blogspot hit counter

Wednesday, December 8, 2010

ఫిజిక్స్ - మేథమేటిక్స్ - ఎకనామిక్స్ - 1

కళ్ళతో చూసినవి అన్నీ నిజం కాదు, మనం గమనించినవి అన్నీ నిజం అవ్వవు. మనం గమనించినవే నిజం అనుకుంటుంటాం, కానీ ఫార్మల్ ప్రూఫ్ అవసరాన్ని తెలియజేయుటకు కొన్ని టపాలు చూద్దాం.

ముందుగా అబర్వేషనల్ బయాస్ గురించి చూద్దం, కొన్నాళ్ళ క్రితం అమెరికాలో (T ) బంతిని విసిరితే అది నేలని (L) చేరే మార్గం ఎలా ఉంటుంది క్రింది పటం చూపించి అడిగారు, ఎక్కువ మంది A,B,C,D లలో దేన్ని ఎక్కువ మంది చూపించారో ఊహించండి.


23 comments:

Apparao said...

C
అది సరేగానీ జైహింద్ చెప్పారుగా ?

Apparao said...

ఆయన సైన్సు పాఠాల లోంచి సోషల్ పాఠాల లోకి దిగారు
మరి మీరు ?

Anonymous said...

అరే! ఆఖరుకు అప్పారావుశాస్త్రిగారు కూడా అని సరిగ్గానే చెప్పారు! :)

జైహింద్ అంటే భారతదేశానికి జయము కలగాలని, పోతున్నానని కాదు. జైహింద్ పోస్ట్ చదివాను. ఆరున్నొక్క రాగంలో మీకోసం ఓ రఫీ తెలుగు పాట ...
" నీ క్కే ల్లా .. ఇంత్త న్నిరాష
నీక్కేలా ఇంత్త న్ని రాష ..
ఆష నిర్రాషల .."

మీరిలా ఇలాగే రాస్తూ వుండాలి అని నా సలహా/కోరిక. మిత్రులందరూ 100% ఏకీభవించాలని లేదు కదా! ఏమో రేపు ఏదో వ్యాసం మీద మిమ్మల్ని ఏకి పారేస్తానేమో.. ఎవరూహించారు?!! :)) ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకుంటే నిరుత్సాహం/బాధ కూడా ఎక్కువగా వుంటాయి. వాటివల్ల అవివేకం కలిగి చివరకు అధోగతికి మనిషి చేరుతాడని భగవద్గీతలో కిట్టయ్య చెప్పారు. ఎంత నాస్థికులైనా కిట్టయ్య మాట తప్పనగలరా? అనలేము. అదే .. బేలన్స్ చేసుకోవాలి మరి!

Anonymous said...

అప్పారావు అబ్బాయా,

నేను రాయడం మానేస్తాను అని కాదు అర్ధం, ఇక్కడే రాస్తుంటాను.., నాదైన లోకంలో...

అసలు ఆయన ఎవరు?

శంకర్,

విషయం వేరేదిలేండి, మీలాంటి పాఠకులు ఉన్నంతకాలం రాస్తునే ఉంటాను.
పూర్వం కన్నా సీరియస్‌గా, బ్లాగు ముసెయ్యను, సొంత డొమైన్‌కి మారాలనుకుంటున్నాను, కానీ ఇంకా ఏమీ అనుకోలేదు, చూద్దాం లేటెక్స్ పొద్దాక చికాకు పుట్టిస్తే అప్పుడు చూస్తాను.

ఇక సత్యాన్వేషి కమ్యూనిష్టు, తెలంగాణావాది, శర్మగారి ఫాలోవరు, మా అన్నగారి అభిమాని, నాతో ఎలా ఏకీభవిస్తాడులేండీ.

ఇక మిగతావారితో నాకు పెద్దగా పట్టింపులు లేవు, సైంటిఫిక్ ప్రూఫులు ఉన్నవి కుడా నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత, అందరు తప్పు అనుకున్నా అబద్ధం నిజం ఐపోదు కదా, పర్వాలేదు అలాంటివి నేను పట్టించుకోని.

కిట్టయ్య చెప్పింది నేనొప్ప, నే గీత చదవ, ఓ రోజు విష్ణుసహస్ర నామాలు చదివాను, మొత్తం ఐపోయాక, జీవితం మీద విరక్తి కలిగింది, చీ నా జీవితం అనిపించింది, ఎంత విరక్తి అంటే దాని నుంచి బయటకి రావడానికి నెలలు పట్టింది, ఇక ఆ తరువాత మళ్ళీ అలాంటి వాటీ జోలికి పోదల్చుకోలేదు, అమెరికాలో కొందరు ప్రొఫెసర్లు ఇదే చెప్తారు అట, మీరు గీత మాత్రం చదవొద్దు అట్లీస్ట్ మీకు పిల్లలుపుట్టే వరకు ఐనా అని :D

Apparao said...
This comment has been removed by the author.
Apparao said...

సత్యాన్వేషి
మీ జనన సమయ వివరాలు ఇస్తే మిమ్మల్ని నమ్మించే బాధ్యత నాది
మీవి కాకపోయినా ఇంకేవరివి అన్నా సరే
నేను ఒక్క విషయం సరిగ్గా చెప్పినా మీరు జాతకాలని నమ్మాలి సుమా
నేను కూడా ప్రాక్టికల్ గా ఆలోచిస్తా , కాకపొతే జాతకాలని నమ్మని వారికీ నమ్మకం కుదిరేలా చేస్తా
ట్రై చేస్తారా ?

Apparao said...

>>>అది నా పాతపోస్ట్లులను తిరగేస్తే ఎవరికైనా తెలుస్తుంది

ur blog URL plz ?

Apparao said...

నేను ఫ్రీ గా చెప్తాను అన్నాను కదా ?
ఇందులో బిజినెస్ ఏముంది ?
ఓపెన్ గా చాలెంజ్ చేస్తున్నాను మాస్టారు

Apparao said...

మీరన్నది నిజమే
ఒక సారి జూబ్లి హిల్స్ లో నిత్యానంద ప్రభోదాలు వినటానికి వెళ్ళా
1000 కుమ్మారు, భోజనం చేసి బయల్జేరాం
hmmm

Anonymous said...

సత్యాన్వేషి, సత్యాన్వేషణ అంటే ఇదేనా?!! :P :))

/అమెరికాలో కొందరు ప్రొఫెసర్లు ఇదే చెప్తారు అట, మీరు గీత మాత్రం చదవొద్దు అట్లీస్ట్ మీకు పిల్లలుపుట్టే వరకు ఐనా అని :డ్/

డైరక్ట్ గా విన్న అర్జునికి, చెప్పిన కృష్ణునికీ పిల్లలు లేరా?! ఏదో వెదవ ప్రొఫరల గాలి మాటలు పట్టిచుకోనవసరం లేదు.పిల్లలు పుట్టించడమే బ్రతుకు ఏకైక అజెండా అనుకునేవారికి ఆ అడ్డమైన గాలి ప్రొఫసర్ల మాటలు సరిపోతాయేమో.:)

Anonymous said...

పడి ఏడ్వటానికి నేను దొరికానా? సరే కానివ్వండి, అది మీ ప్రాంత సాంప్రదాయలక్షణంలా వుందే! ఎవ్వరూ వద్దనుకుంటే తెలంగాణ దేశం అడిగి తెచ్చుకుని, చుట్టూ ఓ గోడ కట్టుకుని కూపస్తమండూకాల్లా బ్రతికేయండి. మాకూ సమ్మతమే, మద్దతిస్తాం :D మరీ ఇంత చేతకాని చవటలు తెలుగువారిలో వున్నారుకాబట్టే నిజాం బట్టలిప్పించి బతుకమ్మ ఆడించాడు. అయినా వాడిని మహా ప్రభువు అని కీర్తించిన బఫూన్లు మీరు. :))

చదువరి ,శ్రీకృష్ణలు తమ టపాలో మీ డొల్లతనాన్ని దూదేకేశారు, ఇంకా టపావేసి వుమ్మేయండి అని అభ్యర్తిస్తున్నావేమిటి? అలవాటయ్యిందా?కమ్యూనిష్టులకన్నా తోలుమందం ముష్టివాళ్ళులా వున్నారే మీ పార్టీ వాళ్ళు?! చెప్పకుంటే కెసిఆర్, కవితల ముక్కుమీద ఒట్టు .. ఆఁ..

Anonymous said...

శంకర్‌గారు,

ఈ సత్యాన్వేషి మా అన్నగారి మరో రూపం లాగా ఉన్నది, వాళ్ళతో వాదనా, అయ్యో హిహిహి..

Anonymous said...

నా అజండా మీద రంద్రాన్వేషణ చేశాననుకున్న రంధ్రాన్వేషి, కనీసం ఆపని కూడా సరిగా చేయలేకపోయారు. :D ఇది సోనియా చెప్పులు నాకే కెసిఆర్ ఆత్మగౌరవానికే అప్రతిష్ట, తీరని అవమానం. కనీసం ఆపని కూడా సక్రమంగా చేయలేని వారిపై సాటి తెలుగువాడిగా చింతిస్తున్నా. మనస్థాపం చెందిన సత్యాన్వేషి 5లీ కిరోసిన్ వేస్ట్ చేసి ఎక్కడ తగలెట్టుకుని తెలంగణా అమరవీరుడయిపోతాడో అని ఆదుర్దాగా వుంది. ఇలాంటి వాళ్ళను జగన్ ఓదార్చాల్సిన వ్యూహాత్మక అవసరం ఎంతైనా వుంది. :P

SNKR

cornea :-) said...

>> కొన్నాళ్ళ క్రితం అమెరికాలో (T ) బంతిని విసిరితే అది నేలని (L) చేరే

ఉద్యోగాలెటూ అక్కడేగా చేస్తుంది, ఈ బంతి విసరడం కూడా అక్కడేనా?

సమాధానం సూచాయగా - A
సూచాయగా అని ఎందుకు అంటే, మనం ఎక్కడినుండి చూస్తున్నామో చెప్పలేదు. బంతితో పాటు ఆ చూసే మనిషిని కూడా పడేస్తే అసలది కదలదు,లేదా ఆ మనిషిని బంతి యొక్క హారిజాంటల్ వెలోసిటితో పడేస్తే బంతి నిలువుగా - స్ట్రైట్ గా కిందకి వెళుతున్నత్తు, లేదా ఒకటే వెర్టికల్ వెలోచిటితో విసిరితే బంతి హారిజోంటల్ గా, ఇదేమి కాకుండా నేల మీద నుండి చూస్తే పారాబోలా (ఆప్టిక్స్ లో పర్స్పెక్టివ్స్ ని కాసేపు మర్చిపోతే).


(మా దేశం లో బంతి గట్లనే పోతుంది, మరి అమెరికా అంటున్నారు, అక్కడ భూమి గుండ్రంగా తిరుగుతుందొ లేదో తెల్వదు)

మ్యాటర్ అది. దీనికి తెలిసీ సమాధానం చెప్పకపోతే మీ తల...

Anonymous said...

కార్నియా మరోకోణం చూపించారు, బాగుంది. ప్రొఫైల్ పేర్లు చూసి ఏదో బెండప్పారావులే అనుకుంటాము కాని అసాధ్యులే! :)

snkr

Anonymous said...

మొన్న పొరపాటున దేన్నో చచ్చు ప్రశ్న అన్నా, అది తిరిగినా మీదకే వదిలినట్టున్నారే కార్నియాగారు.

ఇక విషయానికి వస్తే, నేను బంతి గమనం (?) అడిగాను తప్ప, అంతే, కాబట్టి అది ఇర్రెప్సెక్టివ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ అబ్సర్వేషన్.

అసలు నేను అడిగింది ఎ,బి,సి,డి లలో ఏది కరొక్టో కాదు, ఆ పోల్లో జనాలూ దేనికి ఎక్కువగా ఓటు వేసారు అని. గమనించగలరు

(మిగతా సగం అవగొడతా, వస్తున్నా)

Anonymous said...

శాస్త్రిగారి సమాధానం కరెక్ట్, ఎక్కువ మంది సి కి వోట్ వేశారు.

cornea :-) said...

>> అసలు నేను అడిగింది ఎ,బి,సి,డి లలో ఏది కరొక్టో కాదు, ఆ పోల్లో జనాలూ దేనికి ఎక్కువగా ఓటు వేసారు అని. గమనించగలరు

దీన్ని నేను తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రశ్నే అసంపూర్ణంగా ఉంటే ఏది చెప్పలేము (వేరే వాళ్ళు ఎలా ఆలొచిస్తున్నారో కూడా చెప్పలేము) అని నేను మనవి చేసుకున్నా...

Anonymous said...

2009 పేపర్ కాకుండా 2006 పేపర్ దొరికితే అవగొడతామండి,

cornea :-) said...

>> ఇక విషయానికి వస్తే, నేను బంతి గమనం (?) అడిగాను తప్ప, అంతే, కాబట్టి అది ఇర్రెప్సెక్టివ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ అబ్సర్వేషన్.

ఇలా అడగలేదు, క్రింది విధంగా అడిగారు
----

>> కళ్ళతో చూసినవి అన్నీ నిజం కాదు
>> ముందుగా అబర్వేషనల్ బయాస్ గురించి చూద్దం, కొన్నాళ్ళ క్రితం అమెరికాలో (ట్ ) బంతిని విసిరితే అది నేలని (ళ్) చేరే మార్గం ఎలా ఉంటుంది క్రింది పటం చూపించి అడిగారు


అంటే ఎమిటి అర్ధం? అబ్సర్వర్కి ఎలా కనిపించింది అని కాదా? అప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పైంట్ ఆఫ్ అబ్సెర్వషన్ ఎలా అవుతుంది?

(నాకు ముందుగా 'ఛ్' అనే సమాధానంగా అనిపించింది, కాని ప్రశ్న కూడా అసంపూర్ణంగా ఉంది అని చెప్తున్నాను)

Anonymous said...

>>అబ్సర్వర్కి ఎలా కనిపించింది అని కాదా?
>>అప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పైంట్ ఆఫ్ అబ్సెర్వషన్ ఎలా అవుతుంది?

----

అబ్జర్వేషనల్ బయాస్ అంటే మనకి నచ్చినవి స్పాట్ లైట్ వేసి మరీ చూపించి నిజాలు దాచేయడం, లేదా మిగతావాటిని తక్కువ చేసి చూపించడం.

ఎలా అనగా, జె.యన్.యు. కుర్రోళ్ళు సాధారణంగా చేసేదే, వ్యవసాయం గురించి మాట్లాడేటప్పుడు ఎకనామిక్ ప్రాఫిట్ గురించి మాట్లాడతారు, అదే ఎయిర్ టెల్ గురించి ఎకవుంటిగ్ ప్రాఫిట్ చూపించి మాట్లడతారు, అక్కడ ఎకనామిక్ ప్రాఫిట్ నెగెటివ్ గా ఉన్నా, వారు పెట్టుబడిదారులు కోట్లు కోట్లు తినేస్తున్నారు అంటారు, అలానే, అబ్జర్వర్ చెప్పేదానికి నిజానికీ ఉన్న తేడా ప్రస్తావన ఇది.

ఇక, అబ్జర్వర్కి ఎలా కనపడినా, నేను ఇమేజ్లో ఒక వ్యివ్/పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇచ్చాను కదా, మీరు ఎక్కడనుంచి చూసినా, నేను ఇచ్చిన పాయింట్లో ఎలా కనిపిస్తుందో మారదు కదా?

cornea :-) said...

>> ఇక, అబ్జర్వర్కి ఎలా కనపడినా, నేను ఇమేజ్లో ఒక వ్యివ్/పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇచ్చాను కదా, మీరు ఎక్కడనుంచి చూసినా, నేను ఇచ్చిన పాయింట్లో ఎలా కనిపిస్తుందో మారదు కదా?


బావుంది వ్యూ పాయింట్ ఎక్కడ ఇచ్చారు? T నా? నేను దానితో బంతిని చూపించారు అనుకున్నానే...
పాయింట్ ఇస్తే అక్కడి నుండే చూస్తాము...ఎక్కడినుండో ఎందుకు? :)

Anonymous said...

కనపడుతున్నదిగా?

మీరు ఇమేజిని ఎక్కడి నుంచి చూస్తున్నారో అదే వ్యూ పాయింట్