసిన పోస్టే ఇంకా అర్దమవలేదు...కామెంట్ల సంగతి సరే సరి. ఎక్కడొ మొదలయ్యి ఇంకెక్కడికో వెళ్లిపోయినై

Filloon said...

La forza che ci da - We ask that life be kind - e il desiderio che - and watch us from above - ognuno trovi amore - We hope each soul will find - intorno e dentro se another soul to love Josh Groban - Modern Classical Sensation Josh Groban Awake Cd Review The music scene these days is overcrowded with many musicians that do not have very much singing talent at all.